MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట చెడు స్నేహితులను  దూరంగా పెట్టడం మంచిది చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత

6 Min read
Author : ramya Sridhar
Published : Oct 25 2022, 04:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

పంచాంగం : 
 తేది : 25అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                         
వారము: మంగళవారం
తిథి : అమావాస్య సా.04.19ని.ల వరకు 
నక్షత్రం : చిత్త మ.03.12ని. వరకు
వర్జ్యం:రా.08.45ని.ల నుండి రా.10.19ని.ల వరకు
దుర్ముహూర్తం:ఉ.08.17ని. నుండి ఉ.09.03ని. వరకు తిరిగి రా.10.30ని.నుండి రా.11.20ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 05:58ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:32ని.లకు
పాక్షిక కేతు గ్రస్త సూర్యగ్రహణం
గ్రహణ స్పర్శ కాలం సా.05.02ని.లకు
గ్రహణ మోక్షకాలం సా.06.27ని.లకు
స్వాతి నక్షత్రం మరియు తులా రాశి వారు ఈ గ్రహణమును చూడరాదు.

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈరోజు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు.  సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అవును ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి అగును ఇతరులకు సహాయ సహకారములు  చేస్తారు వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును శుభకార్యాలలో చనులు ఫలించును రావలసిన బాకీలు వసూలు అగును ప్రయాణాలు అనుకూలంగా ఉంది ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు     

414

 


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఈరోజు మీకు సామాన్య  ఫలితాలు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు.  అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట చెడు స్నేహితులను  దూరంగా పెట్టడం మంచిది చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల   సహాయ సహకారాలు తీసుకుంటారు పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు మనస్సునందు ఆందోళనగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పెద్దలు పట్ల గౌరవం గా ఉండండి సమయానుకూలంగా  తెలివిగా ముందుకు వెళ్లండి ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రోజు మిశ్రమ ఫలితములు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.  పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి.  వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ అనవసరం. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈరోజు ఆనందంగా గడుపుతారు సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు రావలసిన బాకీలు వసూలు అగును నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును విందు వినోదాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి

714


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.  నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. శుభవార్తలు వింటారు  గృహము నందు ఆనందకరమైన వాతావరణం చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం  లభించును ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది పెద్దల యొక్క స్నేహాలు లాభించును విందు వినోదాలలో పాల్గొంటారు ప్రయాణాలు లభించును
 

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈరోజు మీకు సామాన్యంగా ఉండును. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బంధువులను కలుసుకుంటారు. కోపదాపాలకు దూరంగా ఉండవలెను చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు పడవచ్చును కొత్తవారితో స్నేహం కొత్త సమస్యలు ఎదురవుతాయి  ఇంటా బయట గొడవలు గా ఉండును సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడవచ్చును చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండునుమనస్సు నందు ఆందోళనగా  ఉంటుంది ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈరోజు మీకు సామాన్యంగా ఉండును.ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకుఎంతో చికాకులను కలిగిస్తుంది.   అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది  శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడడం అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును సంఘము నందు అవమానం అవమానాలు చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చెడు స్నేహాల వలన కొద్దిపాటి గొడవలు ఏర్పడును  

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈరోజు మీకు సామాన్యంగా ఫలితాలు ఉన్నాయి. ఇంకా బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి సంఘము నందు వాదోపవాదాలు  మనస్సునందు ఆందోళనగా ఉంటుంది దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి  అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు  తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను
 

1214


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. దైవ, పుణ్యకార్యాలకు విరివిగా ధనంవ్యయం చేస్తారు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి.  శుభవార్తలు వింటారు నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అగును ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును  వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది  ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగము నందు పై అధికారుల మన్నన లభించును

1314


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈరోజు మీకు శుభ ఫలితాలు అంతగా గోచరించడం లేదు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. నిరుద్యోగులకుబోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.  పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు కుటుంబం నందు ప్రతికూల వాతావరణ అనవసరమైన ఖర్చులు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును అనవసర ప్రయాణాలు తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి

1414


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈ రోజు శుభ ఫలితాలు బాగున్నాయివృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది.  సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు. బంధువులను కలిసి ఆనదంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి.
    

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved