MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారి ఇంట శుభకార్యాలోచనలు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారి ఇంట శుభకార్యాలోచనలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లెటర్స్  అందుకుంటారు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Oct 22 2022, 05:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

పంచాంగం : 
 సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                        
  వారము: శనివారం
తిథి : ద్వాదశి సా.04.10ని.ల వరకు
నక్షత్రం : పుబ్బ మ.01.06ని.ల వరకు
వర్జ్యం:రా.08.39ని.ల నుండి రా.10.20ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉ.05.58ని. నుండి ఉ.07.30ని. వరకు
రాహుకాలం: ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.03.00ని  వరకు
సూర్యోదయం : ఉదయం 5:58ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:32ని.లకు

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈరోజు మీకు సామాన్యంగా ఉండును. విదేశాలు వెళ్ళడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.  కోపదాపాలకు దూరంగా ఉండవలెను చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు పడవచ్చును కొత్తవారితో స్నేహం కొత్త సమస్యలు ఎదురవుతాయి  ఇంటా బయట గొడవలు గా ఉండును సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడవచ్చును చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండునుమనస్సు నందు ఆందోళనగా  ఉంటుంది ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లెటర్స్  అందుకుంటారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈరోజు మీకు సామాన్యంగా ఉండును.  ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది  శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడడం అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును సంఘము నందు అవమానం అవమానాలు చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చెడు స్నేహాల వలన కొద్దిపాటి గొడవలు ఏర్పడును   

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈరోజు మీకు శుభ ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఇంకా బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది . పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. సంఘము నందు వాదోపవాదాలు  మనస్సునందు ఆందోళనగా ఉంటుంది దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి  అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు  తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈరోజు మీకు సామాన్యంగా ఉండును. ఫ్యాన్నీ, వస్త్ర, కిరాణా, కిళ్లిరంగాలలో వారికి కలిసిరాగదు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతుంది.  కోపదాపాలకు దూరంగా ఉండవలెను చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు పడవచ్చును కొత్తవారితో స్నేహం కొత్త సమస్యలు ఎదురవుతాయి  ఇంటా బయట గొడవలు గా ఉండును సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడవచ్చును చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండునుమనస్సు నందు ఆందోళనగా  ఉంటుంది ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి . . దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. శుభవార్తలు వింటారు.   గృహము నందు ఆనందకరమైన వాతావరణం చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం  లభించును ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది పెద్దల యొక్క స్నేహాలు లాభించును విందు వినోదాలలో పాల్గొంటారు ప్రయాణాలు లభించును

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈరోజు మీకు శుభ ఫలితాలు ఉన్నాయి సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును.  అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి.  తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అవును ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి అగును ఇతరులకు సహాయ సహకారములు  చేస్తారు వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును శుభకార్యా ఆలోచనులు ఫలించును. రావలసిన బాకీలు వసూలు అగును ప్రయాణాలు అనుకూలంగా ఉంది ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు    

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి  శుభవార్తలు వింటారు.  పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశనెరవేరదు.  నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అగును ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును  వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది  ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగము నందు పై అధికారుల మన్నన లభించును

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు.  ఈరోజు ఆనందంగా గడుపుతారు సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు.  రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును విందు వినోదాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి.  సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.  ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈరోజు మీకు సామాన్య శుభ ఫలితాలు.  ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. అనుకోని కలహాలు. తోటి మనసు చికాకులు గా ఉండుట చెడు స్నేహితులను  దూరంగా పెట్టడం మంచిది చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల   సహాయ సహకారాలు తీసుకుంటారు పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు మనస్సునందు ఆందోళనగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పెద్దలు పట్ల గౌరవం గా ఉండండి సమయానుకూలంగా  తెలివిగా ముందుకు వెళ్లండి ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved