MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2023, 04:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 01

daily horoscope 2023 New 01

22 ఆగస్ట్   2023, మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి  ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                                                                                                          
తేది :   22 ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసము  
శుక్ల పక్షం                                                                                     
మంగళవారం
తిథి :- షష్టి రాత్రి 10.11 ని॥వరకు
నక్షత్రం :- స్వాతి తె.4.36 ని॥వరకు
యోగం:- శుక్లం రాత్రి 8.16 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥9.58 తైతుల రాత్రి 10.11 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.26 ని॥ల 9.06 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:17 ని॥ల ఉ॥ 09:07 ని॥వరకు  తిరిగి రా.10:54 ని॥ల రా.11:40 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥9.27 ని॥ల 11.07 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥  10:30 ని॥వరకు
సూర్యోదయం :        5.47  ని॥లకు
సూర్యాస్తమయం:    6.20  ని॥లకు


            
ఈరోజు తారాబలం వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో శుభకార్యా ఆలోచనలు చేస్తారు.సంఘం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల యందు ధన లాభం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలం .మానసిక ప్రశాంతత పొందగలరు.
విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు.  కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును.ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మియైనమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తగు సమయానికి ధనము చేతికి అందుతుంది .బంధువులతో విభేదాలు రావచ్చు .వాహనాల ప్రయాణాలు యందు  జాగ్రత్తవహించాలి.నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. అకారణంగా నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టడం.సహోద్యోగులతో విభేదాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.ఈరోజు ఈ రాశి దివాకరాయ నమః వారు ఓం అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-ఈరోజు తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన నిర్ణయాలు తీసుకొంటారు.ఆలోచనలను ఆచరణలో పెడతారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు  లభించును.వృత్తి వ్యాపారములు యందు ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలం.కీలకమైన సమస్యలు యందు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలుఏర్పడతాయి. ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరుగును.మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను.తలచిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చును. శారీరక శ్రమ పెరుగును. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన మానసిక ఆందోళన కలిగించును.వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు పాటించవలెను. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-అధికారులతో సఖ్యత పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలరు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. శుభకార్యాది విషయాలను చర్చిస్తారు. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. బంధు వర్గము వారిచే గౌరవింపబడతారు. ఈరోజు తలపెట్టిన వ్యవహారములు సానుకూలంగా జరుగును. ఆర్థిక సహాయ సహకారాలు పొందగలరు.ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. కుటుంబం సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. సన్నిహితుల సహాయ సహకారాలు పొందగలరు.పాత బాకీలు కూడా వసూలు అవుతాయి.
మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.వృత్తి వ్యాపారులు యందు స్వల్ప లాభాలు పొందగలరు.ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందగలరు.ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారముల యందు ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు. రుణ సమస్యలు పెరగవచ్చు. వ్యవహారములలో ఓర్పు వహించడం మంచిది. ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు ఏర్పడగలవు. కలహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యముపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువర్గముతోటి విభేదాలు వచ్చే అవకాశం.అనవసరమైన ఖర్చులు. మానసిక ఆందోళన .ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమ అధికమైనా అనుకున్న సమయానకి పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలించును. నూతన ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. రావలసిన బాకీలు వసూలు అగును.  నూతన పరిచయాలతో పనులు పూర్తి అగును.  ప్రయాణాలు కలిసివస్తాయి.వృత్తి వ్యాపారులు అనుకూలం.సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సద్గురు సాయినాధాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. ఉద్యోగం నందు అనుకూలంగా నుండును. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు ప్రతిభా కనబరుస్తారు . ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆదాయం మార్గాలు బాగుంటాయి. నూతన పనులకు శ్రీకారం చేస్తారు. గృహ సంబంధిత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహారము నందు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహాన్ని పొందగలరు.సమాజము నందు గౌరవ మర్యాదలు పొందగలరు.
సామాజిక సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీనరసింహాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-ఇంటాబయటా ప్రతికూలత వాతావరణ.కీలకమైన సమస్యల యందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.జీవిత భాగస్వామి తోటి విభేదాలు ఏర్పడతాయి. అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.బంధువులతో వివాదాలు.ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు. వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved