MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉన్నత అధికారులతో పరిచయాలు..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉన్నత అధికారులతో పరిచయాలు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

9 Min read
Author : ramya Sridhar
Published : Jul 18 2023, 04:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 02

daily horoscope 2023 New 02

18 జూలై   2023, మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
 ది : 18   జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
మాసం  :-అధిక  శ్రావణ మాసము
ఋతువు : వర్ష ఋతువు
పక్షం :- శుక్ల పక్షం                                                          
వారము:- మంగళవారం
తిథి :-  పాడ్యమి రాత్రి 12.18 ని॥వరకు
నక్షత్రం :-  పుష్యమి పూర్తి
యోగం:- హర్షణం ఉ॥9.57 ని॥వరకు
కరణం:- కింస్తుఘ్నము ఉ॥11.28 బవ రాత్రి 12.18
అమృత ఘడియలు:- రాత్రి 12.02 ని॥ల 1.48 ని॥వరకు
దుర్ముహూర్తం:ఉ.08:13 ని.ల ఉ.09:04ని. వరకు తిరిగి రా.10:59 ని.ల రా.11:43 ని. వరకు
వర్జ్యం:- మ॥1.31 ని॥ల 3.17 ని॥వరకు
రాహుకాలం:మ.03:00ని. నుండి సా.04:30ని. వరకు
యమగండం:ఉ.9.00ని. నుండి ఉ. 10:30ని. వరకు
సూర్యోదయం:-          5.37ని॥లకు
సూర్యాస్తమయం:-      6.34  ని॥లకు


                      
సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.

               శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

దిన ఫలం:-నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకుని వస్తారు. బుద్ధికుశలత తోటి  సమస్యలు పరిష్కరించుకుంటారు.  వృత్తి వ్యాపారులు లాభసాటికా జరుగును.  ఉద్యోగులు ఉద్యోగమనందు ఆనందంగా గడపగలరు. అభివృద్ధి ప్రయత్నాలు ఫలించును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): - వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

దిన ఫలం:-అనుకున్న పనులు కొంత మందకొడిగా జరుగును. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు అధికారులతోటి విభేదాలు రాగలవు. ఆదాయానికి మించి ఖర్చులు. వ్యాపారాలు సామాన్యంగా ఉండును.
మిత్రులతో అకారణంగా కలహాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ గణపతియే నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.


 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

దిన ఫలం:-కొద్దిపాటి చికాకులు .  ఆర్థిక లావాదేవీల్లో స్తబ్ధత. వాహనాల ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించి ఖర్చులు. ఉద్యోగాలలో సమస్యలు రాగలవు .ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుండి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు . వ్యాపారాలు మందకోడిగా సాగును. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికిని పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గృహమునందు సమాజము నందు గౌరవ ఆదరణలు పొందగలరు. ఆదాయం అవసరములకు సరిపడు నట్లు లభించును. పనిముట్లు తో గాని యంత్రములతో గాని జాగ్రత్తగా ఉండవలెను. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి వ్యవహారములు చికాకులు పరచగలవు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరముగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం భానవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేయవలెను.ఆర్థికస్వల్ప లాభాలు పొందగలరు. శ్రమ అధికంగా ఉండును. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. చేయు వ్యవహారములు నందు బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఈరోజు ఈరాశి వారు ఓం కీర్తి లక్ష్మీనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

దిన ఫలం:-ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు.బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు పెట్టుబడికి తగ్గ లాభం కలుగును. ఉద్యోగులు అధికారుల అభిమానం పొందగలరు. నూతన  కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు.సన్నిహితులు నుంచి శుభ వార్తలు అందుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. వ్యాపారాలు లాభసాటిగా జరుగును. వ్యవహారము నందు సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

దిన ఫలం:-ముఖ్యమైన పనుల్లో విజయం. మిత్రుల సలహాలతో ముందుకు సాగుతారు. కష్ట పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వివాదాలు కేసులు  పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందగలరు .ఉద్యోగులకు ఉన్నతహోదాలు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు అనుకనట్లుగా సాధిస్తారు.దైవకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు  వసూలవుతాయి. విందు వినోదాల లో పాల్గొంటారు.కార్యజయం. గృహము సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు తోటి సంతోషంగా  గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-అనుకున్న పనులు విజయవంతంగా సాగును. చేయు వ్యవహారమునందు సన్నిహితులు సహాయ సహకారాలు లభిస్తాయి. కీలకమైన సమస్యలు నుంచి బయటపడతారు. ఎంతటి వారితోనైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు. ఉద్యోగులు తమ విధిని సక్రమంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంటా, బయటా సంతృప్తికరంగా గడుపుతారు ‌ ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన వస్తవాహనాది కొనుగోలు చేస్తారు.బంధుమిత్రుల యొక్క కలయిక.  (ఈరోజు అన్ని విధాల యోగించును)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు ఖర్చు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు(ఈరోజు అనుకూలమైనది కాదు జాగ్రత్త అవసరము)

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

దిన ఫలం:-సమాజము నందు పలుకుబడి పెరుగును. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి వ్యాపారులు  లాభాలు పొందగలరు. ఉద్యోగులు నూతనోత్సాహంతో పని చేస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉండును.పనులు సమయానుసారం పూర్తి అగును . ఆలయాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన ధనము సమయానికి అందుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధన లాభము.  (ఈరోజు అన్ని విధాల బాగుండును)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వృత్తి వ్యాపారమునందు ధన నష్టము . ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము.( పనులలో ఆటంకాలు ఏర్పడగలవు)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

దిన ఫలం:-ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు  సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందగలరు. ఉద్యోగులకు విధిని సక్రమంగా నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత లభించును. సాంఘికముగా గౌరవ మర్యాదములు పొందగలరు. అవసరానికి తగిన ధనము చేతికి అందును. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీధరాయ నమఃఅని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. అధికారుల  గౌరవం  పొందగలరు. (ఈరోజు అన్ని విధాలా శ్రేయస్కరం)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):- అధిక ఖర్చులు. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. (ఈరోజు అనుకూలమైనది కాదు. జాగ్రత్త అవసరము)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

దిన ఫలం:-ఉద్యోగం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.. చేపట్టిన పనులను పట్టుదల తోటి త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండవలెను. . చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.  సంఘమునందు తెలివిగా వ్యవహరించండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమాధిక్యం. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ఈరోజు ఈ రాశి వరు ఓం వాయినందనాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. శుభవార్తలు వింటారు. (ఈరోజు అన్న విధాల అనుకూలంగా ఉండును)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- ఉద్యోగమనందు అధికారుల తోటి వివాదాలు రాగలవు. మానసిక ఆందోళన. పనులలో ఆటంకాలు.(ఈరోజు సామాన్యంగా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు. ఇతరులతోటి అకారణ కలహాలు. (ఈరోజు సామాన్యంగా నుండును)

దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తిఅవును. పాతమిత్రులను కలుసుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అధికారుల అండదండలు లభిస్తాయి.చేయు పనుల్లో అదృష్టం కలిసివస్తుంది.శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ప్రముఖుల పరిచయాలు సలహాలు పొందుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ప్రతి విషయము నందు సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved