MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు విద్యార్థులకు మంచి సమయం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు విద్యార్థులకు మంచి సమయం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

9 Min read
Author : ramya Sridhar
Published : Oct 04 2023, 04:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

04,అక్టోబర్ 2023, బుధవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             
తేది :  4అక్టోబరు 2023
సంవత్సరం :-శోభకృత్
ఆయనం :- దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- భాద్రపద మాసం
పక్షం :-కృష్ణపక్షం                                                                 
వారము: బుధవారం
తిథి :- పంచమి ఉ॥8.56 ని॥వరకు
నక్షత్రం :-  రోహిణి రాత్రి 10.41 ని॥వరకు
యోగం:- సిద్ధి ఉ॥11.39 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥8.56 గరజి రాత్రి 8.52 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.26 ని॥ల 9.04 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:26 ని॥వరకు  మ.12:13 ని॥వరకు      
వర్జ్యం:- ప॥2.35 ని॥ల 4.12 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 5.54 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.46ని॥ లకు

తారాబలం లో ( జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (క్షేమతార) సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

భరణి నక్షత్రం వారికి (విపత్తార) ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలించును.వ్యవహారాలలో  కోపాన్ని తగ్గించుకొనవలెను.వ్యాపారము నందు ధననష్టం రాగలదు.

కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రాశివారికి ఈరోజు అప్రయత్నముగా వ్యాపారములలో ఊహించని ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు తో సంతోషంగా గడుపుతారు.నూతన వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.చిన్ననాటి స్నేహితులు తోటి ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ప్రతిభ కనబడుస్తారు. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల అవసరాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు.ఈ రాశివారు ఈరోజు శివ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

రోహిణి నక్షత్రం వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలు యందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు శుభకార్యాలు జరుగును.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగము నందు అధికారుల యొక్క ఆదరణ తోటి అనుకూలమైన వాతావరణం. తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అగును. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.  సమాజం నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.ఈ రాశివారు ఈరోజు దత్తాత్రేయ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారాలు యందు ఆవేశం తగ్గించు కొనవలెను.

ఆరుద్ర నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.


దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను  పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలముగా నుండను.బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలుఅందుతాయి. రావలసిన బాకీలు  చేతికందుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి వారు ఈరోజు రామాలయ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం.
పునర్వసు నక్షత్రం వారికి (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.
పుష్యమి నక్షత్రం వారికి  (సాధన తార) కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

ఆశ్రేష నక్షత్రం వారికి (ప్రత్యక్తార):- అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరుగును. కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారం అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చేయు వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. రావలసిన బాకీలు వసూలు చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బందు వర్గం వలన సంతోషం కలుగును. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి అగును.ఉద్యోగమునందు అధికారుల ఆదరణ లభిస్తుంది.ఈ రాశివారు ఈ రోజు మీ ఇష్ట దేవత దర్శనం చేసుకోండి. శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4,పుబ్బ1 2 3 4,ఉత్తర1):
నామ నక్షత్రములు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. వ్యాపారములు లాభసాటిగా జరుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.ఫ నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ వ్యవహారాలలో కోపాన్ని తగ్గించుకొనవలెను.వ్యాపారము నందు ధననష్టం రాగలదు .

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు  జాగ్రత్తగా ఉండాలి. చర్చలకు సమావేశాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో మరియు ఆర్థిక పరమైన లావాదేవీల్లో తగు  జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో  సమస్యలు ఎదురవుగలవు .ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగాలు తగ్గును.ఈ రాశి వారు ఈరోజు గ్రామ దేవత  దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

హస్త నక్షత్రం వారికి(జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

చిత్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు.ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి అగును. అన్ని రంగాల వారికీ ఈరోజు అన్నివిధాలా అనుకూలం. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు  పొందుతారు. ఆర్థిక మరియు ఆరోగ్య విషయములు బాగుండును. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలను పొందుతారు. భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రాగలవు.ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి  దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు  (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి .వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

స్వాతి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

విశాఖ  నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు గత సమస్యలు పరిష్కారము అగును.జీవితానికి సంబంధించి  లక్ష్య సాధన సాధించేందుకు చేయి ప్రయత్నాలు ఫలించును. పరిస్థితులను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందగలవు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు అన్ని విధాల ప్రయోజనకరంగా ఉండును. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం(విశాఖ 4,అనురాధ1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అగును. అనారోగ్య సమస్యలు రాగలవు. వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరుగును. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. ఇతరులతోటి వాగ్వివాదాలకు దూరంగా ఉండవలెను. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు  
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (క్షేమతార)సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారములు లాభసాటిగా జరుగును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పూ.షా  నక్షత్రం వారికి (విపత్తార)ధనాధాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. వ్యవహారము నందు కోపాన్ని తగ్గించు కొనవలెను.

ఉ.షా నక్షత్రము వారికి  (సంపత్తార) తలపెట్టిన పనులు అతి కష్టమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది.ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం.విద్యార్థులకు పఠనాసక్తి పెరుగుతుంది. విజ్ఞాన చర్చలలో మరియు వినోదాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. అనవసరమైన ఖర్చులు యందు జాగ్రత్త అవసరం.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారు ఈరోజు   కాలభైరవ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

శ్రవణం నక్షత్రము వారికి (జన్మతార)పనులలో ఆటంకములు. అనవసరమైన ఖర్చులు. ఉద్యోగము నందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు.

ధనిష్ఠ నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందు ఆవేశం తగ్గించు కొనవలెను.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి . పనుల్లో శ్రమ పెరుగుతుంది. కోపతాపాలను తగ్గించుకోవాలి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.అనుకోని సమస్యలు తలెత్తుతాయి . ఈ రోజు చేయు పనులలో చికాకు గా ఉంటుంది.ఇంటా బయట ఊహించని సమస్యలు ఏర్పడతాయి.ఈ రాశి వారు ఈ రోజు సూర్య నమస్కారము లేదా శివ దర్శనము చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (పరమైత్రతార)ప్రభుత్వ అధికారుల తోటి సఖ్యతగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యవహారము నందుఆవేశం తగ్గించు కొనవలెను.

శతభిషం నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు లభించును. ధన లాభము కలుగును.

పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార) పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోదాలు లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలించును . సోదరులతో సఖ్యత పెరుగును. గత కొద్ది రోజులుగా ఉన్న కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దగ్గరలోని అమ్మవారి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (నైదనతార)పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకములు ఎదురవుతాయి.పనులలో శ్రమ అధికంగా నుండను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉ.భా  నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.రావలసిన పాత బాకీలు వసూలుళచేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.

రేవతి నక్షత్రం  వారికి (ప్రత్యక్తార)అకారణంగా కలహాలు ఏర్పడగలవు. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.

దిన ఫలం:-ఈ రాశివారు ఈరోజు అకారణంగా వచ్చే కోపావేశాలకు దూరంగా ఉండాలి. అనుకున్న పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగును. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు విద్య యందు శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.ఈ రాశి వారు ఈరోజు గణపతి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved