MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉద్యోగ ప్రయత్నం సఫలం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉద్యోగ ప్రయత్నం సఫలం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ramya neerukonda | Updated : Aug 08 2023, 04:46 AM
8 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
daily horoscope 2023 New 04

daily horoscope 2023 New 04


08  ఆగస్ట్   2023,  మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                                                          
తేది :    8ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక  శ్రావణ మాసము
కృష్ణపక్షం                                                                                 
మంగళవారం
తిథి :- సప్తమి ఉ॥9.41 ని॥వరకు తదుపరి  అష్టమి
నక్షత్రం :-    అశ్విని ఉ॥7.22 ని॥వరకు తదుపరి భరణి
యోగం:- గండము రాత్రి 11.02 ని॥వరకు
కరణం:- బవ ఉ॥9.41 బాలవ రాత్రి 9.07 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.13 ని॥ల 3.47 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16 ని॥ల ఉ॥ 08:07ని॥వరకు  తిరిగి రా.10:58 ని॥ల రా.11:43 ని॥వరకు
వర్జ్యం:- సా॥4.47 ని॥ల 6.22 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥  10:30 ని॥వరకు
సూర్యోదయం :        5.44  ని॥లకు
సూర్యాస్తమయం:    6.28ని॥లకు
శుక్ర మూఢమి ఆరంభం


ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
 

213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

భరణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-కుటుంబం నందు చికాకులగా ఉండును. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడ గలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. మానసిక ఆందోళనగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

          

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-చేయు పని యందు అధిక శ్రమ ఒడిదుడుకులు ఉండును. సమాజము నందు దుస్సంఘటన వలన మనస్సునందు భయముగా నుండును. ఆరోగ్యం సమస్యలు రాగలవు. ఉద్యోగమునందు అధికారుల తోటి సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించును. వ్యాపారమునందు కొంతమేర నష్టం కలగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓ మృత్యుంజయాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

  

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-
చేయి వ్యవహారము నందు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులకు గురి అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి వ్యాపారములందు సామాన్యంగా ఉంటాయి.  చేయు వ్యవహారమునందు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభించును. పాతపాకీలవారు వలన ఇబ్బందులు కలుగును. ఆరోగ్యం మందగించును. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి ‌.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-మనస్సు నందు ఆందోళనగా ఉండను. అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిలిచిపోవును. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. చేయు వ్యవహారము నందు ఓర్పు సహనం అవసరము. కొన్ని విషయాలు అసంతృప్తిని కలిగిస్తాయి. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అనజపేయించండి శుభ ఫలితాలు పొందండి
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.


దిన ఫలం:-ఉద్యోగం నందు ఒత్తిడి తొలగించుకుని ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారం నందు అనుకోని లాభాలు పొందగలరు. మొండి బాకీలు వసూలు అగును. కొన్ని సమస్యలు పరిష్కారమగును. అలంకార వస్తువులు కొనుగోలు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. శారీరక మానసిక చికాకులు ఏర్పడతాయి. సమాజంలో హోదా గౌరవం పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.
వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఊహించినంతగా ధన లాభం పొందుతారు. సంఘము నందు గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెరుగును. నూతన వస్తు వాహనది కొనుగోలు చేస్తారు. అందరితో స్నేహపూర్వకంగా నడుస్తూ చేయ పనులను అనుకూలంగా చేసుకుంటారు.ఏ కుటుంబ సౌఖ్యం లభించును. సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయు నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-శుభ కార్యరూపణ ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారములు యందు ధనలాభం కలుగుతుంది. గృహానికి సంబంధిత అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులన్నీ జయప్రదంగా చేస్తారు. సమాజము నందు గౌరవ హోదాలు పెరుగును. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు సమయానికి ధనం లభించును. వృత్తి వ్యాపార వ్యవహారములందు శ్రమకు తగిన ఆదాయం లభించును. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండవలెను. సమస్యలను మనోధైర్యంతోటి పరిష్కరించి కోని ముందుకు సాగుతారు. కృషికి తగిన గౌరవం గుర్తింపు లభించును. ఉద్యోగము నందు అనుకూలంగా ఉండును. తలచిన కార్యములు అవలీలగా పూర్తి చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓంరుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  ఆచితూచి ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి  గౌరవం లభించును.వృత్తి వ్యాపారమునందు లాభం కలుగుతుంది. అవసరాలకు గృహమునందు ఆనందకరమైన వాతావరణము. మొండి బాకీలు వసూలు అగును. ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.


దిన ఫలం:-తలపెట్టిన పనులు అతి సులువుగానే పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. ఉద్యోగమునందు అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండవలెను. చేయు వ్యవహారమనందు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగము నందు చికాకులు సమస్యలు అధికమగును. మానసిక ప్రశాంతత లేకపోవుట. చేయు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొనడం వలన అనేక ఇబ్బందులు కలుగును.  అనవసర విషయాలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.


దిన ఫలం:-కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం. సమాజము నందు గొప్ప వారితో పరిచయాలు కలిసి వస్తాయి. శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో కొద్దిపాటి పట్టుదల చేసినట్లయితే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల యొక్క కలయిక. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ మహా విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ramya neerukonda
About the Author
ramya neerukonda
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
వీరితో శ‌తృత్వం ఉంటే.. జీవితంలో స‌క్సెస్ కాలేరు
వీరితో శ‌తృత్వం ఉంటే.. జీవితంలో స‌క్సెస్ కాలేరు
Zodiac signs: ఈ రాశులంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Zodiac signs: ఈ రాశులంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువ..!
Top Stories
భారత దేశమేమీ ధర్మసత్రం కాదు..: అక్రమ వలసలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత దేశమేమీ ధర్మసత్రం కాదు..: అక్రమ వలసలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
IPL 2025 playoff race: ఒక్క బెర్తు కోసం మూడు టీమ్స్ పోటీ.. ప్లేఆఫ్స్ 4వ స్థానం దక్కేది ఎవరికి?
IPL 2025 playoff race: ఒక్క బెర్తు కోసం మూడు టీమ్స్ పోటీ.. ప్లేఆఫ్స్ 4వ స్థానం దక్కేది ఎవరికి?
ముంబైలో సెలబ్రిటీల సందడి: శ్రీలీల, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ లుక్ అదిరిందిగా
ముంబైలో సెలబ్రిటీల సందడి: శ్రీలీల, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ లుక్ అదిరిందిగా