MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు లక్ష్య సాధన,అన్నిటా విజయం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు లక్ష్య సాధన,అన్నిటా విజయం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు.

11 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2023, 04:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


2 సెప్టెంబర్ 2023,శని వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                             
తేది :    2 సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- నిజ శ్రావణ మాసము 
పక్షం :- కృష్ణపక్షం                                                                            
వారము:శనివారం
తిథి :- తదియ రాత్రి 1.15 ని॥వరకు
నక్షత్రం :-  ఉ.భా సా॥5.22 ని॥వరకు
యోగం:- శూలము ప॥2.45 ని॥వరకు
కరణం:- వణిజి ప॥2.18 విష్ఠి రాత్రి 1.15 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥12.51 ని॥ల 2.21 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ.05:48 ని॥ల ఉ.7:28 ని॥వరకు
వర్జ్యం:- తె.4.45 ని॥ల
రాహుకాలం:-     ఉ.9:00    ని॥ల ఉ.10:30 నివరకు
యమగండం: మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :         5.49ని॥లకు
సూర్యాస్తమయం:      6.12ని॥లకు


ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబము నందు సంతోషకరమైన విషయాల తోటి ఆనందకరముగా ఉండును. చేయు పని యందు ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. మన శాంతి లభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): -వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి తోటి అకారణ కలహము ఏర్పడవచ్చు. సమాజము నందు ప్రతికూలత వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడగలవు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు ఈ రాశి వారు ఓం గజాననాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-పనులలో ఆతురత. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరకంగా మానసికంగా బలహీనత. ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారమునందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయడం మంచిది.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-ఉద్యోగము నందు అధికారులతోటి అకారణంగా విరోధాలు రాగలవు.చేయు పనులలో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా సాగును. మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం. బందు వర్గం తోటి భిన్నాభిప్రాయాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు. సంతానం తోటి విరోధం. కుటుంబ సభ్యులు తోటి విరోధాలు రావచ్చు. మనసునందు భయాందోళనగా ఉండుట. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-సమాజము నందు అవవాదములు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరుగును. బందువర్గముతోటి మాట పట్టింపులు రావచ్చు. శత్రు బాధలు. గృహమునందు ప్రతికూలత వాతావరణ. మానసిక ఉద్రేకత పెరుగుట. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగము నందు అధికారులతో సమస్యలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం: ఈరోజు లక్ష్య సాధనలో నిమగ్నమవుతారు.గృహమున శుభకార్యము నిర్వహిస్తారు.అనుకున్న పనులలో విజయం సాధిస్తారు . ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వ్యక్తుల తో పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రుల తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. వృత్తి వ్యాపారములు రాణించగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః  అని స్మరణ చేయడం మంచిది.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మనసునందు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు యందు లాభం చేకూరుతుంది. చేయు వ్యవహారము నందు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. గృహము నందు అనుకూలమైన వాతావరణం.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః నమః అని స్మరణ చేయడం మంచిది.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి  పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రతి సమస్యను  పరిష్కరించి కోని ముందుకు సాగుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాసుదేవాయ నమః అని స్మరణ చేయడం మంచిది.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అనారోగ్య భయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను.వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం.ఈరోజు ఈ రాశి వారు ఓం అంగారకాయ నమః నమః అని స్మరణ చేయడం మంచిది.
 

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-.నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించెను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః  నమః అని స్మరణ చేయడం మంచిది.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:- జీవిత భాగస్వామితోటే అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తిగాక చికాకు పుట్టించిను.పనిలో  నిర్లక్ష్యం చేయడం వలన ఇబ్బందులకు గురి అవుతారు.విషయాలను మీరే చూసుకోవడం మంచిది.ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.అనుకోని ఖర్చులు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయడం మంచిది.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా నుండును. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అగును. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును .నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం సాయినాథాయ నమః అని స్మరణ చేయడం మంచిది

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: డిసెంబర్‌లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved