Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

ramya Sridhar | Updated : Sep 19 2023, 04:21 AM
10 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
daily horoscope 2023 New 05

daily horoscope 2023 New 05

 19సెప్టెంబరు  2023   మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               
తేది :    19సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- భాద్రపద మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                         
వారము:- మంగళవారం
తిథి :- చవితి ఉ॥10.43 ని॥వరకు
నక్షత్రం :-   స్వాతి మ॥12.09 ని॥వరకు
యోగం:- వైధృతి తె. 3.06 ని॥వరకు
కరణం:- భద్ర ఉ॥10.43 ని॥వరకు బవ రాత్రి 10.41 ని॥వరకు
అమృత ఘడియలు:- తె. 3.42 ని॥ల 5.20 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:17 ని॥ల ఉ॥ 09:05ని॥వరకు  తిరిగి రా.10:43 ని॥ల రా.11:31 ని॥వరకు
వర్జ్యం:- సా॥5.52 ని॥ల 7.31 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥  10:30 ని॥వరకు
సూర్యోదయం :   5.52 ని॥లకు
సూర్యాస్తమయం:5.58  ని॥లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత చేకూరుతుంది.(ఈరోజు అన్ని పనులలో విజయం సాధిస్తారు)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (ఈరోజు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శారీరక మానసికంగా బలహీనంగా నుండును. కుటుంబ సభ్యులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారమునందు ధన నష్టం.సమాజము నందు సంఘటన వలన మానసిక ఉద్రేకత పెరుగును. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయవలెను)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

దిన ఫలం:-
అనుకున్న  పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు..  వ్యవహారమనందు సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారములు  లాభసాటిగా జరుగును.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల ఆదర అభిమానాలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.(ఈరోజు సామాన్యంగా ఉండును.)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహమునందు అనుకూలమైన వాతావరణం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగం నందు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ధాన్యలక్ష్మియై నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. (ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి మిత్రత్వం ఏర్పడను.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది . కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మానసిక అశాంతి కలుగుతుంది. గృహమునందు చికాకగా నుండును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత చేకూరుతుంది.(ఈరోజు అన్ని పనులలో విజయం సాధిస్తారు)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (ఈరోజు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారుల యొక్క గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా బాగుండును. కోర్టు కేసులు అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం సౌభాగ్య లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయవలెను)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

దిన ఫలం:-అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండడం మంచిది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. చేయు పనులలో శ్రమాదికంగా ఉండును. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను కుటుంబసభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.(ఈరోజు సామాన్యంగా ఉండును.)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త వహించాలి. రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పనులు పూర్తి చేస్తారు.  ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉండగలవు. ఆర్థిక ఒప్పందాల్లో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. (ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చులు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారములందు ఆదాయం స్థిరంగా ఉండును. ఉద్యోగమునందు అధికారులతో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరము.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజు నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బందు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత చేకూరుతుంది.(ఈరోజు అన్ని పనులలో విజయం సాధిస్తారు)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు  దూరంగా ఉండవలెను.వ్యాపారమునందు ధన నష్టము. (ఈరోజు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు రాగలవు.కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడగలవు.ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.బంధుమిత్రులతో ఆకారణంగా విభేదాలు ఏర్పడగలవు. వ్యాపారంలో సామాన్యంగా ఉండును. చేయు పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మానసిక భయాందోళన కలుగును. ఈ రాశి వారు ఈ రోజు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):-సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఈరోజు ఆనందంగా గడుపుతారు)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-పనులలో అలసత్వం వలన ఇబ్బందులు. మిత్రులతోటి అకారణంగా కలహాలు రావచ్చు. వ్యాపారం నందు ధనష్టం రాగలదు. (ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజమనందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాల్లో అనుకూలంగా ఉండును.సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును.(ఈరోజు అన్న విధాల బాగుంటుంది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకొనవలెను.వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అధికారులతోటి విరోధాలు రావచ్చు.(ఈరోజు సామాన్యంగా ఉండును.)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిఅవును. వ్యాపారం లాభసాటిగా జరుగును. నూతన  వ్యాపారం కోసం ఆలోచన చేస్తారు. ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కారం చేస్తారు.ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు. వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు. సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీకృష్ణాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చ
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం నందు ధన నష్టం రాగలదు .(ఈరోజు సామాన్యంగా ఉంటుంది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్ని విధాల శ్రేయస్కారముగా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (నైదనతార):-ప్రతి పని యందు ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. (ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది)

దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. నూతన వస్త్రాభరణాలు వాహనాది కొనుగోలు చేస్తారు. వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంసార జీవితం ఆనందంగా ఉండను. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తిలక్ష్మీయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories