MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు..!

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి ఈ రోజు  ఆర్థిక లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Oct 26 2022, 04:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

పంచాంగం : 
 తేది : 26అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీక మాసం
ఋతువు : శరదృతువు
పక్షం : శుక్లపక్షము                                                                                         
 వారము: బుధవారం
తిథి :పాడ్యమి మ.03.24ని.ల వరకు  
నక్షత్రం : స్వాతి మ.02.58ని‌. వరకు
వర్జ్యం:రా.08.25ని. నుండి రా.09.58ని.ల వరకు
దుర్ముహూర్తం:మ.11.22ని. నుండి మ.12.07ని. వరకు.            
రాహుకాలం: మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 06.00ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:30ని.లకు
ఆకాశదీపం ప్రారంభం

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈరోజు మీకు సామాన్యంగా ఉంటుంది. ఇంటా  బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి సంఘము నందు వాదోపవాదాలు  మనస్సునందు ఆందోళనగా ఉంటుంది దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి  అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు  తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను
 

414


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రోజు శుభ ఫలితాలు . విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త స్కీంలు, షాపుల అలంకరణలు చేపడతారు. ఉద్యోగస్తుల ఓర్పు, పనితనానికి ఇది పరీక్షా సమయం. ఆర్థిక లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆరోగ్యం పట్లశ్రద్ద అవసరం.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
 

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. దైవ సేవా కార్యక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు.  శుభవార్తలు వింటారు నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అగును ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును  వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది  ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగము నందు పై అధికారుల మన్నన లభించును

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

ఈరోజు మీకు సామాన్యంగా ఉండును.బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ చిన్నారులకు ధనంఅధికంగా వెచ్చిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.  కోపదాపాలకు దూరంగా ఉండవలెను చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు పడవచ్చును కొత్తవారితో స్నేహం కొత్త సమస్యలు ఎదురవుతాయి  ఇంటా బయట గొడవలు గా ఉండును సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడవచ్చును చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండునుమనస్సు నందు ఆందోళనగా  ఉంటుంది ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈరోజు మీకు శుభ ఫలితాలు కలుగుతాయి . ఉద్యోగస్తుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహరాలు ఒక పట్టాన తేలకపోవటంతో అసహనం తప్పదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అవును ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి అగును ఇతరులకు సహాయ సహకారములు  చేస్తారు వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును శుభకార్యాలలో చనులు ఫలించును రావలసిన బాకీలు వసూలు అగును ప్రయాణాలు అనుకూలంగా ఉంది ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు     

814


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

ఈరోజు మీకు సామాన్యం మైన ఫలితాలు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం ఉంటుంది.  అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది .  శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడడం అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును సంఘము నందు అవమానం అవమానాలు చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చెడు స్నేహాల వలన కొద్దిపాటి గొడవలు ఏర్పడును 

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈరోజు మీకు శుభ ఫలితాలు మిశ్రమం గా ఉండును. మీ చిన్నారులకు ధనంఅధికంగా వెచ్చిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు.పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు కుటుంబం నందు ప్రతికూల వాతావరణ అనవసరమైన ఖర్చులు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును అనవసర ప్రయాణాలు తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి
 

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

 
ఈరోజు మీకు శుభ ఫలితాలు కలుగును.  ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. రాజకీయనాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఈరోజు ఆనందంగా గడుపుతారు సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు రావలసిన బాకీలు వసూలు అగును నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును విందు వినోదాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలుంటాయి .  శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు  గృహము నందు ఆనందకరమైన వాతావరణం చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం  లభించును ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది పెద్దల యొక్క స్నేహాలు లాభించును విందు వినోదాలలో పాల్గొంటారు ప్రయాణాలు లభించును
 

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈరోజు మీకు సామాన్య  ఫలితాలు.  ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట చెడు స్నేహితులను  దూరంగా పెట్టడం మంచిది చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల   సహాయ సహకారాలు తీసుకుంటారు పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు మనస్సునందు ఆందోళనగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పెద్దలు పట్ల గౌరవం గా ఉండండి సమయానుకూలంగా  తెలివిగా ముందుకు వెళ్లండి ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం
 

1314


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రోజు శుభ ఫలితాలు కలుగుతాయి. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి.  నూతన వస్తు,వాహన ప్రాప్తి. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్దిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనదంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల అభివృద్ధి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈ రోజు మిశ్రమ ఫలితాలు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. వస్త్ర వ్యాపారాలులాభసాటిగా ఉంటాయి. విద్యార్థినులు, విద్యార్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.  కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయిన తొలగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చిక్కులు. ఆకస్మిక ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.  బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved