MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు

Today Horoscope: ఓ రాశివారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)  

9 Min read
Author : Navya G
Published : Oct 21 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందా                                                                                                                                                                                            
పంచాంగం                                                                                                                                                                                                                                             
(దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం)
తేది :    21అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం :- ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                         
వారము:శనివారం
తిథి :- సప్తమి రాత్రి 7.21 ని॥వరకు
నక్షత్రం :-  పూ.షా సా॥6.30 ని॥వరకు
యోగం:- సుకర్మము రాత్రి 12.09 ని॥వరకు
కరణం:- గరజి ఉ॥8.13 వణిజి రాత్రి 7.21 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥1.54 ని॥ల 3.26 ని॥వరకు
దుర్ముహూర్తం:- ఉ.05:57ని॥ల ఉ.7:29 ని॥వరకు
వర్జ్యం:- ఉ.శే6.14 ని॥వరకు  రాత్రి 2.04 ని॥ల 3.35 ని॥వరకు
రాహుకాలం:- ఉ.9:00 ని॥ల ఉ.10:30 ని॥వరకు
యమగండం:- మ.01:30 ని॥ల మ.3:00 ని॥వరకు
సూర్యోదయం :-    5.56 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.34 ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలము
అశ్విని నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారములలో ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

భరణి నక్షత్రం వారికి (జన్మతార) ఉద్యోగము నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన పెరుగును.పనులలో ఆటంకాలు ఏర్పడును.(ఈరోజు సామాన్యంగా ఉండును)

కృత్తిక నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారము నందు జాగ్రత్త అవసరము.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు. (ఈరోజు సామాన్యంగా ఉండును.)

దిన ఫలం:-ఈ రాశి వారు ఇతరుల యెక్కవ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండవలెను. ఇంటా బయటా బాధ్యతలు పెరుగును. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.ఉద్యోగంలో బాధ్యతలు పెరుగును.విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరచును. తలపెట్టిన పనులలో ఆలస్యం మైనా వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితులతో అపార్థాలు కలగవచ్చు. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి.ఈ రాశి ఈరోజు దుర్గాదేవి ఆరాధన లేక దుర్గా స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

రోహిణి నక్షత్రం వారికి (మిత్రతార)నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.(ఈరోజు అన్ని విధాల యోగించును)

మృగశిర నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈ రాశి వారు వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా వుంటాయి.వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యాచరణ లోకి తీసుకుని వస్తారు.కీలకమైన సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి .ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉండును.ఈ రాశి వారు ఈరోజు ఇష్టదేవతారాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

 

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (నైదనతార) చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

ఆరుద్ర నక్షత్రం వారికి  (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభం కలుగును (ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వృత్తి వ్యాపారము నందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడను. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యవహారాలు ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

పుష్యమి నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. అధికారుల గౌరవం  పొందగలరు.(ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆశ్రేష నక్షత్రం వారికి (విపత్తార)అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండవలెను. వ్యవహారాల్లో ఓర్పు సహనం తో వ్యవహరించటం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి తగ్గట్టుగా ధనం లభిస్తుంది. సన్నిహితులతో అకారణంగా వివాదాలు రాగలవు.వ్యాపారములు సామాన్యంగా ఉండును.ఈ రాశి ఈరోజు గణపతి ఆరాధన లేక గణపతి స్తోత్రం పారాయణ చేయట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సంపత్తార) వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.ఫ నక్షత్రం వారికి (జన్మతార)ఉద్యోగం నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన కలుగును.పనులలో ఆటంకాలు ఏర్పడును.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమైత్రతార) అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు నూతన నిర్ణయాలు తీసుకొంటారు.విద్యార్థిని విద్యార్థులు చదువు యందు ప్రతిభ కనబడుస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అగును. ముఖ్యమైన కార్యాలలో ప్రతి బంధకాలు తొలగి సజావుగా పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఈ రాశి ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించుట లేక నారాయణ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (పరమైత్రతార) అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.(ఈరోజు సామాన్యంగా నుండును)

హస్త నక్షత్రం వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక. (ఈరోజు అన్ని విధాల యోగించును)

చిత్త నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:- ఈ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.పనుల్లో శ్రమ పెరుగుతుంది. కోపావేశాలు తగ్గించుకోవాలి.ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.అనుకోని సమస్యలు ఎదురవుగలవు. ఈ రోజు వృత్తి ఉద్యోగం నందు అసహనానికి గురి అవుతారు.ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఈ రాశివారు ఈ రోజు సూర్యారాధన లేక ఆదిత్య హృదయం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.(ఈరోజు అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

స్వాతి నక్షత్రం వారికి  (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభము కలుగును.(ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉండును)

విశాఖ  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు ధన నష్టము రాగలదు. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు కుటుంబం గూర్చి అధిక ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగం గౌరవప్రదంగా ఉండను. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందగలరు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి ఆరాధన లేక అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

అనూరాధ నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. ( అన్ని విధాలా శ్రేయస్కరం)

జ్యేష్ట నక్షత్రము వారికి  (విపత్తార)అధిక ఖర్చులు చేస్తారు.ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. ( అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా పాత బాకీలు వసూలు అవుతాయి.నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీదేవి ఆరాధన లేక మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు.శుభవార్తలు వింటారు. ( అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.షా నక్షత్రం వారికి (జన్మతార) ఉద్యోగము నందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన పెరుగును. పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.( సామాన్యంగా ఉండును)

ఉ.షా నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.( సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందగలరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి . అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తి అగును.వృత్తి వ్యాపారములలో ఆశించిన స్థాయి లాభాలు పొందగలరు. కీలకమైన నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలను సూచనలను తీసుకొనుట మంచిది. అప్రయత్నంగా ధన లాభం పొందగలరు.ఈ రాశి ఈరోజు శివారాధన లేక శివ స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.ఇతరులతోటి అకారణ కలహాలు రాగలవు.( సామాన్యంగా నుండును)

శ్రవణం నక్షత్రము వారికి (మిత్రతార) నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక. (అన్ని విధాల యోగించును)

ధనిష్ఠ నక్షత్రము వారికి (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.( అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది .చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయు గలుగుతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగం నందు అనుకూలమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన లేక సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (నైదనతార)చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి.( అనుకూలం కాదు జాగ్రత్త అవసరము)

శతభిషం నక్షత్రం వారికి (సాధన తార)తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభము కలుగును.(అన్ని విధాల అనుకూలంగా ఉండును)

పూ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. చేపట్టిన పనులు ఆలస్యమగును. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. మానసిక ఆందోళన మరియు సమస్యలు  పెరుగును. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును.ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన లేక లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం పారాయణా చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)వృత్తి వ్యాపారము నందు జాగ్రత్త వహించవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ఉ.భా  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు.( అన్ని విధాలా శ్రేయస్కరం)

రేవతి నక్షత్రం  వారికి (విపత్తార)అధిక ఖర్చులు చేస్తారు.ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (అనుకూలం కాదు. జాగ్రత్త అవసరము)

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును.దైవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఊహించని సంతోషకరమైన శుభవార్తలు వింటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. ఉద్యోగం నందు అధికారులతో సఖ్యత పెరుగుతుంది.ఆరోగ్యం అనుకూలించిను. విద్యార్థులు తమ ప్రతిభ కనబడుస్తారు.ఈ రాశి వారు ఈ రోజు దత్తాత్రేయ ఆరాధన లేక దత్త స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.

About the Author

NG
Navya G
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Recommended image3
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved