Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి పోయిన వస్తువులు లభించును

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి పోయిన వస్తువులు లభించును

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

ramya Sridhar | Updated : Sep 08 2023, 05:01 AM
9 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Shani with astro signs

Shani with astro signs

8 సెప్టెంబర్ 2023,  శుక్ర వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :   8   సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- నిజ శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం
వారము:- శుక్రవారం
తిథి:- నవమి రాత్రి 8.17 ని॥వరకు
నక్షత్రం:- మృగశిర సా॥4.03 ని॥వరకు
యోగం:- సిద్ధి రాత్రి 2.31 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥8.07 ని॥వరకు  గరజి రాత్రి 8.17 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.55 ని॥ల 8.34 ని॥వరకు
దుర్ముహూర్తం:ఉ.08:17ని॥ల ఉ.09:06 ని॥వరకు  తిరిగి మ.12:23ని॥ల మ.1.12 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 12.56 ని॥ల 2.38 ని॥వరకు
రాహుకాలం:ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం: మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :      6.50 ని॥ లకు
సూర్యాస్తమయం:    6.07  ని॥ లకు

ఈరోజు తారాబలం వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
 

213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను.వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు

భరణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలకు సామాన్యం. సంతాన తోటి మనస్పర్ధలు రాగలవు.  వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం.ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకున్నపనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగమునందు గందరగోళంగా ఉండును.చెప్పుడు మాటలను వినడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురౌతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

దిన ఫలం:-నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం వ్యవహార రీత్యా సంతృప్తికరంగా ఉండును. చేయ వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.పోయిన వస్తువులు లభించును. శుభ వార్త గృహమునందు ఆనందాన్ని నింపుతుంది. బంధు మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును.  పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.  అన్ని రంగాల వారు విజయావకాశాలు పొందుతారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత

దిన ఫలం:-వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడును.పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు ఏవి కలసిరావు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగస్తులు తోటివారితో సంయమనంతో మెలగవలసి ఉంటుంది.  ఊహించని ఖర్చులు కుటుంబ అవసరాలు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను.వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

దిన ఫలం:-కుటుంబం నందు శుభకార్యాచరణ.ఉద్యోగులకు అనుకూలం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. గృహము నందు ఆనందకరమైన వాతావరణం. బుద్ధిబలం బాగుంటుంది. సమయానకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి 

713
telugu astrology

telugu astrology


క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

హస్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి


దిన ఫలం:-కుటుంబ వృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగును. ఉద్యోగులు పై అధికారులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను.  ప్రయాణంలో జాగ్రత్త వహించాలి.  వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేయు పనులలో. ఆటంకాలుఎదురైన పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బంది పడతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.
దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.వృతి వ్యాపారాలు స్వల్ప లాభాలు. నూతన పరిచయాలు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.బంధుమిత్రులతో మనస్పర్ధలు రావచ్చు.ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. అనవసరమైన ఖర్చులు. ప్రభుత్వ సంబంధించిన పనులు ముందు ముందుకు సాగక మానసిక ఆందోళన కలుగును. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత


దిన ఫలం:-
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.   సంఘంలో  సంతాన మూలకంగా లాభాలు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి గౌరవం లభించును.అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన  సహాయం అందుతుంది.మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురసుందర్యై నమః మంత్రం జపించండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను.వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

దిన ఫలం:-సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.  కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. సంతానము అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.  అనుకున్న పనులు సజావుగా జరుగును.ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘమునందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

దిన ఫలం:-చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. శారీరక కష్టం పెరుగును. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను.ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడులు పెరుగుతాయి. మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి.అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.వృథా ఖర్చులను నియంత్రించాలి.బంధువర్గంతో మనస్పర్ధలు రావచ్చు. ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. సంతాన వృద్ది కలుగును. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును . అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహావీరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-  వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సాధన తార):- బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత


దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహిత సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories