MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి పాత బాకీలు అనుకోకుండా వసూలు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి పాత బాకీలు అనుకోకుండా వసూలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను.

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 31 2023, 05:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
daily horoscope

daily horoscope

                   
తేది :  31జనవరి2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . మాఘం
ఋతువు : శిశిరం
పక్షం :       శుక్లపక్షము                                                                                  
వారము: మంగళవారం
తిథి :   దశమి మధ్యాహ్నం 02.35 ని వరకు
నక్షత్రం :.   రోహిణి రాత్రి 02. 58వి    వరకు
వర్జ్యం:  సాయంత్రం 6: 33 ల 8.14ని  వరకు
దుర్ముహూర్తం:ఉ.08.51ని. నుండి ఉ.09.36ని. వరకు తిరిగి రా.10.56ని. నుండి రా.11.47ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.37ని.లకు
సూర్యాస్తమయం: సా.05.50ని.లకు 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

314
Zodiac Sign

Zodiac Sign

 
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
మానసికంగా  ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి.  కుటుంబ సభ్యులతో టి కలిసి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం  నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి  శుభ ఫలితాలు పొందండి

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.   వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది.  సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మిత్రాయ నమః అని  11 సార్లు జపించండి  శుభ ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవును. ఉద్యోగమునందు సహోదయోగల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వరలక్ష్మియై నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. మనసునందు ఆందోళన తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును. విందూ వినోదాల్లో  పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియైనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చెడువార్తల వలన మనసు నందు బాధ  కలుగుతుంది. తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. చేయ పని వారి తోటి సఖ్యతగా ఉండవలెను.  వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలను పొందండి

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజము నందు మీ బ్రతుకు తగ్గ గౌరవం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. హిందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. సహచరుల వలన అపకారాలు జరగవచ్చును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి  శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
సమాజము నందు అపవాదములు.  తొందరపాటు మాటల వలన కలహాలు ఏర్పడుతాయి. చేయ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మనస్సునందు అనేక సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు. హీనమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రయాణాలయందు మరియు పని యందుజాగ్రత్త వహించవలెను. ఈరోజు ఈ రాశివారు ఓం శంభవే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడను ప్రయాణాల్లో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం సంతాన విషయంలో సఖ్యత సఖ్యతగా వెలుగులను ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను కలహాలకు దూరంగా ఉండండి మనసు నందు భయం భయంగా ఉంటుంది ఏ శారీరక శ్రమ అధికంగా ఉండును ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఏర్పడను ఆ కారణమైన ఆవేశం తగ్గించుకుని నిర్ణయాలు తీసుకొనవలెను సమాజం నందు నిందారోపణలు ఏర్పడగలవు ఈరోజు ఈ రాశి వారు  ఓం శివాయ నమః అని 11 సార్లు జపించండిశుభఫలితాలు పొందండి

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అధికారులతోటి పేచీలు రావచ్చును. ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడను. మనసునందు అనేక ఆలోచనలు ఎక్కువగా నుండును. కష్టపడిన వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. చేయు పనుల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. సమాజము నందు మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు  కీలకమైన సమస్యలు గూర్చి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చేయ పనులు పూర్తవుతాయి.  చేయు వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓంసుబ్రహ్మణ్యాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. చేయ పని వారితోనే ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావచ్చును. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
చెడు వార్తలు వినబడు. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలలో వ్యతిరేకదులు ఏర్పడి నష్టపోదురు.  సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో టి సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved