MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి మానసిక ఆందోళన పెరుగును...!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి మానసిక ఆందోళన పెరుగును...!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు  వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును

9 Min read
Author : ramya Sridhar
Published : Oct 07 2023, 04:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Monthly Horoscope July 2023

Monthly Horoscope July 2023

07,అక్టోబర్  2023,  శని వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

పంచాంగం                                                                                                                                                                                                                                             
తేది :    7అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                             
వారము:శనివారం
తిథి :- అష్టమి ఉ॥10.04 ని॥వరకు
నక్షత్రం :- పునర్వసు రాత్రి 2.29 ని॥వరకు
యోగం:- పరిఘ ఉ॥9.17 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥10.04 తైతుల రాత్రి 10.44 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 11.54 ని॥ల 1.37 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.05:54ని॥ల ఉ.7:28 ని॥వరకు
వర్జ్యం:- ప॥1.37 ని॥ల 3.20 ని॥వరకు
రాహుకాలం:- ఉ.9:00 ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :-    5.54 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.44 ని॥లకు


రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

తారాబలం  లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి (సాధన తార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన వివాదాలు రావచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. కుటుంబ సభ్యులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారములలో ధన నష్టం.సమాజము లో జరిగిన సంఘటన వలన మానసిక ఉద్రేకత పెరుగును. ఇతరుల  విషయాలలో జోక్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును.అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజమనందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును.  సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అగును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన  వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు. వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు. సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీకృష్ణాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి(పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(దుర్గారాధన చేయుట మంచిది.)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి మిత్రత్వం ఏర్పడను.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. ఆర్థికంగా ఇబ్బందులు రాగలవు . కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మానసిక అశాంతి కలుగును. గృహము నందు చికాకగా నుండును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సాధన తార)సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా బాగుండును. కోర్టు కేసులు అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం సౌభాగ్య లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

చిత్త నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండడం మంచిది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. బంధు మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. చేయు పనులలో శ్రమాధికంగా ఉండును. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను కుటుంబసభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త వహించాలి. రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు  ఉండగలవు. ఆర్థిక ఒప్పందాల్లో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

అనూరాధ  నక్షత్రం వారికి  (పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.( దుర్గారాధన చేయుట మంచిది.)

దిన ఫలం:-సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చులు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారములందు ఆదాయం స్థిరంగా ఉండును. ఉద్యోగమునందు అధికారులతో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరము.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (నైదనతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారము నందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.షాడ  నక్షత్రం వారికి  (సాధన తార) సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (లక్ష్మి ఆరాధన చేయుట మంచిది)

ఉ.షాడ నక్షత్రము వారికి (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా  విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. ( గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు వాహనాది కొనుగోలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంసార జీవితం ఆనందంగా ఉండను. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తిలక్ష్మీయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం
ఉ.షాడ నక్షత్రము వారికి (ప్రత్యక్తార)బంధుమిత్రుల తోటి అకారణంగా  విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (గణపతి ఆరాధన చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (శివారాధన చేయుట మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారుల తోటి సమస్యలు రాగలవు.ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.బంధు మిత్రులతో ఆకారణంగా విభేదాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. చేయు పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మానసిక భయాందోళన కలుగును. ఈ రాశి వారు ఈ రోజు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (విపత్తార)చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.( దుర్గారాధన చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార) జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(విష్ణుఆరాధన చేయుట మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి (జన్మతార) తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహము నందు అనుకూలమైన వాతావరణం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్యలక్ష్మియై నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి  (జన్మతార)తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి  ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. ( సూర్య ఆరాధన చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి (పరమైత్రతార)అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము ( సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

రేవతి నక్షత్రం వారికి(మిత్రతార)నూతన పరిచయాలు కలుగును.వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.( దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అనుకున్న  పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యవహారము నందు సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారములు  లాభసాటిగా జరుగును.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానాలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved