MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉద్యోగంలో ఇబ్బందులు..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉద్యోగంలో ఇబ్బందులు..!

ఈ రోజు  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

10 Min read
Author : ramya Sridhar
Published : Sep 28 2023, 04:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Shani with astro signs

Shani with astro signs


28 సెప్టెంబర్ 2023,  గురు వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

పంచాంగం                                                                                                                                                                                                                              
   అనంతపద్మనాభ వ్రతం
తేది :      28 సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                                
వారము: గురువారం
తిథి :- చతుర్దశి సా॥6.26 ని॥వరకు
నక్షత్రం :-  పూ.భా రాత్రి 2.48 ని॥వరకు
యోగం:- గండము రాత్రి 1.43 ని॥వరకు
కరణం:- గరజి ఉ॥7.37 వణిజి సా॥6.26 ని॥వరకు విష్టి(భద్ర) తె. 5.17 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.20 ని॥ల 8.50 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 09:52 ని॥ల ఉ॥ 10.40ని॥వరకు  తిరిగి మ॥ 02.39 ని॥ల మ॥ 03.27 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥10.23 ని॥ల 11.53 ని॥వరకు
రాహుకాలం:మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :      05.52ని॥ లకు
సూర్యాస్తమయం:   05.520ని॥లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడును.పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు ఏవి కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగస్తులు తోటివారితో సంయమనంతో మెలగవలసి ఉంటుంది.  ఊహించని ఖర్చులు కుటుంబ అవసరాలు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహిత సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)
ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. శారీరక కష్టం పెరుగును. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను.ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడులు పెరుగుతాయి. మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి.అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.వృథా ఖర్చులను నియంత్రించాలి.బంధువర్గంతో మనస్పర్ధలు రావచ్చు. ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు(పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును.  పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.  అన్ని రంగాల వారు విజయావకాశాలు పొందుతారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.  కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. సంతానము అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.  అనుకున్న పనులు సజావుగా జరుగును.ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలకు సామాన్యం. సంతాన తోటి మనస్పర్ధలు రాగలవు.  వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం.ఆశ్చర్యకరమైన సంఘటనలు.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకున్నపనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగమునందు గందరగోళంగా ఉండును.చెప్పుడు మాటలను వినడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురౌతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి తోటీ ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-కుటుంబ వృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగును. ఉద్యోగులు పై అధికారులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి.  వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేయు పనులలో. ఆటంకాలుఎదురైన పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బంది పడతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

అనూరాధ  నక్షత్రం వారికి ఈరోజు పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు దు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.వృతి వ్యాపారాలు స్వల్ప లాభాలు. నూతన పరిచయాలు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.బంధుమిత్రులతో మనస్పర్ధలు రావచ్చు.ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. అనవసరమైన ఖర్చులు. ప్రభుత్వ సంబంధించిన పనులు ముందు ముందుకు సాగక మానసిక ఆందోళన కలుగును. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.షాడ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. సంతాన వృద్ది కలుగును. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును . అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహావీరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-కుటుంబం నందు శుభకార్యాచరణ.ఉద్యోగులకు అనుకూలం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. గృహము నందు ఆనందకరమైన వాతావరణం.బుద్ధిబలం బాగుంటుంది. సమయానకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు  అందుకుంటారు.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం వ్యవహార రీత్యా సంతృప్తికరంగా ఉండును. చేయ వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. శుభ వార్త గృహమునందుఆనందాన్ని నింపుతుంది. బంధు మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి  ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు దు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.   సంఘంలో  సంతాన మూలకంగా లాభాలు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి గౌరవం లభించును.అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన  సహాయం అందుతుంది.మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురసుందర్యై నమః జపించండి. శుభ ఫలితాలు అందుకుంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved