MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు బాంధవ్యాల విషయాలలో జాగ్రత్త అవసరం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు బాంధవ్యాల విషయాలలో జాగ్రత్త అవసరం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు శుభ మూలక వ్యవహారాలకు ధనం ఖర్చు చేస్తారు. ప్రతి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగు

6 Min read
Author : ramya Sridhar
Published : Nov 01 2023, 04:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Mars with astro signs

Mars with astro signs

1-11-2023,  మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

పంచాంగం
సంకటహర చతుర్థి                                                                                                                                                                                       తేది : 1 నవంబర్ 2023
శోభకృత్  సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణపక్షం
తిథి చవితి రాత్రి 10.48 ని॥వరకు
బుధవారం
నక్షత్రం :- మృగశిర పూర్తి  
యోగం:- పరిఘ సా॥5.09 ని॥వరకు
కరణం:- బవ ఉ॥10.51 బాలవ రాత్రి 10.48 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 9.44 ని॥ల 11.23 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.11:21ని॥వరకు  మ.12:07ని॥వరకు
వర్జ్యం:- ఉ॥11.53 ని॥ల 1.31 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 12:00ని॥ల మ॥ 01:30ని॥వరకు
యమగండం:- ఉ॥ 07:30ని॥ల ఉ॥ 09:00 ని॥వరకు
సూర్యోదయం :- 6.02 ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.27ని॥ లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
భరణి నక్షత్రం వారికి (క్షేమతార)
కృత్తిక నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-పనులలో శారీరక కష్టం పెరుగును. వ్యక్తిగత లేక వృత్తిపరమైన వ్యవహారాలలో ఆత్మ పరిశీలన అవసరము. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు కలుగును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. మానసిక ఆందోళన నిరాసక్త కలుగును. సహోద్యోగులతో  వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఓం గణపతయే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార)
రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-శుభ మూలక వ్యవహారాలకు ధనం ఖర్చు చేస్తారు. ప్రతి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. అధికారులతో పరిచయాలు పెరుగును. అన్ని రంగముల వారు లాభించి రాణిస్తారు. వ్యవహారములలో ఉండే చిక్కులు పరిష్కారమగును. కుటుంబ సౌఖ్యం పొందగలరు. అన్ని విధములుగా ప్రోత్సాహకారముగా ఉండును. ఓం విష్ణువే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (పరమైత్రతార)
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-నూతన యంత్ర సామాగ్రి కొనుగోలు చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరము. కోపము అధికమై ,వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడను. దూర ప్రాంతం నుండి వర్తమానాలు అందుకుంటారు. అన్నదమ్ముల తో మనస్పర్ధలు రాగలవు. వ్యవహారములలో ప్రతికూల ఆలోచనలు కలుగును. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. బాంధవ్యాల విషయాలలో జాగ్రత్త అవసరము. ఓం కుమారాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (నైధన తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-పని ఒత్తిడి తట్టుకొని నిలబడ కష్టముగానుండను. వ్యాపారస్తులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించెను చిన్నపాటి నష్టములు రాగలవు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహాలకు గురియగుదురు. ఇచ్చిన ధనము వసూలు అవ్వక ఇబ్బందులకు గురి అవుతారు. చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. యంత్ర పనిముట్లు తో జాగ్రత్త అవసరం. ఓం రుద్రాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమ తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములలో ధన లాభములు పొందగలరు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల మన్ననలు పొందగలరు. దైవ సంబందిత కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకోని అవకాశాలు వచ్చి లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సనాయాసముగా పూర్తి కాగలవు. ఓం గురవే నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

telugu astrology


క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (విపత్తార):-

హస్త నక్షత్రం వారికి  (సంపత్తార):-

చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార):-

దిన ఫలం:-వృత్తి వ్యాపారములలో అధికశ్రమైనను తగినంత ధనాదాయం లభిస్తుంది. పనులలో తెలివితేటలు ప్రదర్శిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యసనముల యందు ఆసక్తి పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. మానసికంగా భయాందోళన ఉంటుంది. తలచిన పనులు పూర్తిగా నెరవేరకపోవుట వలన చికాకుగా నుండను. ఓం రాహువే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార)
స్వాతి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-వ్యవహారాలలో కోపము ఒత్తిడి ఎక్కువగా నుండును. సమాజంలో అపనిందులు రాగలవు. ఆరోగ్యం సామాన్యంగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను .ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధు వర్గం తో విమర్శలు రాగలవు. ఇతరులతో అకారణ కలహాలు . ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను. ఓం భాస్కరాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి  (నైధనతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-గృహావసర వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహార ప్రతి బంధకములు తొలగి ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి కాగలవు. గృహ అలంకరణ వస్తువులు నిమిత్తం అధిక ధనము ఖర్చు చేస్తారు. హోదా గల వ్యక్తులతో స్నేహ లాభాలు కలుగును. కళాకారులకు అనుకూలం గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరియు, బుద్ధి కుశలత పెరిగి సకల కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.షా నక్షత్రం వారికి (క్షేమ తార)
ఉ.షా నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడను. దేవాలయ దర్శనం. వృత్తి వ్యాపారాలలో అధిక ధన లాభం పొందగలరు. ఉద్యోగస్తులకు ఉన్నతి అవకాశాలు. సమాజంలో గౌరవం పలుకుబడి పెరుగును. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వినడం ద్వారా ఆనందము కలుగును. మానసకంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (విపత్తార)
శ్రవణం నక్షత్రం వారికి  (సంపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు సజావుగా జరుగును. నూతన వస్తు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సాంఘికముగా గౌరవ మర్యాదలు పెరుగును. భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. తోటి వారి  అధిగమించి పురోగమిస్తారు. సమయానకూలముగా తెలివితేటలతో సకల కార్యములను చక్కగా సాధించుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఓం దుర్గా యై నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)
శతభిషం నక్షత్రం వారికి (పరమైత్ర ఎతార)
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-చేతి వృత్తుల వారికి  అధిక కష్టముగా నుండును. సమాజంలో విమర్శలకు గురియగుదురు. కుటుంబ విషయాలలో అన్యోన్యత తగ్గి పేచీలు రాగలవు. ఉద్యోగాల్లో అధికారుల ఆదేశాలను పాటించడం మంచిది. వ్యవహార విషయాలలో నిదానముగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పోయిన వస్తువులు లభించును. స్త్రీల తో వాదోపవాదములకు దూరంగా ఉండాలి. ఓం నీలకంఠాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (నైధన తార)
రేవతి నక్షత్రం  వారికి  (సాధన తార)

దిన ఫలం:-వ్యాపారస్తులు అఖండ లాభములను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగను. వ్యక్తిగత విషయాలలో మీ ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొనవలెను. ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అత్యంత ప్రకాశవంతముగా ఉల్లాసంగా ఉంటారు. కళల వైపు మొగ్గు చూపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల కలిసి వచ్చును. ఓం నమో నారాయణాయ అని జపించండి .శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved