MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు శుభవార్తలు వింటారు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు శుభవార్తలు వింటారు

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.  

6 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 14 2022, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

పంచాంగం                                                                                                                                                                                                            
 పంచాంగం                                                                                                                                                                సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                         
వారము: సోమవారం
తిథి : షష్ఠి  రా.12.15ని. వరకు
నక్షత్రం : పునర్వసు ఉ.11.29ని. వరకు
వర్జ్యం: రా.08.21ని. నుండి రా.10.06ని.వరకు
దుర్ముహూర్తం:మ.12.06ని. నుండి మ.12.51ని. వరకు తిరిగి మ.02.21ని. నుండి మ.03.06ని. వరకు
రాహుకాలం:మ 1.30ని నుండి 3.00ని వరకు
యమగండంఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.08ని.లకు
సూర్యాస్తమయం : సా.05.21ని.లకు

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ప్రారంభించి ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లోని వారికి వస్తు సామగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందుకుంటారు. దేవాలయ సందర్శన. ధర్మకార్యాలు చేస్తారు. ఉద్యోగమునందు కొన్ని ఇబ్బందులు కలిగిన ఉత్సాహంతోటి ముందుకు సాగుతారు.  క్రయ విక్రయాలు యందు ఆచితూచి అడుగు వేయవలెను లభించును. దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఉపశమనం.ఏ ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం. చేసుకొనవలెను

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
  పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటంమంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నూతన వస్తు,వాహన ప్రాప్తి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తారు.ఉద్యోగులకుపదోన్నతులు . కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్దిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనదంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల అభివృద్ధి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధుమిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. అనవసర ఖర్చులను పెరగకుండా  తీసుకోవాలి. కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో టి పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. అనవసర ఆలోచనతో టి సమయాన్ని వృధా చేయకండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఖర్చులు, రావలసిన ధనం వసూలులో కించిత్ ఇబ్బంది తప్పదు. ఒక అనుభవం మీకెంతోజ్ఞానాన్ని ఇస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి. సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు. బంధువులను కలిసి ఆనదంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి.

 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికం. వైద్య రంగా వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆరోగ్యం పట్లశ్రద్ద అవసరం.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

 

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శుభవార్తల వింటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. అయిన వారికి ఆపత్సమయంలో అండగా నిలుస్తారు. సంఘమునందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి నూతన కార్యాలకు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలు ముందు ధన లాభం కలుగును. తలపెట్టిన పనులతో విజయం సాధిస్తారు. ఉద్యోగుమునందు అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉండను.

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము నందు  అవమానాలు. చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును 

 

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ముఖ్యమైన  పనులలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విద్యార్థినులలో భయాందోళనలు అధికమవుతాయి. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు.ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది.ఉద్యోగాలలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సంతానం నుండి ధన వస్తు లాభం పొందుతారు.

 

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దైవ, శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):                                    

శుభవార్తలు వింటారు. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఖర్చుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకువస్తాయి.సంఘమునందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి నూతన కార్యాలకు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలు ముందు ధన లాభం కలుగును. తలపెట్టిన పనులతో విజయం సాధిస్తారు. ఉద్యోగుమునందు అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉండను.  
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved