MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఊహించని రీతిలో ఖర్చులు, ధన నష్టము

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఊహించని రీతిలో ఖర్చులు, ధన నష్టము

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారు ఈ రోజు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

9 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2023, 04:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

10 అక్టోబర్, 2023,  మంగళవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
పంచాంగం
(మత త్రయ ఏకాదశి)                                                                                                                                                                                    
 తేది :   10 అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- భాద్రపద మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                       
వారము:- మంగళవారం
తిథి :- ఏకాదశి ప॥3.08 ని॥వరకు
నక్షత్రం :-  ఆశ్రేష ఉ॥7.02 ని॥వరకు తదుపరి మఘ
యోగం:- సాధ్యము ఉ॥10.00 ని॥వరకు
కరణం:- బాలవ ప॥3.08 కౌలవ తె.4.15 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7.02 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16 ని॥ల ఉ॥ 09:03 ని॥వరకు  తిరిగి రా.10:33 ని॥ల రా.11:22 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.20 ని॥ల 10.06 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5.55ని॥లకు
సూర్యాస్తమయం:- 5.41ని॥లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను.అవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను.ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.

భరణి నక్షత్రం వారికి (పరమైత్రతార)తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. వాహన ప్రయాణాలను జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈవారం (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-తలపెట్టిన పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులన్నీ సకాలంలో పూర్తి అగును. గృహము నందు మరియు సమాజంలో గౌరవం ఆదరణ పొందగలరు. ఆదాయం అవసరాలకు సరిపడేలా లభించును. పనిముట్లు తో గాని యంత్రాలతో గాని జాగ్రత్తగా ఉండవలెను. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి విషయాలు చికాకు పరుచును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం భానవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్రతార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలాసవంతమైన ఖర్చులు చేస్తారు.

రోహిణి నక్షత్రం వారికి (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను.శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవును. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల అండ దండలు లభిస్తాయి.చేసే పనుల్లో అదృష్టం కలిసివస్తుంది.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగును. దనష్టము రాగలదు.శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ప్రముఖుల పరిచయాలు సలహాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రతి విషయము నందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార) తలచిన కార్యాలు పూర్తి అగును.శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందుఅపవాదములు ఎదురవగలవు.అధికారులతోటి వివాదాలు ఏర్పడను.

పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల ప్రశంసలు పొందగలరు

దిన ఫలం:-అనుకున్న పనులు మందకొడిగా జరుగును. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు రాగలవు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో అధికారులు తో విభేదాలు రాగలవు. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది . వ్యాపారాలు సామాన్యంగా ఉండును.మిత్రులతో అకారణంగా కలహాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారులయొక్క ప్రశంసలు పొందగలరు.

పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార) అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

ఆశ్రేష నక్షత్రం వారికి  (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారము నందు ధన లాభం కలుగును.శుభవార్తల వింటారు.

దిన ఫలం:-కొద్దిపాటి చికాకులు తప్పవు.  ఆర్థిక లావాదేవీలు స్తబ్దత. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు . ఉద్యోగాలలో సమస్యలు రాగలవు .ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధువర్గం నుంచి విమర్శలు రాగలవు.వ్యవహారాలలో మీ అంచనాలు తప్ప గలవు . వ్యాపారాలు మందకొడిగా సాగును. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను.ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.మానసిక భయాందోళన.

పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్రతార) ధనాధాయ మార్గాల గూర్చి ఆలోచనల చేస్తారు.తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (మిత్రతార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చేయు వ్యవహారం నందు సన్నిహితులు సహాయ సహకారాలు లభిస్తాయి. కీలకమైన సమస్యల నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు ‌ ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వస్తువులు కొనుగోలు చేస్తారు.

హస్త నక్షత్రం వారికి  (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను.శ్రమ అధికంగా ఉండును. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి  (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం లోకి తీసుకుని వస్తారు. బుద్ధికుశలత తో సమస్యలు పరిష్కరించుకుంటారు.  వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగ మందు ఆనందంగా గడపగలరు. అభివృద్ధి ప్రయత్నం ఫలించును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారుల తోటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-సమాజము నందు పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు. ఉద్యోగాలు లో నూతనోత్సాహంతో పని చేస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉండును.పనులు సమయానుసారం పూర్తి అగును . ఆలయాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన ధనం సమయానికి అందుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమతార) వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల యొక్క ఆదరణ పొందగలరు.


అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార) అనుకోని కలహాలు ఏర్పడగలవు.పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.నూతన సమస్యలు ఎదురవగలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

జ్యేష్ట నక్షత్రము వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ప్రతిభావంతులుగా గుర్తింపు పొందగలరు.బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు పెట్టుబడికి తగ్గ లాభం కలుగును. ఉద్యోగాలలో పై అధికారుల అభిమానం పొందగలరు. నూతన  కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులు నుంచి శుభ వార్తలు అందుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. వ్యవహారాలలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

పూ.షా  నక్షత్రం వారికి  (పరమైత్రతార)ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.షా నక్షత్రము వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ముఖ్యమైన పనుల్లో విజయం సాధించారు. మిత్రుల సలహాలు తో ముందుకు సాగుతారు. కష్ట పడిన శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వివాదాలు కేసులు  పరిష్కారం మగును.వ్యాపారాలలో లాభాలు పొందగలరు .ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.దైవ కార్యాలు లో పాల్గొంటారు. పాత బాకీలు  వసూలవుతాయి. విందు వినోదాల లో పాల్గొంటారు.కార్యజయం. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల తోటి సంతోషంగా  గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

శ్రవణం నక్షత్రము వారికి (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రము వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేయవలెను. ఆర్థిక విషయాలలో స్వల్ప లాభాలు పొందగలరు. శ్రమ అధికంగా ఉండును. మనస్సు నందు ఆందోళన గా ఉంటుంది.వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది.బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తే అవకాశం. ఉద్యోగస్తులకు పై అధికారుల చికాకులు. చేయు వ్యవహారములలో బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కీర్తి లక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారులతోటి వివాదాలు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల మన్ననలు పొందగలరు.

దిన ఫలం:-ఉద్యోగాలలో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టే పనుల్లో పట్టుదల తో త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండవలెను. చెడు స్నేహాలు లకు దూరంగా ఉండటం మంచిది.సంఘము నందు తెలివిగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు. ఆర్థికంగా బలం చేకూరుతుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయి నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల మన్ననలు పొందగలరు.

ఉ.భా  నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవగలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

రేవతి నక్షత్రం  వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును.శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. సభలు  సమావేశాలు లో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందగలరు. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత లభించును. సాంఘికంగా గౌరవ మర్యాదలు పొందగలరు. అవసరానికి తగిన ధనం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
-
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రులతో విభేదాలు తప్పవు!
Recommended image2
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved