MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ఆరోగ్యంపై శ్రధ్ద అవసరం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ఆరోగ్యంపై శ్రధ్ద అవసరం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 01 2023, 05:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


01  ఆగస్ట్   2023, మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:

   తేది :   1 ఆగష్టు 2023
శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
అధిక శ్రావణ మాసము
శుక్ల పక్షం                                                                          
మంగళవారం
తిథి :- పూర్ణిమ రాత్రి 12.50 ని॥వరకు
నక్షత్రం :-    ఉ.షా సా॥5.09 ని॥వరకు
యోగం:- ప్రీతి రాత్రి 8.56 ని॥వరకు
కరణం:- విష్టి మ॥1.58 బవ రాత్రి 12.50 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11.07 ని॥ల 12.37 పునః తె.5.51 ని॥ల
దుర్ముహూర్తం: ఉ॥ 08:15ని॥ల ఉ॥ 09:07ని॥వరకు  తిరిగి రా.10:59 ని॥ల రా.11:44 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.53 ని॥ల 10.22 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥  10:30 ని॥వరకు
సూర్యోదయం :        5.42 ని॥లకు
సూర్యాస్తమయం:    6.31  ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించండి.శుభ ఫలితాలు పొందండి.
( అశ్విని మఖ మూల రోహిణి హస్త శ్రవణం పుష్యమి అనూరాధ ఉ.భా) ఈ నక్షత్రములవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండును.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

        

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-పనులలో ఆతురత. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగును.వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరకంగా మానసికంగా బలహీనత. ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారమునందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:ఈరోజు మిశ్రమ ఫలదాయకంగా ఉండును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండగలవు .అనారోగ్య సమస్యలు ఏర్పడతాయ.బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరం.ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి తోటి అకారణ కలహము ఏర్పడవచ్చు. సమాజము నందు ప్రతికూలత వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. బంధుమిత్రులతోటి విరోధం ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగును

దిన ఫలం:-సమాజము నందు అవవాదములు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలు  రాగలవు.బందువర్గముతోటి మాట పట్టింపులు రావచ్చు. శత్రు బాధలు. గృహమునందు ప్రతికూలత వాతావరణ. మానసిక ఉద్రేకత పెరుగును. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగము నందు అధికారులతో సమస్యలు రాగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం గణేశాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి  పనులన్నీ సకాలంలో పూర్తగును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.  ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ప్రతి సమస్యను  పరిష్కరించి కోని ముందుకు సాగుతారు.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం మహావిష్ణువే నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-కుటుంబం నందు శుభకార్య ఆలోచనలు చేస్తారు.అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. సంతాన వృద్ధి. ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రుల తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. వృత్తి వ్యాపారములు రాణించగలవు.
ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబమునందు సంతోషకరమైన విషయాలతోటి ఆనందకరముగా గడుపుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి.ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. మానసిక శాంతిలభిస్తుంది.ఈరోజు ఈ రాశి వారు ఓం నిశాకరాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-శుభకార్యప్రయత్నాలు ఫలించును. శుభవార్తలు వింటారు.  ప్రతయ్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. విందు వినోదాల లో పాల్గొంటారు. మనసునందు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు యందు లాభం చేకూరుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం రాఘవేంద్రయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

ఉ.షా  నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారులు అనుకూలంగా ఉంటాయి. నిలకడ లేదని మనస్సును . ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడిలు పెరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం లభిస్తుంది.  కుటుంబ మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం భాస్కరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-నూతన  పరిచయాలు.అధికారులతో గౌరవం లభిస్తుంది.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా నుండును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అగును.నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-చేయ పనులలో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా సాగును. మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం. బందు వర్గం తోటి భిన్నాభిప్రాయాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. సంతానం తోటి విరోధం. మనసునందు భయాందోళనగా ఉండుట. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు.జీవిత భాగస్వామితోటే అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తిగాక చికాకు పుట్టించిను.ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-మానసిక ప్రశాంతత పొందగలరు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. విద్యార్థులకు అనుకూలం.వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించెను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం త్రయంబకాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T10 • ABDT10
Live
UABUAB
-
YASLYASL
(1.5 ov)18/0
UAB chose to bowl.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved