MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 04 2023, 04:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

04 జూలై   2023, మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 తేది : 4   జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . ఆషాడం మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :- కృష్ణపక్షం                                                                         
వారము:- మంగళవారం
తిథి :- పాడ్యమి ప॥3.22 ని.వరకు
నక్షత్రం :-    పూ.షా ఉ॥10.24 ని.వరకు
యోగం:- ఐంద్రము ప॥2.29 ని.వరకు
కరణం:- కౌలవ ప॥3.22 తైతుల రాత్రి 2.12 ని.వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.21 పునః రాత్రి 2.54 ని.ల 4.24 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08:09 ని.ల ఉ.09:01 ని. వరకు తిరిగి రా.10:58 ని.ల రా.11:42 ని. వరకు
వర్జ్యం:- సా॥5.54 ని.ల 7.24 ని.వరకు
రాహుకాలం:మ.03:00ని. నుండి సా.04:30ని. వరకు
యమగండం:ఉ.9.00ని. నుండి ఉ. 10:30ని. వరకు
సూర్యోదయం :        5.33  ని॥లకు
సూర్యాస్తమయం:    6.35ని॥లకు


            
ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలు పొందండి.
               సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఉద్యోగులకు అధికారులతో వాదోపవాదములు ఏర్పడగలవు. చేయ పని యందు గాని ఉత్సాహంగా గాని లేకుండా ఉండుట. వృత్తి వ్యాపారములలో ఆశించనంత లాభాలు కనబడక నిరోత్సాహం ఏర్పడును. భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గి వివాదాలకు దారితీయును. ఆర్థిక ఇబ్బందులున్న ఏదో ఒక విధముగా ధనము చేతికి అందుతుంది. వాహనం ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. చేయు వ్యవహారములు యందు ఆలోచనలతోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఛాయా స్వరూపాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-తలపెట్టిన పనులు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి గలరు. అధికారులతోటి జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను అదుపు చేసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సంతృప్తి పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా శూరాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-చేయ పనుల యందు కోపము చిరాకులు తగ్గించుకుని వ్యవహరించవలెను. వృత్తి వ్యాపారములు ఆశాజనకంగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడగలవు. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించవలెను. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులతోటి వాదప్రతివాదములకు దూరంగా ఉండాలి. కొన్ని వ్యవహారములు యందు చికాకులు తప్పవు.
ప్రయాణముల యందు తగజాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం తారా దీశాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార): అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఊహించని విధముగా తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సమాజం నందు ప్రతికూలంగా ఉండును. ఉద్యోగమునందు బాధ్యతలు పెరుగి ఒత్తిడికి లోనవుతారు. వస్తువులందు జాగ్రత్త అవసరం.  వ్యాపారం నందుఊహించని ధన వస్తు నష్టం రావచ్చు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వ్యక్తుల సహకారములు ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు. ఓ మంగళ స్వరూపిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈరోజు(పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఆదాయ అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషణ చేస్తారు. పెండింగ్ వ్యవహారములు పరిష్కారము నకు వచ్చును. వృత్తి వ్యాపారములలో లాభించి రాణిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేయు పనులలో కృషి అభివృద్ధి కనపడును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందగలరు. ఈ రాశి వారు ఈ రోజు ఓం జగన్నాథాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-. నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-చేయ పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును. ఉద్యోగము నందు సాధారణ పరిస్థితిలు ఉండగలవు. సత్కార్యాచరణ ఆచరిస్తారు. వృత్తి  వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడగలరు. చిన్న చిన్న అవకాశములు కూడా అందుపుచ్చుకొనవలెను. నిరుద్యోగులకు ఉపాధి మార్గములు ఏర్పడగలవు. బంధుమిత్రుడు తోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మి విలాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-చేయి పనులలో లాభాలు ఉండగలవు. విద్యార్థిని విద్యార్థులకు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబ సభ్యులకు మాట పట్టింపులు రాగలవు. ఉద్యోగమునందు ఆదనప పనిభారములు పెరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-తలపెట్టిన పనులు పట్టుదలతోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సామాన్యంగా ఉండును. ఉద్యోగమునందు పై అధికారులతోటి చేయు వ్యవహారములు యందు సంయమనము తీసుకొనుట మంచిది. కుటుంబ సభ్యులచే ప్రతికూల ఏర్పడి ఒత్తిడి లకు గురి కాగలరు. ఆరోగ్యం అనుకూలముగా ఉండను.
ఆదాయానికి సమానంగా ఖర్చులు ఏర్పడను. దురాఆలోచనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఉద్యోగమునందు నిరత్సాహముగా నుండును. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము. బంధువర్గముతో మనస్పర్ధలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు. అ కారణ కలహాలు ఏర్పడగలవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ప్రయత్న  కార్యములు ను పూర్తి చేస్తారు. బంధువర్గముతోటి సహాయ సహకారాలు అందుకోగలరు. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీ అవసరాలకు నిమిత్తం సరిపడినట్లు ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులచే గౌరవ మర్యాదలు సౌఖ్యములు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు. ఓం ధైత్య గురవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఉద్యోగమునందు అధికారులతోటి వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులుంటాయి. మానసిక శారీరక అలసటలు పెరుగును. కుటుంబ బాధ్యతలు పెరుగును. విద్యార్థులు చదువు యందు పట్టుదల చూపించవలెను. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడతాయి. కేసులు వివాదాల తీర్పులు మీకు ప్రతికూలంగా నుండును. బంధుమిత్రులతో టీ  అకారణంగా కలహాలు  ఏర్పడతాయి. మంచి ఆలోచనలు చేయుట వలన మనసు నందు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (విపత్తార): అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-చేయి వ్యవహారములు నూతన ఉత్సాహంతోటి చేస్తారు. సంఘములో గౌరవం పలుకుబడి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవును. వృత్తి వ్యాపారమునందు ధనాధాయం సంతృప్తికరంగా ఉండును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత చేకూరును. శారీరక శ్రమ పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved