MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 03 2023, 04:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


03  జూలై   2023, సోమ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
తేది :    03  జూలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. ఉత్తరాయణం
మాసం  . ఆషాడం మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :-  శుక్ల పక్షం                                                                                 
వారము: సోమవారం
తిథి :-  పూర్ణిమ సా॥5.28 ని.వరకు
నక్షత్రం:-  మూల ఉ॥11.39 ని.వరకు
యోగం:- బ్రహ్మం సా॥5.12 ని.వరకు
కరణం:-  భద్ర(విష్టి) ఉ॥6.33 బవ సా॥5.28 బాలవ తె.4.25 ని.వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.02 ని.వరకు పునఃతె.5.50 ని.ల
దుర్ముహూర్తం:మ.12:30 ని.ల మ.01:22 ని. వరకు తిరిగి మ.03:06 ని.ల మ.03:58 ని. వరకు
వర్జ్యం:- ఉ॥10.06 ని.ల 11.39 ని.వరకు రాత్రి 8.44 ని.ల 10.15 ని.వరకు
రాహుకాలం: ఉదయం 07:30ని నుండి.09:00ని వరకు
యమగండం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
సూర్యోదయం :        5.33  ని॥లకు
సూర్యాస్తమయం:    6.35  ని॥లకు

ఈరోజు తారాబలం. ఈ తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.  శుభ ఫలితాలు పొందండి.సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-బంధువుల తో ఏర్పడిన వివాదాలు పరిష్కారమగును. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబవనందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రత్యర్ధులపై పై చేయి సాధిస్తారు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఈరాశి వారు ఓంశశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి . ఓం త్రివిక్రమాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-శుభవార్త వింటారు.కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. విందు  వినోదాలలో పాల్గొంటారు.విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విలాస వందవైన వస్తువుల కొరకు అధిక ఖర్చు చేస్తారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలుకీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.వ్యాపారాలు లాభసాటిగా మార్చేందుకు చేయి కృషి ఫలించును . శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. ప్రయత్నించిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. ఈరోజు ఈరాశి వారు ఓం రాజ్యలక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం గృహ సంబంధమైన పనులు కలిసి వస్తాయి. అనుకోకుండా కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఎంత బయటా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగులకు సహోదయోగుల ఆదరాభిమానాలు పొందుతారు. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించును. సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈరోజు ఈరాశి వారు ఓంఅష్టలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-అభివృద్ధి కొరకు చేయినూతన విధానాలు వలన మంచి ఫలితాలు పొందవచ్చు . వృత్తి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. కీలకమైన సమస్య పరిష్కారం అవుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మానసిక ప్రశాంతత సంతృప్తి కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఉద్యోగాలపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. చేయి వ్యవహారములు లో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రభుత్వ సంబంధిత పనులలో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. ఈరోజుఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-చేయి వ్యవహారములు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకొనవలెను. ఉద్యోగమునందు అసంతృప్తి వాతావరణ ఏర్పడుతుంది. సమాజము నందు నిందారోపణలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలెను. సామాజిక పరిస్థితుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు మానసికంగా ఆవేదన ఉద్రేకతులకు దారితీయును. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. దూరాలోచనలకు దుష్ట సాంగత్యం మునకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈరాశి వారు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-నిష్కారణంగా కొంతమందితో విభేదాలు ఏర్పడతాయి. కీలకమైన సమస్యల వలన ఆందోళనగా ఉంటుంది. ఆత్మీయులు తోటి సఖ్యతగా ఉండవలెను. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులయందుచేసే ప్రయత్నాలు పట్టుదలతోటి చేస్తే సఫలీకృతం అవుతాయి.మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడును.ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించడం  కష్టంగా నుండును. తేజ వ్యవసాయ వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకొని వలెను. ఈరోజు ఈరాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-సాంఘికముగా నిందారోపణలు ఏర్పడగలవు.ఉద్యోగులు ఉద్యోగమునందు కొంత ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసర  ప్రయాణాలు వలన అలసట శారీరక బలహీనత ఏర్పడను. ప్రభుత్వ అధికారులతోటి కలహాలు ఏర్పడవచ్చును.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజమునందు చేదు అనుభవాలు మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.  మానసికంగా శారీరకంగా బలహీన పడతారు. ఈరోజు ఈరాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.
పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-చిన్న చిన్న విషయాలలో పొరపాటులు ఇబ్బందులు ఎదురవుతాయి. పగ ప్రతీకారం కోపం వాటికి దూరంగా ఉండటం మంచిది. సమాజము నందు లౌక్యంగా వ్యవహరించవలెను.ప్రభుత్వం అధికారుల యొక్క స్నేహం వలన ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.ఉద్యోగమనందు పని  ఎక్కువగా నుండును. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలెను. ఊహించని ప్రయాణాలు ఏర్పడతాయి . అనుకున్న పనులు మందకోడిగా సాగటం వలన మానసిక ఆందోళన పెరుగును. ఈరోజు ఈరాశి వారు ఓం షణ్ముఖయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆర్థికస్వల్ప లాభాలు. శ్రమాధిక్యత. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. చేయు వ్యవహారములు నందు బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఈరోజు ఈరాశి వారు ఓం కీర్తి లక్ష్మీనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (సాధన తార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-ఆర్థిక సహాయం అందుతుంది. చిన్న చిన్న సమస్యలే అని నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యల యందు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగ్గ ధన లాభం కలుగుతుంది. చేయు పని యందు ఆవేశం తగ్గించుకొనివ్యవహరించవలెను.  నూతన వస్తు వాహన సౌఖ్యం లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలుగజేస్తుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు పెద్దవారి యొక్క పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు ఈరాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-సామాజిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబమునందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. స్నేహ బంధుత్వాలు కలిసి వస్తాయి.గతంలో  నిలిచిపోయిన వ్యవహారములు పరిష్కార మార్గాలు దొరుకును. దూరపు ప్రయాణాలు కలిసి వచ్చును.ప్రయత్నించిన కార్యములు సకాలంలో పూర్తి అగును . ఉద్యోగమునందు పై అధికారుల తోటి సత్సంబంధాలు మెరుగుపడ చేతతాయి. ఈరోజు ఈరాశి వారు ఓంఅష్టలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved