Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు.

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు.

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ramya Sridhar | Updated : Sep 10 2023, 05:39 AM
10 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Asianet Image

10 సెప్టెంబర్ 2023,  ఆది వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                               
ఈరోజు సర్వ ఏకాదశి
తేది :.      10 సెప్టెంబరు 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :-నిజ శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం                                                              
వారము:-ఆదివారం
తిథి :-  ఏకాదశి రాత్రి 10.25 ని॥వరకు
నక్షత్రం : - పునర్వసు రాత్రి 7.18 ని॥వరకు
యోగం:- వరీయాన్ రాత్రి 2.18 ని॥వరకు
కరణం:- బవ ఉ॥9.46 బాలవ రాత్రి 10.25 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥4.43 ని॥ల 6.26 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:26 ని॥ల సా॥ 05:15 ని॥వరకు                         
వర్జ్యం:- ఉ॥6.22 ని॥ల 8.06 ని॥ వరుకు తిరిగి తె.4.02 ని॥ల 5.47 ని॥వరకు
రాహుకాలం: సా॥ 04:30 ని॥ల సా॥ 06:00 ని॥వరకు                                                               యమగండం:-మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు                                                                           
సూర్యోదయం:-          5.50  ని॥లకు
సూర్యాస్తమయం:-      6.05  ని॥లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-అనవసరమైన కలహాలకు దూరంగా ఉండటం మంచిది. శత్రువుల వలన అపకారం జరిగే ప్రమాదం. మనసునందు భయాందోళనగా ఉండుట. తలచిన పనులు తగు సమయానికి పూర్తిగాక ఇబ్బందులకు గురి అవుతారు. ప్రతి విషయంలో నిరోత్సాహం ఆటంకాలుగా ఉంటుంది. ఓం మృత్యుంజయాయ నమః అన్న జపించండి శుభ ఫలితాలు పొందండి.

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-పెద్దల యందు గురువులు యందు భక్తిశ్రద్ధలు కలుగును. జీవిత భాగస్వామికి అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజము నందు గౌరవం లభించును. ఆసక్తికరమైన విషయాలు వింటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. ఉద్యోగమునందు ఉన్నత స్థితి ఏర్పడుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శారీరక సుఖం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)
ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యావంతుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిక సాగును. ఉన్నత అధికారుల తోటి స్నేహ సంబంధాలు బలపడతాయి. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. అన్ని విషయాలు యందు అనుకూలంగా ఉండును. సంఘములో మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మానసిక ఆనందం పొందగలరు. ఈ రాశి వారు ఈరోజు ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు(పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-ఇతరులతోటి ఆ కారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడగలవు. శత్రువు మూలకం గా భయంగా ఉండను. ప్రతి పని యందు ఆలోచించి అడుగు వేయుట మంచిది. ఆదాయం మనకు మంచి ఖర్చులు ఉండగలవు. వాహన ప్రయాణాల యందుజాగ్రత్త అవసరము. నూతన ఆలోచనలు కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. మానసికంగా ఆనందంగా ఉండును. బందు మిత్రాధులతో కలిసి విందు వినోదాల యందు పాల్గొంటారు. రావలసిన బాకీలు చేతికి అందును. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి .
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడను. వ్యాపారమనందు  ప్రతిబంధకంగా నుండును. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధుమిత్రుల తోటి మనస్పర్ధలు. దుష్ట సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగవనందు అధికారుల తోటి సమస్యలు ఏర్పడగలవు. అనవసరమైన ఆలోచనలు కలుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి తోటీ ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారమునందు ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణము చేయవలసి వస్తుంది. మనసు చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నించిన ప్రతి పనిలో అడ్డంగులు ఏర్పడగలవు. ఇతరుల నిందలకు పాత్రులు అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గా యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

అనూరాధ  నక్షత్రం వారికి ఈరోజు పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు దు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసంగా భయాందోళన తోనుండను. ఉద్యోగము నందు అధికారులతోటి ఆ కారణంగా విరోధాలు ఏర్పడగలవు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరము. అనుకున్న పనులు సకాలంలో పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు. సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు. చేయు వ్యవహారమునందు బుద్ధి కుశలత తగ్గును. ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయుట మంచిది.)

పూ.షాడ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు (ఈరోజు లక్ష్మి ఆరాధన చేయటం మంచిది)

ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో ధన లాభం. బంధు మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజం నందు ఉన్నతమైన వ్యక్తిలతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమనందు అధికారుల అనుగ్రహం కలుగును. పాత బాకీలు వసూలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అనంతలక్ష్మి నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-బంధుమిత్రుల తోటి అకారణంగా కారణంగా విరోధాలు రాగలవు. మానసిక ఆందోళన. దైవదర్శనం కలుగును. (ఈరోజు గణపతి ఆరాధన చేయుట మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఆకస్మిక ధన లాభం. శుభవార్తలు వింటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును (ఈరోజు శివరాధన చేయటం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

దిన ఫలం:-ఫలితాలుంటాయి. ఉత్సాహంగా గడుపుతారు.  అన్నిరకాల సౌకర్యాలు సమకూరును. ఇతరుల సహాయ సహకారాలు అంది వస్తాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. హోదా గల వ్యక్తులతో స్నేహ లాభాలు పొందగలరు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు.
 

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-చేయు వ్యవహారములలో ఆత్రుత ఏర్పడి పనులు ఆలస్యమగును. అనారోగ్య సమస్యలు రాగలవు.(ఈరోజు దుర్గారాధన చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటి గా జరుగును.(ఈరోజు విష్ణుఆరాధన చేయటం మంచిది)

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల తోటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

దిన ఫలం:-కారణం లేకుండానే తగాదాలు రావచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహం కలిగిస్తుంది. శారీరకంగా మానసికంగా బలహీనముగా ఉండును. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.శ్రమకు తగిన ఫలితం లభించదు.ఆరోగ్య సమస్యలు రాగలవు. పనుల్లో ఆటంకాలు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జబించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):-తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతోటి  ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుత్సాహంగా ఉండను. (ఈరోజు సూర్య ఆరాధన చేయుట మంచిది)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-అధికారుల వలన భయముగా నుండను. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము (ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):-నూతన పరిచయాలు కలుగును. వృత్తి వ్యాపారములు యందు దు ధన లాభం పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.(ఈరోజు దుర్గారాధన చేయటం మంచిది.)

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభ సమాచారాలు అందుకుంటారు, వృత్తి వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపారపరమైన చర్చలు జరుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసునందు ఆనందంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories