Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు రావలసిన బాకీలు వసూలు అవుతాయి..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు రావలసిన బాకీలు వసూలు అవుతాయి..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

ramya Sridhar | Updated : Sep 27 2023, 04:32 AM
9 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
daily horoscope 2023 New 10

daily horoscope 2023 New 10

27 సెప్టెంబర్ 2023,  బుధ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

పంచాంగం
            
తేది :  27సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- భాద్రపద మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                 
వారము: బుధవారం
తిథి :- త్రయోదశి రాత్రి 8.49 ని॥వరకు
నక్షత్రం :-  ధనిష్ఠ ఉ॥6.05 ని॥వరకు తదుపరి శతభిషం తె..4.26 ని॥వరకు
యోగం:- ధృతి ఉ॥7.51 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥10.03 తైతుల రాత్రి 8.49 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.43 ని॥ల 11.13 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:28 ని॥వరకు  మ.12:16 ని॥వరకు      
వర్జ్యం:- మ॥12.47 ని॥ల 2.16 ని॥వరకు
రాహుకాలం: మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం: ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :        5.52ని॥ లకు
సూర్యాస్తమయం:     5.52ని॥ లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత చేకూరుతుంది.(ఈరోజు అన్ని పనులలో విజయం సాధిస్తారు)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (ఈరోజు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-సంతోషకరమైన వార్తలు వింటారు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారమును లాభించును. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. ఎలాంటి సమస్యనైనా ధైర్యముతో పరిష్కరిస్తారు.  సమాజం నందు మీ యొక్క ఆధిక్యతను ప్రదర్శిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు  ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం కుబేరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయవలెను)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

దిన ఫలం:-ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగ, వృత్తి వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులలో  విజయం సాధిస్తారు.
శుభకార్యాల రీత్యా ఖర్చులు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ దత్తాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.(ఈరోజు సామాన్యంగా ఉండును.)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యల రావచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. చేయ పని యందు శ్రమ అధికంగా నుండును. కీలకమైన సమస్యలను బుద్ధిబలం తోటి పరిష్కరిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. మానసికమైన ఆందోళన ఏర్పడను. కుటుంబ సభ్యుల తోటి కొద్దిపాటి వివాదాల రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. (ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-ఆనందకరమైన వార్తలు వింటారు. వృత్తి వ్యాపారం నందు రాణింపు కనపడుతుంది. చరకాల మిత్రులను కలుసుకుంటారు. సమాజం నందు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. రావలసిన బాకీలు వసూలు అగును. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత చేకూరుతుంది.(ఈరోజు అన్ని పనులలో విజయం సాధిస్తారు)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (ఈరోజు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-చేయి వ్యవహారము యందు కోపాన్ని అదుపులో ఉంచుకొని వ్యవహరించవలెను ఉద్యోగము నందు పై అధికారులు తోటి ఒత్తిడిలు పెరుగును. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.ఇతరుల విషయంలో జోక్యం పనికిరాదు.స్వల్ప ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. పనులలో ఆటంకాలు. అకారణంగా విరోధాలు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం విఘ్నరాజాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయవలెను)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

దిన ఫలం:-శత్రుమూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో గాని కుటుంబ సభ్యులతో గాని వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. శారీరక మానసిక బలహీనత ఏర్పడగలదు. నూతన వ్యక్తుల తోటి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారం నందు ఆశించిన ఫలితం పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమః శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.(ఈరోజు సామాన్యంగా ఉండును.)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణము. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సందర్శన కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణము రీత్యా లాభం చేకూరును. ఆగిపోయిన వ్యవహారములు పరిష్కారం అగును.ఈ. ఈరోజు ఈ రాశి వారు ఓం హయగ్రీవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. (ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-సంఘములో హోదాకు తగ్గినట్లు వ్యవహరిస్తారు. చేయు వ్యవహారము నందు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును.ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి కానవస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత చేకూరుతుంది.(ఈరోజు అన్ని పనులలో విజయం సాధిస్తారు)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (ఈరోజు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-విలాసవంతమైన వస్తువులు వాహనాల కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.వృత్తి, వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

దిన ఫలం:-మానసిక బాధలు పెరుగును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా నలగాలి. అనుకున్న పనులు పూర్తిగాక ఇబ్బందులు పడతారు. సమాజమనందు సంఘటనలు భయాందోళనలు కలిగించును. శత్రు మూలకముగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేయ వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను.వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.(ఈరోజు సామాన్యంగా ఉండును.)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.దేవాలయ సందర్శనం.. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.  వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు పరిష్కరిస్తారు.ఈ రోజు ఈ రాశి వారు ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చ
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (నైదనతార):-ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. (ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-మీకంటే చిన్నవారి తోటి అవమానాలు ఏర్పడగలవు. మానసికంగా భయాందోళనగా ఉండును. మధ్యవర్తత్వానికి దూరంగా ఉండవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగవనంలో అధికారులతోటి వివాదాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. తలపెట్టిన పనుల్లో మంద బుద్ధి ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు  ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories