MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 24 2023, 04:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 08

daily horoscope 2023 New 08

24 ఆగస్ట్   2023, గురు వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి  ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 తేది :      24  ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసము  
శుక్ల పక్షం                                                                                    
గురువారం
తిథి :- అష్టమి రాత్రి 9.29 ని॥వరకు
నక్షత్రం :-  అనూరాధ తె.5.01 ని॥వరకు
యోగం:- ఐంద్రము సా॥5.45 ని॥వరకు
కరణం విష్ఠి ఉ॥9.47 బవ రాత్రి 9.29 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥6.38 ని॥ల 8.14 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 09.57ని॥ల ఉ॥ 10.47 ని॥వరకు  తిరిగి మ॥ 02:57ని॥ల మ॥ 03.47 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥9.03 ని॥ల 10.39 ని॥వరకు
రాహుకాలం:మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :      05.47 ని॥ లకు
సూర్యాస్తమయం:    06.18ని॥లకు


ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలుమీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులలో ఆటంకాలు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ వృద్ధి కోసం కొంతమేర ధనాన్ని ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం సరస్వతీ దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగుల స్థానచలనం అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. ఆదాయానికి మించిన అధిక ఖర్చులు. అకారణ కలహాలు రాగలవు సంయమనం పాటించండి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘం నందు ఆచితూచి తెలివిగా వ్యవహరించండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తఈరోజు ఈ రాశి వారు ఓం లంబోదరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆధ్యాత్మిక చింతన.అనవసరమైన ఖర్చులు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు.కుటుంబము నందు ప్రతికూల వాతావరణం. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ఈరోజు ఈ రాశి వారు ఓం కామేశ్వరి దేవ్యై నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-కుటుంబము నందు ప్రతికూలత. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధుమిత్రులతో చికాకులు. కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. తలపెట్టిన కార్యాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. అనుకున్న పనులలో స్తబ్దత. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం.రుణ శత్రుబాధలు.ధనాదాయ మార్గాలు సామాన్యం.శారీక శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగం నందు అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతోటి సఖ్యతగా వ్యవహరించవలెను.ఈ రాశి వారు ఓం వాయునందనాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-నూతన వాహన ఆభరణాల కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు,మిత్రుల కలయిక.పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు అధికారుల అభిమానం పొందగలరు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.  అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం గంగాధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం. అధికారుల యొక్క మన్నన. సోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.  వారి యొక్క సహకారంతో వ్యాపార వృద్ధి. బంధుమిత్రులతో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-ఖర్చుల యందు తెలివిగా వ్యవహరించండి .జీవిత భాగస్వామితో చికాకులు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.సంతాన మూలకంగా ఖర్చులు. సంఘంలో ఆచితూచి వ్యవహరించవలేను. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు.కుటుంబము నందు శుభ కార్య ఆలోచనలు చేస్తారు.విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు విశేష ధన లాభం. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇతరుల నుండి సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం సౌమ్యలక్ష్మి దేవతాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు.కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. గృహమునందు శుభ కార్య ప్రస్తావన.  ఆధ్యాత్మిక చింతన. సత్కర్మలు చేస్తారు. సంఘంలో పెద్ద వారిని కలుస్తారు.రావలసిన బాకీలు వసూలు అవును.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. దానధర్మాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు.కుటుంబం ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు..ఈరోజు ఈ రాశి వారు ఓం వీరాంజనేయ నమః  అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా ప్రయాణాలు. తొందరపాటు నిర్ణయాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది. సంఘంలో కలహాలు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించవలెను.ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. రుణ శత్రుబాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-శుభవార్త వింటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారమునందు ఊహించని ధన లాభం కలుగుతుంది.వ్యవహారాల విషయంలో తెలివిగా ఆలోచించినిర్ణయాలు తీసుకుంటారు.సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది.భవిష్యత్తు ఆలోచనలు చేస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: డిసెంబర్‌లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved