MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)

10 Min read
Author : ramya Sridhar
Published : Sep 30 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 08

daily horoscope 2023 New 08

30 సెప్టెంబర్ 2023,  శని వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

       పంచాంగం                                                                                                                                                                                                                                             

మహాలయ పక్షం ప్రారంభం
తేది :   30 సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                            
వారము:శనివారం
తిథి :- పాడ్యమి మ॥2.02 ని॥వరకు
నక్షత్రం :- రేవతి రాత్రి 12.06 ని॥వరకు
యోగం:- ధృవం రాత్రి 8.00 ని॥వరకు
కరణం:- కౌలవ మ॥2.02 తైతుల రాత్రి 1.07 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.49 ని॥ల 12.20 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ.05:52ని॥ల ఉ.7:28ని॥వరకు
వర్జ్యం:- మ॥12.43 ని॥ల 2.14 ని॥వరకు
రాహుకాలం:-     ఉ.9:00    ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం: మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :         5.53 ని॥లకు
సూర్యాస్తమయం:      5.51ని॥లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఈరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఇతరులతోటి ఆ కారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడగలవు. శత్రువు మూలకం గా భయంగా ఉండను. ప్రతి పని యందు ఆలోచించి అడుగు వేయుట మంచిది. ఆదాయం మనకు మంచి ఖర్చులు ఉండగలవు. వాహన ప్రయాణాల యందుజాగ్రత్త అవసరము. నూతన ఆలోచనలు కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (ఈరోజు అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-ఫలితాలుంటాయి. ఉత్సాహంగా గడుపుతారు.  అన్నిరకాల సౌకర్యాలు సమకూరును. ఇతరుల సహాయ సహకారాలు అంది వస్తాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. హోదా గల వ్యక్తులతో స్నేహ లాభాలు పొందగలరు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార):సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఈరోజు ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-కారణం లేకుండానే తగాదాలు రావచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహం కలిగిస్తుంది. శారీరకంగా మానసికంగా బలహీనముగా ఉండును. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.శ్రమకు తగిన ఫలితం లభించదు.ఆరోగ్య సమస్యలు రాగలవు. పనుల్లో ఆటంకాలు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జబించండి శుభ ఫలితాలను పొందండి.


 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. కొత్త వార్తలు వింటారు. (ఈరోజు భాస్కరాయ నమః అని స్మరణ చేయట మంచిది)

దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యావంతుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిక సాగును. ఉన్నత అధికారుల తోటి స్నేహ సంబంధాలు బలపడతాయి. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అన్ని విషయాలు యందు అనుకూలంగా ఉండును. సంఘములో మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మానసిక ఆనందం పొందగలరు. ఈ రాశి వారు ఈరోజు ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఈరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో ధన లాభం. బంధు మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజం నందు ఉన్నతమైన వ్యక్తిలతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమనందు అధికారుల అనుగ్రహం కలుగును. పాత బాకీలు వసూలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అనంతలక్ష్మి నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (ఈరోజు అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-అనవసరమైన కలహాలకు దూరంగా ఉండటం మంచిది. శత్రువుల వలన అపకారం జరిగే ప్రమాదం. మనసునందు భయాందోళనగా ఉండుట. తలచిన పనులు తగు సమయానికి పూర్తిగాక ఇబ్బందులకు గురి అవుతారు. ప్రతి విషయంలో నిరోత్సాహం ఆటంకాలుగా ఉంటుంది. ఓం మృత్యుంజయాయ నమః అన్న జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఈరోజు ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడను. వ్యాపారమనందు  ప్రతిబంధకంగా నుండును. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధుమిత్రుల తోటి మనస్పర్ధలు. దుష్ట సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగవనందు అధికారుల తోటి సమస్యలు ఏర్పడగలవు. అనవసరమైన ఆలోచనలు కలుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):-శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. కొత్త వార్తలు వింటారు. (ఈరోజు భాస్కరాయ నమః అని స్మరణ చేయట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారమునందు ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణము చేయవలసి వస్తుంది. మనసు చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నించిన ప్రతి పనిలో అడ్డంగులు ఏర్పడగలవు. ఇతరుల నిందలకు పాత్రులు అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గా యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణనాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు.ఖర్చులు పెరుగును. (ఈరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

పూ.షాఢ  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు.(ఈరోజు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని స్మరణ చేయటం మంచిది.)

ఉ.షాఢ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసంగా భయాందోళనతో నుండను. ఉద్యోగము నందు అధికారులతోటి ఆ కారణంగా విరోధాలు ఏర్పడగలవు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరము. అనుకున్న పనులు సకాలంలో పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు. సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షాఢ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-మానసిక చికాకులు. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. (ఈరోజు ఓం ఆంజనేయాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-రావలసిన సొమ్ము వసూలు అగును. మానసిక ప్రశాంతత లభించును.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. (ఈరోజు అష్టలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. మానసికంగా ఆనందంగా ఉండును. బందు మిత్రాధులతో కలిసి విందు వినోదాల యందు పాల్గొంటారు. రావలసిన బాకీలు చేతికి అందును. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి .

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-ఇతరులతోటి అకారణంగా విరోధాలు .వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.(ఈరోజు ఓం లంబోదరాయ నమః అని స్మరణ చేయటం మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును . ధన లాభం కలుగును.(ఈరోజు ఓం త్రయంబకాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

దిన ఫలం:-పెద్దల యందు గురువులు యందు భక్తిశ్రద్ధలు కలుగును. జీవిత భాగస్వామికి అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజము నందు గౌరవం లభించును. ఆసక్తికరమైన విషయాలు వింటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. ఉద్యోగమునందు ఉన్నత స్థితి ఏర్పడుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శారీరక సుఖం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం :-
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజం నందు అవమానాలు కలుగును.కోపం అధికంగా ఉండును. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం దుం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించడం మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (జన్మతార):-శారీరక బాధలు పెరుగును. అధిక ఖర్చులు.తలపెట్టిన కార్యములలో ఆటంకములు. కొత్త వార్తలు వింటారు. (ఈరోజు భాస్కరాయ నమః అని స్మరణ చేయట మంచిది)

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభ సమాచారాలు అందుకుంటారు, వృత్తి వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపారపరమైన చర్చలు జరుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసునందు ఆనందంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved