MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు చేయు వృత్తి వ్యాపారాలయందు ప్రోత్సాహం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు చేయు వృత్తి వ్యాపారాలయందు ప్రోత్సాహం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

8 Min read
Author : ramya Sridhar
Published : Aug 17 2023, 04:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

 
17 ఆగస్ట్   2023, గురు వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి  ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:శోభకృత్ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసము  
శుక్ల పక్షం                                                                              
గురువారం
తిథి :- పాడ్యమి మ॥3.51 ని॥వరకు
నక్షత్రం :-  మఘ రాత్రి 7.30 ని॥వరకు
యోగం:- పరిఘ రాత్రి 8.09 ని॥వరకు
కరణం:- బవ మ॥3.51 బాలవ తె.4.48 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥4.50 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 09.58 ని॥ల ఉ॥ 10.498 ని॥వరకు  తిరిగి మ॥ 03:00ని॥ల మ॥ 03.50ని॥వరకు
వర్జ్యం:- ఉ॥6.12 ని॥ల 7.58 ని॥వరకు తె.4.19 ని॥ల
రాహుకాలం:మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :      05.46ని॥ లకు
సూర్యాస్తమయం:    06.22ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-
ప్రతి పని పట్టుదలతోటి ధైర్యంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారం నందు అధిక శ్రమ ఏర్పడుతుంది. కానీ సామాన్య ఫలితం పొందగలరు. మనసు చంచలంగా ఉండును. ఉద్యోగం నందు అనుకోని అవాంతరాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఏర్పడగలవు. రాజకీయ వ్యవహారములు అనుకూలించెను. ఈరోజు ఈ రాశి వారు ఓం రవయేనమః అని జపించండి శుభ ఫలితాలు కలుగుతాయి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలెను. కుటుంబం నందు తొందరపాటు నిర్ణయాల వలన మానసిక ఆందోళన చెందుతారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. శారీరక శ్రమతో ఎలాంటి  కార్యాన్నైనా సాధించగలరు. వృత్తి ఉద్యోగాల యందు ఒడిదుడుకులు గా ఉండును ‌. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది ఏర్పడగలరు. ఉద్యోగమునందు మీ విధిని సక్రమంగా నిర్వహించగలరు. ఈ రాశి వారు ఈ రోజు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

దిన ఫలం:-కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకొనవలెను. వ్యాపారం నందు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. ఊహించని రీతిలో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయం నందు జాగ్రత్త అవసరము. దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఏర్పడగలవు. తలచిన పనులలో సరైన ఆలోచన అవగాహన లేకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోను. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-మానసిక ఆందోళన కలిగిస్తాయి. వృత్తి వ్యాపారంలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ప్రయత్నించి న పనులు వృధా అగును . ఉద్యోగమునందు అధికారులచే ఒత్తుడులు ఏర్పడగలవు. ఇంటా బయట ప్రతికూలత వాతావరణం ఏర్పడను. పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఆ కారణంగా కలహాలు ఏర్పడవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతోటి కఠినంగా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయం నందు అకారణ కోపం తోటి పనులు పూర్తి అవడం కష్టంగా ఉండును. వృత్తి వ్యాపారములు బాగుండును. సమాజము నందు కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పూర్హలుకు లోనవుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట మానసిక అశాంతి నెలకొంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. కుటుంబము నందు ఆనందముకు పరిమితి ఉండదు. ఇతరులకు సేవక లకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి విషయం జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. లాభకరమైన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అన్ని విధాల బాగుంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

దిన ఫలం:-ఉద్యోగము నందు ఉన్నత కలుగుతుంది. గృహమునందు సంతోషకరమైన వాతావరణం. వ్యాపారం నందు భాగస్వామ్యులు కలిసి వస్తారు. వృత్తి వ్యాపారంలో విజయవంతంగా సాగుతాయి. చిన్నపాటి సమస్యలు పరిష్కారమగును. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగమనందు అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రుల తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఆర్థికంగా అన్న విధాల బాగుండును. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం నందు అభివృద్ధి సంబంధించిన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రులతోటి తో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం పొందగలరు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. ఈ రాశి వారు ఈ రోజు కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సమాజం నందు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. బంధువర్గముతోటి సహాయ సహకారాలు పొందగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

దిన ఫలం:-తలపెట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేరు. అనవసరమైన గొడవలు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి చిన్న విషయం భయంగా ఉంటుంది. సమాజము నందు గౌరవ మర్యాదలు నశిస్తాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. చేయ పని యందు అలసట ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. బంధుమిత్రులతో విరోధాలు రాగలవు. ఉద్యోగం నందు అధికారుల వలన సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు

దిన ఫలం:-సమాజం నందు గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. మనసునందు ప్రశాంతంగా ఉండును. కుటుంబం నందు సంతోషకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం రామచంద్రాయ నమః అని జపించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved