MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 26 2023, 04:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 02

daily horoscope 2023 New 02

26  జూలై   2023, బుధ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                            
తేది : 26 జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
మాసం  :-అధిక  శ్రావణ మాసము
ఋతువు : వర్ష ఋతువు
పక్షం :- శుక్ల పక్షం                                                                   
వారము: బుధవారం
తిథి :- అష్టమి ఉ॥10.24 ని॥వరకు  తదుపరి నవమి
నక్షత్రం :-   స్వాతి  రాత్రి 8.56 ని॥వరకు
యోగం:- సాధ్యము ఉ॥11.43 ని॥వరకు
కరణం:- బవ ఉదయం 10.24 బాలవ రాత్రి 10.20 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11.49 ని॥ల 1.28 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:40ని.ల మ.12:31ని. వరకు.            
వర్జ్యం:- రాత్రి 2.37 ని॥ల 4.14 ని॥వరకు
రాహుకాలం:మ.12:00ని.నుండి మ.01:30ని.వరకు
యమగండం:ఉ.07:30ని. నుండి ఉ.09:00ని. వరకు
సూర్యోదయం :        5.40 ని॥లకు
సూర్యాస్తమయం:    6.32  ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
             
              శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

దిన ఫలం:-కుటుంబమునందు  చికాకులు గా ఉండును.  ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులయందు  శ్రమ అధికముగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉండును. గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవాలి..శారీరకంగా మానసికంగా బలహీనముగా నుండును. ఈ రాశి వారు ఈరోజు ఓం నమశ్శివాయ అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

దిన ఫలం:-ఆదాయం మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అధికారుల అభిమానాల పొందుతారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు ఉన్నతమైన వ్యక్తుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది.ప్రతి చిన్నవిషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.  రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-చేయి పనులు అనుకూలం గా ఉండును. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.  వ్యాపారమునందు ధన లాభం కలుగును.  ఆవేశపూరిత నిర్ణయాలకు  పట్టుదలకు దూరంగా ఉండాలి. ఆర్ధికపరంగా లాభము కలుగును. కుటుంబ యందు అనుకూలమైన వాతావరణం. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

దిన ఫలం:-మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  ఉన్నతాధికారుల నుంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

దిన ఫలం:-ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా  సాగును.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తి అగును.  శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు ఈరాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

దిన ఫలం:-శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. గొడవలు వాగ్వివివాదములకు దూరంగా ఉండవలెను. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం నందు అధికారుల నుండి సమస్యలు రాగలవు.  చేయు పని యందుఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్థిక వ్యవహారమునందు జాగ్రత్త అవసరం.వృత్తి  వ్యాపారము సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-తల పట్టిన పనులు ఆలస్యముగా జరుగును. మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. వ్యాపారమునందుధన నష్టము. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. గృహోపకరణాలు వాటికి ధనము ఖర్చు చేస్తారు.  ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగును. ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

దిన ఫలం:- చేయు పనులలో శారీరక శ్రమ పెరుగును. మానసికంగా భయాందోళన ఉండవచ్చు. కుటుంబ సమస్యలు రావచ్చు. వాగ్వివిదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడి పెరుగును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును. పనుల యందు ఆటంకములు ఏర్పడగలవు..కుటుంబ వ్యవహారాలయందు చికాకులుగాఉంటుంది.  ఈ రోజుఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది.   ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగును .కుటుంబ వ్యవహారాలలో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయములు రాగలవు. చేయు పనులలో అసహనం ఏర్పడను. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈరాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):  రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యం అనుకూలించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ విషయంలో లోటు ఉండదు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థిక లాభాలు పొందగలరు. ప్రయాణములు అనుకూలించను.  చేయు పనులులో విజయము సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అనుకూలం. కుటుంబ సౌఖ్యం లభించును.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించిన ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చ
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారుల గౌరవం లభిస్తుంది.  తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. చేయి వ్యవహారాలు సజావుగా సాగును.  శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.గృహమునందు సుఖశాంతులు లభిస్తాయి.  సమాజమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్య లక్ష్మీయై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి రాజయోగం? ఏ రాశివారికి కష్టకాలం?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు వస్తాయి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved