MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈ రోజంతా అదృష్టం

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈ రోజంతా అదృష్టం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 22 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

పంచాంగం: 
తేది : 22జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘం
ఋతువు : శిశిరం
పక్షం : శుక్లపక్షమ                                                                                         
వారము: ఆదివారం
తిథి :   పాడ్యమి రాత్రి 12 59 వరకు
నక్షత్రం :.  ఉ.షా   ఉదయం 8 0 1  వరకు
వర్జ్యం: పగలు 11:43 ల 1 ‌:1,‍  వరకు
దుర్ముహూర్తం:సా.04.16ని. నుండి సా.05.00ని. వరకు                              
 రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                 
 యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉ.06.38ని.లకు
సూర్యాస్తమయం: సా.05.45ని.లకు‍‌‍

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
 

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేయ పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి.సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు., నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు గురవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేయ పనులను పనులు యందు కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను. అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆదిత్యాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వృత్తి వ్యాపారాల యందు ఉహించని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి  బంధుమిత్రుల తోటి చర్చిస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. ఉద్యోగం నందు పై అధికారుల ఆశీస్సులు లభించును. సమాజమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మియై నమః అని 11జపించండి శుభ ఫలితాలు పొందండి

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
తలపెట్టిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యిందు ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు . కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగును. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘము నందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.  కీలకమైన సమస్యలను బుద్ధి కుశలత తో పరిష్కారం చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దామోదరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
చేయ పనులు పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడతాయి. సమాజము నందు మీరు చేయని పనులకు బాధ్యతలు మీ  మీద   పడి అవమానాలకు కి గురవుతారు. వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు మనసు నందు చికాకులు పుట్టించును. దురాచనులకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేయ ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓం ఆంజనేయాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

1214
Zodiac Sign

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను. కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. ఓం నమశ్శివాయ అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
పట్టుదలతోచేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఈ రోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 
1st ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
185
INDIND
(10.5 ov)54/1
IND need 132 runs in 235 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved