MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అధికార ఒత్తులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను.

6 Min read
Author : ramya Sridhar
Published : Jan 15 2023, 05:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

పంచాంగం: 

తేది : 15జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : పుష్యం
ఋతువు : హెమంత
పక్షం : కృష్ణపక్షమ                                                                                         
వారము: ఆదివారం
తిథి :   అష్టమి మధ్యాహ్నం 02. 28 వరకు
నక్షత్రం :.     చిత్త మధ్యాహ్నం 02.43  వరకు
వర్జ్యం:   ఉదయం 8 .10 ల 9:48     వరకు రాత్రి 8:20 ల 9.56 ని వరకు
దుర్ముహూర్తం:సా.04.12ని. నుండి సా.04.56ని. వరకు                               
రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉ.06.39ని.లకు
సూర్యాస్తమయం: సా.05.42ని.లకు
మకరసంక్రాంతి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
మనసునందుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రులతోటి అభివృద్ధి కార్యక్రమాల గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అగును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అనాలోచిత పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలనమానసిక బాధ ఏర్పడును. బందు వర్గం తోటి మనస్పర్ధలు రావచ్చును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అధికార ఒత్తులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు దుర్గాయైనమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వృత్తి వ్యాపారాల యందు కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతాయి. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనులలో బుద్ధి కుశలత లేకపోవడం వలన ఆటంకాలు ఏర్పడను. పెద్దవారు యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుట వ్యక్తులను చులకనగా చూడటం వల్ల మీకు అపకారం చేయాలని చూస్తారు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగుతుంది.  ఈరోజు ఈ రాశివారు రవయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.  బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను.  మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.  జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. పట్టుదలతో చేయు పనులు పనులలో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవరం  పెడతాయి. ఈరోజు ఈ రాశి వారు గం గణపతయే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయ పనులలో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను.  ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అధికారులతోటి విభేదాలు ఏర్పడను. అకారణ కోపానికి మరియు తొందరపాటు పనుల్లో ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. భూ  గృహ క్రయవిక్రయాలు యందు ధనలాభం కలుగుతుంది . అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం వాటిల్లను. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. మిత్రుల వలన అపకారం జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

తన తలపెట్టిన పనాలలో ఆటంకాలు ఏర్పడతాయి. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. చేయు పని వారి తోటి అకారణ కలహాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.  వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం  వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. బందు వర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.  కుటుంబమునందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. దురాలోచనలు వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.ఊహించని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి . ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని 11 సార్లు జపించి జపించండి ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
మనసునందుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రులతోటి అభివృద్ధి కార్యక్రమాల గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అగును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందం

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.
ఓం నమో భగవతే రాహవే నమః నమః అని 11సార్లు  జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు. ఈరోజు ఆదిత్యాయనమః  అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign

 

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి ఓంభానుపుత్రాయ నమః అని11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved