MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

9 Min read
Author : ramya Sridhar
Published : Aug 09 2023, 04:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
venus with Astro signs 28

venus with Astro signs 28


09  ఆగస్ట్   2023,  బుధ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                                                          
                                                                          
తేది :    9ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక  శ్రావణ మాసము
కృష్ణపక్షం                                                                          
బుధవారం
తిథి :- అష్టమి ఉ॥8.32 ని॥వరకు . తదుపరి నవమి
నక్షత్రం :-   భరణి ఉ॥6.56 తదుపరి కృత్తిక
యోగం:- వృద్ధి రాత్రి 9.19 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥8.32 తైతుల రాత్రి 7.30 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.4.33 ని॥ల
దుర్ముహూర్తం:మ.11:40 ని॥వరకు  మ.12:30ని॥వరకు      
వర్జ్యం:- సా॥6.57 ని॥ల 8.33 ని॥వరకు
రాహుకాలం: మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం: ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :        5.44 ని॥ లకు
సూర్యాస్తమయం:     6.27 ని॥ లకు

ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి. ( అశ్విని మఖ మూల రోహిణి హస్త శ్రవణం పుష్యమి అనూరాధ ఉ.భా) ఈ నక్షత్రములవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండును.
             

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది అలంకార వస్తువుల కొంటారు. మనసునందుకు ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన సమస్యల నుండి బయటపడతారు. దైవ సంబంధ కార్యాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చండీకాయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:చేయ వృత్తి వ్యాపారముల సామాన్యంగా ఉంటాయి. ప్రతి విషయం నందు మనసునందు భయాందోళనగా ఉండుట. సమాజము నందు అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  బంధవర్గం వారితోటి మాట పట్టింపులు రాగలవు. తలపెట్టిన పనులలో ఊహించని విధంగా ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. నూతన సమస్యలు రాగలవు. ఆందోళన కలిగించే సంఘటనలు ఏర్పడను. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగమనందు అధికారుల తోటి ఒత్తిడిలు పెరగగలవు. ఈరోజు ఏ రాశి వారు ఓం దుర్గా జయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఊహించినంతగా ధన లాభం పొందుతారు. సంఘము నందు గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెరుగును. నూతన వస్తు వాహనది కొనుగోలు చేస్తారు. అందరితో స్నేహపూర్వకంగా నడుస్తూ చేయ పనులను అనుకూలంగా చేసుకుంటారు.ఏ కుటుంబ సౌఖ్యం లభించును. సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయు నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగును

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి వ్యాపార విషయాల గూర్చి చర్చిస్తారు. మనసునందుకు ఉత్సాహంగా ఉంటుంది. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరోగ్యం బాగుండను. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లగలరు. భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలియగలవు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహాయ నమః శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-అకారణ  కోపాల వల్ల అన్ని విధాల నష్టాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలందు రాణింపు తగ్గును. మానసిక భయాందోళనలు ఇబ్బందులు ఏర్పడను. కుటుంబ సభ్యులు తోటి ఉద్రేకంగా వ్యవహరించారు. ఉద్యోగవనందు అధికారుల తోటి విరోధాలు సమస్యలు ఏర్పడగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలుగును. అనవసరమైన అధిక ఖర్చులు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-ప్రభుత్వ అధికారులతోటి గౌరవ మర్యాదలు పొందగలరు. కృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. చేయ పని యందు మంచి ఆలోచన శక్తితోటి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. చేయు వ్యవహారములు నూతన ఉత్సాహముతోటి చేస్తారు. మీరు అనుకున్న చోటు నుండి లాభాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-ఉద్యోగమునందు అధికారుల తోటి గౌరవం మర్యాదలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేయ పనులలో ఆలోచన ఆసక్తి పెరిగి పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. నూతన ఉత్సాహంతోటి వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణము. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమగును. శక్తికి మించిన సాహస కార్యాలు చేస్తారు అందు ఊహించని లాభాలు కూడా ఈ రాశి వారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం బృహస్పతియే నమః అని చూపించండి.
 

913
telugu astrology

telugu astrology

 

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-ఊహించని రీతిలో అధిక ఖర్చులు ఏర్పడగలవు. ఉద్యోగమునందు ప్రభుత్వ అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. వృత్తి వ్యాపారం నందు శ్రమకు తగిన ఫలితం పొందగలరు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ఇష్టమైన వారికి దూరం అవుతారు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రతి విషయం నందు భయాందోళనగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు అపవాదములు ఏర్పడగలవు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఉ.షా  నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ఉద్యోగము నందు ప్రభుత్వ అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు. చేయి ఖర్చు యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. తల పట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వచ్చును. ముఖ్యమైన వస్తువులు ఎందుకు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి అనవసరపు  గొడవలకు దూరంగా ఉండవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్నపాటి విషయాల కూడా ఇతరులతోటి వివాదాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-చేయ వ్యవహారమనందు అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. శారీరకంగా అత్యధిక శ్రమ ఏర్పడుతుంది. సంతానం నుండి ప్రతికూలత వాతావరణ. ఇతరులతోటి అనవసర విరోధాలు ఏర్పడవచ్చు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. చేయు పని వారి తోటి ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం రాగలదు. అనవసరమైన ఆలోచనతోటి కాలయాపన చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడను. సమాజంలో అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ జపం చేయండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-మానసిక కోరికలు తీరగలవు. ఉద్యోగమనందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. మానసిక ప్రశాంతత లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. చేయు వృత్తి వ్యాపారములు అన్ని రంగములు వారికి అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు వారు ఈరోజు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-అధికమైన కోపం చేత చేయ పని యందు ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. అవసరానికి తగ్గ ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కుటుంబమునందు తీవ్ర వ్యతిరేకతలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో సఖ్యత గానం ఉండవలెను. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved