MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి నూతన సమస్యలు, అవసరమైన ఖర్చులు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి నూతన సమస్యలు, అవసరమైన ఖర్చులు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కుటుంబ వ్యక్తుల సహకారములు ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు. ఓ మంగళ స్వరూపిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 24 2023, 04:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


24  జూలై   2023,సోమ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                           
తేది :         24 జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం 
మాసం :-అధిక శ్రావణ మాసము
ఋతువు : వర్ష ఋతువు
పక్షం :-  శుక్ల పక్షం                                                                            
వారము: సోమవారం
తిథి :-  షష్టి ఉ॥9.11 ని॥వరకు తదుపరి సప్తమి
నక్షత్రం:-  హస్త సా॥6.44 ని॥వరకు
యోగం:- శివము మ॥12.43 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥9.11 గరజి రాత్రి 9.37 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥12.17 ని॥ల 2.00 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.12:31 ని.ల మ.01:22 ని. వరకు తిరిగి మ.03:05 ని.ల మ.03:57 ని. వరకు
వర్జ్యం:- తె.3.10 ని॥ల 4.52 ని॥వరకు
రాహుకాలం: ఉదయం 07:30ని నుండి.09:00ని వరకు
యమగండం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
సూర్యోదయం:-          5.39  ని॥లకు
సూర్యాస్తమయం:-      6.32  ని॥లకు


  ఈరోజు తారాబలం. ఈ తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.  శుభ ఫలితాలు పొందండి.సర్వేజనాః సుఖినోభవంతు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


 మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

భరణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఊహించని విధముగా తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సమాజం నందు ప్రతికూలంగా ఉండును. ఉద్యోగమునందు బాధ్యతలు పెరుగి ఒత్తిడికి లోనవుతారు. వస్తువులందు జాగ్రత్త అవసరం.  వ్యాపారం నందుఊహించని ధన వస్తు నష్టం రావచ్చు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వ్యక్తుల సహకారములు ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు. ఓ మంగళ స్వరూపిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

దిన ఫలం:-ఆదాయ అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషణ చేస్తారు. పెండింగ్ వ్యవహారములు పరిష్కారము నకు వచ్చును. వృత్తి వ్యాపారములలో లాభించి రాణిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేయు పనులలో కృషి అభివృద్ధి కనపడును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందగలరు. ఈ రాశి వారు ఈ రోజు ఓం జగన్నాథాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.


దిన ఫలం:-చేయ పనుల యందు కోపము చిరాకులు తగ్గించుకుని వ్యవహరించవలెను. వృత్తి వ్యాపారములు ఆశాజనకంగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడగలవు. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించవలెను. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులతోటి వాదప్రతివాదములకు దూరంగా ఉండాలి. కొన్ని వ్యవహారములు యందు చికాకులు తప్పవు.
ప్రయాణముల యందు తగజాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం తారా దీశాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార): చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

దిన ఫలం:-ఉద్యోగమునందు అధికారులతోటి వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులుంటాయి. మానసిక శారీరక అలసటలు పెరుగును. కుటుంబ బాధ్యతలు పెరుగును. విద్యార్థులు చదువు యందు పట్టుదల చూపించవలెను. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడతాయి. కేసులు వివాదాల తీర్పులు మీకు ప్రతికూలంగా నుండును. బంధుమిత్రులతో టీ  అకారణంగా కలహాలు  ఏర్పడతాయి. మంచి ఆలోచనలు చేయుట వలన మనసు నందు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-చేయి వ్యవహారములు నూతన ఉత్సాహంతోటి చేస్తారు. సంఘములో గౌరవం పలుకుబడి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవును. వృత్తి వ్యాపారమునందు ధనాధాయం సంతృప్తికరంగా ఉండును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత చేకూరును. శారీరక శ్రమ పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండుట.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

దిన ఫలం:-ఉద్యోగమునందు నిరత్సాహముగా నుండును. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము. బంధువర్గముతో మనస్పర్ధలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు. అ కారణ కలహాలు ఏర్పడగలవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

దిన ఫలం:-చేయ పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును. ఉద్యోగము నందు సాధారణ పరిస్థితిలు ఉండగలవు. సత్కార్యాచరణ ఆచరిస్తారు. వృత్తి  వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడగలరు. చిన్న చిన్న అవకాశములు కూడా అందుపుచ్చుకొనవలెను. నిరుద్యోగులకు ఉపాధి మార్గములు ఏర్పడగలవు. బంధుమిత్రుడు తోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మి విలాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

దిన ఫలం:-ప్రయత్న  కార్యములు ను పూర్తి చేస్తారు. బంధువర్గముతోటి సహాయ సహకారాలు అందుకోగలరు. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీ అవసరాలకు నిమిత్తం సరిపడినట్లు ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులచే గౌరవ మర్యాదలు సౌఖ్యములు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు. ఓం ధైత్య గురవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఉద్యోగులకు అధికారులతో వాదోపవాదములు ఏర్పడగలవు. చేయ పని యందు గాని ఉత్సాహంగా గాని లేకుండా ఉండుట. వృత్తి వ్యాపారములలో ఆశించనంత లాభాలు కనబడక నిరోత్సాహం ఏర్పడును. భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గి వివాదాలకు దారితీయును. ఆర్థిక ఇబ్బందులున్న ఏదో ఒక విధముగా ధనము చేతికి అందుతుంది. వాహనం ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. చేయు వ్యవహారములు యందు ఆలోచనలతోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఛాయా స్వరూపాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార): ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

దిన ఫలం:-తలపెట్టిన పనులు పట్టుదలతోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సామాన్యంగా ఉండును. ఉద్యోగమునందు పై అధికారులతోటి చేయు వ్యవహారములు యందు సంయమనము తీసుకొనుట మంచిది. కుటుంబ సభ్యులచే ప్రతికూల ఏర్పడి ఒత్తిడి లకు గురి కాగలరు. ఆరోగ్యం అనుకూలముగా ఉండను.
ఆదాయానికి సమానంగా ఖర్చులు ఏర్పడను. దురాఆలోచనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

దిన ఫలం:-చేయి పనులలో లాభాలు ఉండగలవు. విద్యార్థిని విద్యార్థులకు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబ సభ్యులకు మాట పట్టింపులు రాగలవు. ఉద్యోగమునందు ఆదనప పనిభారములు పెరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్త.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడ గలవు.

దిన ఫలం:-తలపెట్టిన పనులు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి గలరు. అధికారులతోటి జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను అదుపు చేసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సంతృప్తి పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా శూరాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T10 • ABDT10
Live
UABUAB
-
YASLYASL
(3.4 ov)31/0
UAB chose to bowl.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved