MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈరోజు ప్రయాణాలలో విఘ్నములు..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈరోజు ప్రయాణాలలో విఘ్నములు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

9 Min read
Author : ramya Sridhar
Published : Oct 03 2023, 04:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

03 అక్టోబర్, 2023,  మంగళవారం   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            
తేది :   3 అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- భాద్రపద మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                       
వారము:- మంగళవారం
తిథి :- చవితి ఉ॥9.36 ని॥వరకు
నక్షత్రం :-  కృత్తిక రాత్రి 10.24 ని॥వరకు  
యోగం:- వజ్రం ప॥1.15 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥9.36  కౌలవ రాత్రి 9.17 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.01 ని॥ల 9.36 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16 ని॥ల ఉ॥ 09:04ని॥వరకు  తిరిగి రా.10:37 ని॥ల రా.11:26 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥10.29 ని॥ల 12.04 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5.54ని॥లకు
సూర్యాస్తమయం:- 5.42ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార) తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

భరణి నక్షత్రం వారికి (సంపత్తార) బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

కృత్తిక నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారికి ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగును.వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలెను.ఆర్ధిక వ్యవహారాల్లో మెళకువలు అవసరము. సోదరులతో మరియు బంధువులతో మాటపట్టింపులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురౌతాయి.ఈ రోజు ఆకస్మిక సంఘటనలు ఎదురయి భయాందోళనలకు గురి అవుతారు.శారీరకంగా బలహీనం గా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం కులదేవతను ఆరాధించడం లేదా అమ్మవారి నామస్మరణ చేయడం మంచిది.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

రోహిణి నక్షత్రం వారికి (పరమైత్రతార) ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

మృగశిర నక్షత్రం వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి గాని సన్నిహితుల నుండి గాని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు అప్రయత్నంగా పూర్తివుతాయి. సమాజము నందు నూతన పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు  కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో  లాభాలు పొందగలరు.ఈ రోజు ఈ రాశి వారు ఓం కార్తికేయాయ నమః అని స్మరించడం మంచిది.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి  (నైదనతార) మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి  (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు. పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి బంధువర్గం తో ఊహించని కలహాలు ఏర్పడ గలవు . జీవిత భాగస్వామి ఆరోగ్య విషయములో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆలోచనా విధానం లో స్థిరత్వం లేక చికాకుగా ఉంటుంది. ఉద్యోగంలో చేయు పనులలో నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని స్మరించడం మంచిది.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

పుష్యమి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

ఆశ్రేష నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి మానసిక ఆందోళన పెరుగును. అకారణంగా బంధు మిత్రుల తోటి విరోధాలు రాగలవు. ఆర్థిక వ్యవహారాల లో చిన్న పాటి సమస్యలు ఎదురవగలవు.దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు ఈ రాశి వారు ఓం పార్వతి పుత్రాయ నమః అని స్మరించడం మంచిది.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు. ధన నష్టం. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.ఫ నక్షత్రం వారికి (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు పొందుతారు.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు.మనోబలం తోటి తలచిన పనులను సాధిస్తారు. ఉద్యోగము నందు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం దామోదరాయ నమః అని స్మరించడం మంచిది.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ  కలహాలు.అనవసరమైన ఖర్చులు.

హస్త నక్షత్రం వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

చిత్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.వృత్తి వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం.ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగును.చేయి పనుల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందగలరు.ఇతరులతో వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఊహించని ఆపదలు ఎదురవుతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం భాస్కరాయ నమః అని స్మరించడం మంచిది.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

స్వాతి నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

విశాఖ  నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అసమానతలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు లాభాలు పొందుతారు .ఉద్యోగము నందు సన్నిహితులతో సంబంధాలు బలపడును.సంఘంలో ప్రముఖుల నుండి బహుమతులు పొందగలరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని స్మరించడం మంచిది.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

అనూరాధ నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

జ్యేష్ట నక్షత్రము వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారు చిన్ననాటి మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ అధికారుల పరిచయాలు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఫలాలు లభించగలవు.ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలం. ఈరోజు ప్రయాణాలలో విఘ్నములు మరియు ఇరుగుపొరుగు వారితో కలహాలు రాగలవు. అనుకున్న సమయానికి తలచిన పనులు పూర్తి అగును. అభివృద్ధి ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకొని వస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం ఇష్టదేవతారాధన లేదా ఇష్టదేవత నామ స్మరణ చేయడం మంచిది.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (విపత్తార)తొందరపాటు నిర్ణయాలు వలనషఇబ్బందులు. వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.షా నక్షత్రం వారికి  (సంపత్తార)బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు

ఉ.షా నక్షత్రము వారికి  (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారు ప్రశాంతమైన జీవితం మరియు సుఖశాంతులు పొందగలరు. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది.నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.మానసిక బలం మరియు ఆత్మవి శ్వాసం మరియు దైవబలం తోటి కీలకమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్ర శేఖరాయ నమః అని స్మరించడం మంచిది.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (జన్మతార) అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అధికారుల తోటి అకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు.

శ్రవణం నక్షత్రము వారికి (పరమైత్రతార)ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.

ధనిష్ఠ నక్షత్రము వారికి  (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశివారికి ఊహించని అదృష్టం కలసి వస్తుంది.సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగము నందు అధికారుల ఆదరణ అభిమానం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో తీర్పులు అనుకూలంగా వచ్చును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ నమః అని స్మరించడం మంచిది.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (మిత్రతార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

శతభిషం నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందు అపవాదములు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా ఆచి తూచి వ్యవహరించవలెను. అయినవారి తోటే మోసపోయే ప్రమాదం ఉన్నది. బందు వర్గం మరియు మిత్రులతోటి వాగ్వివాదాలకు దూరంగా ఉండవలెను. చేయు పనులలో కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టతరముగా ఉండును.ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. మనశ్శాంతి లోపించకుండా మనోధైర్యాన్ని పెంచుకొనవలెను.  ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమఃఅని స్మరించడం మంచిది.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సాధన తార) మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.

ఉ.భా  నక్షత్రం వారికి (ప్రత్యక్తార) ఉద్యోగము నందు అధికారుల తోటి సఖ్యతగా ఉండవలెను.బంధు మిత్రులతో అకారణ కలహాలు రాగలవు.

రేవతి నక్షత్రం  వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందగలరు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన మరియు మంచి ఆలోచనలు కలుగును .ఈరోజు ప్రశాంతముగా గడుపుతారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.పట్టుదలతో అనుకున్న పనులను సాధిస్తారు.  ఈరోజు కీలకమైన సమస్యలు పరిష్కారము అగును,ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరించడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved