MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అద్భుత శుభయోగం . అనుకున్న పనులు సిద్ధి

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అద్భుత శుభయోగం . అనుకున్న పనులు సిద్ధి

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

9 Min read
Author : ramya Sridhar
Published : Sep 01 2023, 04:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 08

daily horoscope 2023 New 08

1 సెప్టెంబర్ 2023,  శుక్ర వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :      1 సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- నిజ శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం 
వారము:- శుక్రవారం
తిథి:- విదియ తె.3.21 ని॥వరకు
నక్షత్రం:- పూ.భా సా॥6.48 ని॥వరకు
యోగం:- ధృతి సా॥5.40 ని॥వరకు
కరణం:- తైతుల సా॥6.30 ని॥వరకు గరజి తె.3.21 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11.19 ని॥ల 12.49 ని॥వరకు
దుర్ముహూర్తం:ఉ.08:17 ని॥ల ఉ.09:07ని॥వరకు  తిరిగి మ.12:25 ని॥ల మ.12.15 ని॥వరకు
వర్జ్యం:- తె.3.49 ని॥ల 5.20 ని॥వరకు
రాహుకాలం:ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం: మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :    5.48ని॥ లకు
సూర్యాస్తమయం:    6.13  ని॥ లకు


ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:- ఈరోజుప్రతికూలముగానుండను. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థులకు పట్టుదల అవసరం.ఆర్థికంగా సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకో గలరు.అనవసరపు పట్టుదలలు పెరుగును. వృత్తి వ్యాపారులు యందు జాగ్రత్త అవసరము. సహ ఉద్యోగులతో సంయమనం పాటించడం మంచిది. వాహన యంత్రములతో జాగ్రత్తగా ఉండవలెను. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. శుభయోగం . అనుకున్న పనులు సిద్ధించును. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. నూతన పరిచయములు వలన ప్రయోజనం సమకూరును. ప్రయత్నించిన వ్యవహారాలు అనుకూలముగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)
ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అన్ని విధాల బాగుండును.అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. సమాజము నందు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది.  నిలిచిపోయిన పనులు మరల ప్రారంభమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులు తోటి సంతోషంగా  గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం రామాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు(పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందగలరు.అధికారులతో చేయు వ్యవహారములలో తగ్గి ఉండాలి. ఖర్చులను నియంత్రించవలెను. విద్యార్థులు చేయు ప్రయత్నాలు పట్టుదలతోటి చేయవలెను. పనుల యందు అధిక ఒత్తిడి ఉన్న సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయ మార్గములను పెంచుకోగలరు. మానసిక ఉద్వేగములు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును.ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు శుభ ఫలితాలు పొందగలరు.ధనానికి లోటు ఉండదు. విద్యార్థులకు నూతన విద్య ప్రయత్నాల ఫలించును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా జరుగును. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు అగును.ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిలక్ష్మి దేవ్యై నమః అని నామస్మరణ చేయటం మంచిది.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు ప్రతికూలముగా ఉండును.తోబుట్టులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వివాదములు వచ్చేటువంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. మీకు సహకరించేవారు దూరం మయ్యే అవకాశం. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు జాగ్రత్త వహించవలెను. వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు ఎదురౌతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి తోటీ ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు అనుకూలమైనది కాదు.బంధుమిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించవలెను.   మానసిక విచారం పెరుగును.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుష వాక్యములు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సమాజము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును .ఈరోజు ఈ రాశి వారు ఓం భవానీ దేవ్యై నమః అని నామస్మరణ చేయటం మంచిది.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

అనూరాధ  నక్షత్రం వారికి ఈరోజు పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు దు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఈరోజు శారీరకపీడ ఇబ్బంది పెడుతుంది. అధికారులతోటి  అకారణంగా మనస్పర్ధలు రాగలవు. సమాజము నందు ఆచితూచి వ్యవహరించవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. క్రయ విక్రయాల యందు జాగ్రత్త అవసరము. విద్యార్థులు చదువు యంందు శ్రద్ధ వహించవలెను. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అర్కాయనమః అని నామస్మరణ చేయటం మంచిది.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.షాడ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభించును. ఇంటా బయటా ప్రోత్సాహకరం గా ఉంటుంది.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వ్యాపారం యందు ధనలాభం  కలుగును. ఆరోగ్య విషయాలు బాగుండను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలతో వ్యవహారాల పూర్తి కాగలవు.  కోర్టు వ్యవహారాలు అనుకూలముగా ఉండును. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి గాక చికాకు పుట్టించును.ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించవలెను. అధిక  ఖర్చులు పెరుగును. వివాహాది శుభకార్య ప్రయత్నాలు లో ఆటంకములు రాగలవు. చేయు వ్యవహారములలో అధైర్యానికి లోను అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి  ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు దు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఈరోజు ప్రోత్సాహకరం గా ఉంటుంది.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అన్ని రకాల ఆదాయం సమకూరుతుంది. వ్యాపారం లాభసాటిగా జరుగును . మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. శుభకార్యాది ప్రయత్నాలు ఫలించును.  నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని నామస్మరణ చేయటం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: డిసెంబర్‌లో ఈ 5 రాశులవారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Rahu Transit: నవంబర్ 25న మకర రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved