MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వ్యాపారాల్లో విశేష లాభం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వ్యాపారాల్లో విశేష లాభం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు

10 Min read
Author : ramya Sridhar
Published : Sep 06 2023, 05:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


6  సెప్టెంబర్ 2023,  బుధ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం

కృష్ణాష్టమి                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     
తేది :  6సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- నిజ  శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం                                                               
వారము: బుధవారం
తిథి :-  సప్తమి రాత్రి 8.07 ని॥వరకు
నక్షత్రం :- కృత్తిక  మ॥2.43 ని॥వరకు
యోగం:- హర్షణం తె.4.13 ని॥వరకు
కరణం:- విష్ఠి ఉ॥8.26 బవ రాత్రి 8.07 ని॥వరకు
అమృత ఘడియలు:- ప॥12.19 ని॥ల 1.55 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:33 ని॥వరకు  మ.12:23 ని॥వరకు      
వర్జ్యం:-
రాహుకాలం: మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం: ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :        5.49ని॥ లకు
సూర్యాస్తమయం:     6.08ని॥ లకు


ఈరోజు తారాబలం వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం . వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు

దిన ఫలం:-అనవసరమైన గొడవలు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు. క్షణిక ఆవేశమునకు దూరముగా ఉండడం మంచిది. వాహన ప్రయాణమునందు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా కాళ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-వ్యాపారనందు విశేష లాభాలు పొందగలరు.   సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తుంటారు. మానసంగా ఉల్లాసంగా ఉంటారు. అన్ని రంగాలలోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. నూతన అనుబంధాలు ఏర్పడతాయి. చేయి వ్యవహారము దూర దృష్టితో చేయవలెను. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార:- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందుఅపవాదములు రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-అనుకోని కలహాలు. ప్రయాణాలు వలన చిరాకుగా ఉండును. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు. వ్యవహారాలు చాకచక్యంతోటి సరి చేసుకుని ముందుకు సాగవలెను. అనవసర విషయాలకు దూరంగా ఉండవలెను.బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో చికాకులు.  అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధుమిత్రులతో ఆ కారణ కలహాలలు రాగలవు. వస్తువులు జాగ్రత్త.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలుకొనుగోలుచేస్తారు.అధికారులఆదరణ పొందగలరు. ధనలాభం

దిన ఫలం:-ఉద్యోగమునందుఅధికారుల ఒత్తిడి అధికంగా ఉండును. అకారణంగా కోపం. అనవసర ఖర్చులు ఏర్పడగలవు. పనుల యందు నిరాసక్తత. దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు. శారీరకమైన బాధలు పెరుగును. మనస్సు నందు అనేకమైన ఆలోచనలతోటి చికాకుగా నుండును. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఈరోజు ఓం హేరమ్బాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం . వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు

దిన ఫలం:-వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు.   బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. రావలసిన బాకీలు చేతికి అందును. ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు

హస్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఉద్యోగ అధికారులతోటి విభేదాలు ఏర్పడగలవు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత  వ్యవహారాలు సానుకూలంగా నుండును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సమాజము నందు అవమానాలు కలుగును.  వ్యాపారం నందు ఆకస్మికముగా నష్టములు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందుఅపవాదములు రాగలవు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం ఆకస్మిక ధన లాభం కలుగును. నూతన వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహనాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారు విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

        

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధుమిత్రులతో ఆ కారణ కలహాలలు రాగలవు. వస్తువులు జాగ్రత్త.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలుకొనుగోలుచేస్తారు.అధికారులఆదరణ పొందగలరు. ధనలాభం

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభించును. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం . వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.షా  నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు. అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. ఏ పని నైనా అతి సులువుగా చేస్తారు. వృత్తి ఉద్యోగమునందు ధన లాభం కలుగును. చేయ వ్యవహారం నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈరోజు ఈ రాశి వారుఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1113
telugu astrology

telugu astrology


   
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులతోటి ఆకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు. కొత్త వార్తలు వింటారు

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. కుడుమునందు ఆనందకరమైన వాతావరణం. శుభవార్తలు వింటారు. శుభ కార్యా ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేయు ఖర్చు యందు జాగ్రత్త అవసరము. సంగం నందు గౌరవ హోదాలో పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం. శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):- మానసిక ఆందోళన.పనులలో ఆటంకములు రాగలవు ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలు చేస్తారు. చేయ పనులలోఇతరులసహాయం తోటి పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘమునందు ప్రతికూలత వాతావరణం. ఊహించని ఖర్చులు పెరుగును. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః  అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు.గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారము నందు ధన లాభం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతో ఆ కారణ కలహాలలు రాగలవు. వస్తువులు జాగ్రత్త.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (క్షేమతార):- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలుకొనుగోలుచేస్తారు.అధికారులఆదరణ పొందగలరు. ధనలాభం

దిన ఫలం:-
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి ఆలోచనలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు. సమాజము నందు పెద్దల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image3
Mars Jupiter Conjunction: కుబేర యోగంతో ఈ 4 రాశులకు ఈ నెల చివరికల్లా ఆకస్మిక ధనలాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved