MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు రుణాలు తీరి మానసిక ప్రశాంతత

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు రుణాలు తీరి మానసిక ప్రశాంతత

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 05 2023, 04:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


05 జూలై   2023, బుధ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                         
తేది :  5జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . ఆషాడం మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :- కృష్ణపక్షం                                                                  
వారము: బుధవారం
తిథి :-  విదియ ప॥1.03 ని.వరకు
నక్షత్రం :-     ఉ.షా ఉ॥8.55 ని.వరకు  
యోగం:- వైధృతి ఉ॥11.35 ని.వరకు
కరణం:- గరజి ప॥1.03  వణిజి రాత్రి 11.49
అమృత ఘడియలు:- రాత్రి 9.36 ని.ల 11.05 ని.వరకు
దుర్ముహూర్తం:మ.11:37ని.ల మ.12:38 ని. వరకు.            
వర్జ్యం:- మ॥12.38 ని.ల 2.08 ని.వరకు
రాహుకాలం:మ.12:00ని.నుండి మ.01:30ని.వరకు
యమగండం:ఉ.07:30ని. నుండి ఉ.09:00ని. వరకు
సూర్యోదయం :        5.33  ని॥లకు
సూర్యాస్తమయం:    6.35ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.

              శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభం. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి.  అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాలు అన్వేషించండి. శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను . ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఊహించినటువంటి అధికారుల ఒత్తిడిలు పెరుగును.వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కొంతమేర రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార ) విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. మానసికంగా శారీరకంగా బలపడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఏ రాశి వారు ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

దిన ఫలం:-సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.  కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. మొండి బాకాయలు వసూలు అగును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.  ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు మహాలక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

దిన ఫలం:-ఆదాయానికి మించిన ఖర్చులు. మానసిక ఆందోళన. శారీరక శ్రమ అధికంగా ఉండును.  ఇతరుల విషయంలో జోక్యం తగదు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. మీ యొక్క శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు. వినరాని విషయాలు వినవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

దిన ఫలం:-ఉద్యోగం నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.. చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు .  సంఘమునందు తెలివిగా వ్యవహరించడం వలన మీ పనులు సజావుగా సాగును.  ఆర్థికంగా బలం చేకూరుతుంది. .  సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉండును. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యముగా అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉండను. ఉద్యోగ ప్రయత్నంలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక అవసరాలను బట్టి ఖర్చు చేయవలెను. నీచ జన సహవాసము దురాలోచనలకు దూరంగా ఉండుట మంచిది. మనసునందు ఆందోళనగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం. చెడు స్నేహాల వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగం నందు పై అధికారుల వలన చికాకులు. . వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. .ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

ఉ.షా  నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

దిన ఫలం:-నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

దిన ఫలం:-కుటుంబం నందు శుభకార్యాలు జరుగును. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలుపొందుతారు. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. స్తంభించిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు.  వ్యాపారాల అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. భూ గృహ కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

దిన ఫలం:-ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చెబుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. . వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు.  ప్రయాణాల్లో నూతన మిత్రులు కలయిక. గృహమునకు కావలసిన సామాగ్రి సమకూర్చుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.స్తంభించిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారులు ఆదర అభిమానాలు పొందగలరు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు. . అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం పరమేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved