MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి

ఈ రోజు  రాశిఫలాలు  ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.

4 Min read
Author : ramya Sridhar
Published : Aug 21 2022, 04:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Daily Horoscope 2022 21

Daily Horoscope 2022 - 21

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Daily Horoscope 2022 - 22

Daily Horoscope 2022 - 22

పంచాంగం :

సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్షఋతువు
వారము: ఆదివారం
పక్షం : కృష్ణపక్షము
తిథి : బ.దశమి తె.03.58 ని.వరకు
నక్షత్రం : రోహిణి ఉ.06.45ని. వరకు
వర్జ్యం : మ.12.53 ని. నుండి మ.02.03 ని. వరకు 
దుర్ముహూర్తం : సా.04.39ని. నుండి సా.5.29ని. వరకు 
రాహుకాలం: మ 4.30ని నుండి 6.00ని వరకు
యమగండం:  మ.12.00ని. నుండి మ.1.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:47ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:20ని.ల వరకు. 

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ వాహన యోగాలు.
 పనులలో విజయం సాధిస్తారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు.  ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
 

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగి ఉపశమనం పొందుతారు. పనులు సాఫీగా సాగుతాయి వృత్తి వ్యాపారాలో లాభాలు.
 సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. 
ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
 

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
 శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.
 కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.
వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
 

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. 
దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు తీరి ఉపశమనం పొందుతారు. 
ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
 ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 
నూతన వ్యాపారాలలో లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం.  

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
 ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. పనుల్లో అవాంతరాలు. రుణభారాలు. మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.
 ఆరోగ్య వాహన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి. అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.  
 

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 
గృహ నిర్మాణ ఆలోచనలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది.
 శ్రమాధిక్యత. కుటుంబంలో ఏర్పడినచికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు.  వృత్తి,వ్యాపారాల స్వల్ప లాభాలు. 
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
 మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాల కొనుగోలు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. 
రుణ బాధల నుండి కొంతవరకు బయటపడతారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. 
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ముఖ్యమైన  పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు సామాన్యం.  ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved