MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి మిత్రులు నమ్మక ద్రోహం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి మిత్రులు నమ్మక ద్రోహం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది

9 Min read
Author : ramya Sridhar
Published : Jun 27 2023, 04:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

27  జూన్   2023 మంగళ వారం  మీ రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:    

  తేది : 27   జాన్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . ఆషాడం మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :- శుక్ల పక్షం
వారము:- మంగళవారం
తిథి :- నవమి రాత్రి 10.24 ని.వరకు
నక్షత్రం :- హస్త ఉ॥11.11 ని.వరకు
యోగం:- పరిఘ తె.3.21 ని.వరకు
కరణం:- బాలవ ఉ॥10.00 కౌలవ రాత్రి 10.24 ని.వరకు
అమృత ఘడియలు:- ఉ॥6.28 ని.ల 7.21 ని.వరకు పునఃతె.5.40 ని.ల
దుర్ముహూర్తం:ఉ.08:07 ని.ల ఉ.08:59 ని. వరకు తిరిగి రా.10:56 ని.ల రా.11:40 ని. వరకు
వర్జ్యం:- రాత్రి 7.35 ని.ల 9.16 ని.వరకు
రాహుకాలం:మ.03:00ని. నుండి సా.04:30ని. వరకు
యమగండం:ఉ.9.00ని. నుండి ఉ. 10:30ని. వరకు
సూర్యోదయం :        5.31  ని॥లకు
సూర్యాస్తమయం:    6.34ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
              
                
               సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దిన ఫలం:-చేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)


కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘము నందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.  కీలకమైన సమస్యలను బుద్ధి కుశలత తో పరిష్కారం చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దామోదరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దిన ఫలం:-ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. సమాజము నందు మీ మాట విలువ తగ్గును. ఉద్యోగమునందు అధికారులతోటి పేచీలు ఏర్పడవచ్చు. మిత్రులు నమ్మక ద్రోహం చేయాలని చూస్తారు. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీన పడుతుంది. కీలకమైన సమస్యలు పెరిగి మానసిక బాధలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. అనాలోచిత పనుల వలన ఇబ్బందులకు గురవుతారు. పని వారి తోటి ఇబ్బందులు రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దిన ఫలం:-చేయ పనులు పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడతాయి. సమాజము నందు మీరు చేయని పనులకు బాధ్యతలు మీ  మీద   పడి అవమానాలకు కి గురవుతారు. వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు మనసు నందు చికాకులు పుట్టించును. దురాచనులకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేయ ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార): పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దిన ఫలం:-బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేయ పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి.సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు., నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు గురవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)


పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దిన ఫలం:-చేయ పనులను పనులు యందు కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను. అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆదిత్యాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
హస్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దిన ఫలం:-సమాజం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగును. ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. ఇతరులతోటి చేయు వ్యవహారము నందు మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్క పెట్టవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దిన ఫలం:-ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తాయి. వృత్తి వ్యాపారము నందు రాబడి పెరుగును. గృహమునకు కావలసిన వస్తువుల గూర్చి అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమునందు పై అధికారుల ఆదర అభిమానాలు పొందుతారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకునట్లుగా పూర్తగును. రావలసిన పాత బాకీలు వసూలు అవును. శారీరిక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగును. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల యందు ఉహించని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి  బంధుమిత్రుల తోటి చర్చిస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. ఉద్యోగం నందు పై అధికారుల ఆశీస్సులు లభించును. సమాజమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార): వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దిన ఫలం:-పట్టుదలతోచేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-తలపెట్టిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యిందు ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు . కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved