MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఊహించని విధంగా ధనలాభం పొందుతారు

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం. 

9 Min read
Author : Mahesh Rajamoni
Published : May 10 2023, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  

 పంచాంగం:                                                                                                                                                                       
 
                                          
తేది : 10  మే 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . వైశాఖం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :- మే                                                                                 
వారము: బుధవారం
తిథి :- పంచమి మధ్యాహ్నం 3.24 ని.వరకు
నక్షత్రం :-   పూ.షా    సాయంత్రం 5.53 ని.వరకు
యోగం:- సాధ్యము రాత్రి 8.04 ని.వరకు
కరణం:- తైతుల మధ్యాహ్నం 3.24 గరజి రాత్రి 2.16 ని.వరకు
అమృత ఘడియలు:- మధ్యాహ్నం 1.21 ని.ల 2.51 ని.వరకు
దుర్ముహూర్తం:మ.11.30ని. నుండి మ.12.20ని. వరకు.            
వర్జ్యం:- ఉ.శే5.49 ని.వరకు రాత్రి 1.23 ని.ల 2.53 ని.వరకు
రాహుకాలం:మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
సూర్యోదయం :        5.35  ని॥లకు
సూర్యాస్తమయం:    6.17ని॥లకు


సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
               శుభ ఫలితాలు పొందండి.
               సర్వేజనాః సుఖినోభవంతు
 

213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

భరణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగము నందు ఒడిదుడుకులు తొలగి ప్రశాంతత లభించును.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగును.ఆదాయ మార్గాలు పై అన్వేషణ చేస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగును.సోదరులతో ముఖ్యమైన విషయాలు గూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మీవంతు సహాయ సహకారాలు అందిస్తారు.
మానసిక ప్రశాంతత లభించును.మిత్రులతోకలసి విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


 

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సంఘము నందు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. కీలకమైన పనుల్లో విజయం సాధిస్తారు. కేసులు వివాదాలు పరిష్కారమగును. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగును. ఉద్యోగులు ఉద్యోగమునందు నూతన ఉత్సాహంతో ముందుకు  వెళతారు. భవిష్య త్తు గూర్చి ఆలోచనలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓంబృగువె నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


 

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి.ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని ఆటంకాలు ప్రతిబంధకాలు ఏర్పడను. ఇతరులు పై మీ అభిప్రాయాలు తారుమారు అవును.ఉద్యోగమునందు పని ఒత్తిడి ఎక్కువగా ఉండను. ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ఈ రోజు ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


 

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:వృత్తి వ్యాపారాల యందు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.  మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. . ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపంలోకి తీసుకుని వస్తారు.   నిరుద్యోగ ప్రయాత్నాలు ఫలించును. బంధువర్గం నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.  దైవ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యా విషయాలలో ప్రతిభ కనబరుస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఆదాయనికి మించి ఖర్చులు పెరుగును.. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.మానసిక సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈ రోజు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-వ్యాపారము నందు పెట్టుబడుకు తగ్గ దన లాభం కలుగును‌. రావలసిన బాకీలు పశువులగును. సమాజము నందు ప్రతిభావంతులగా గుర్తింపు పొందుతారు. కీలకమైన సమస్యలు వివాదాలు పరిష్కారమగును. ఉద్యోగము నందు గౌరవ మర్యాదలు అనూహ్యంగా పెరుగును. చేయ పని యందు లేదా పనిముట్ల యందు తగు జాగ్రత్తలు తీసుకునవలెను. ఎంతటి వారినైనా సరే మీ మాటలతోటి ఆకట్టుకుంటారు. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి


 

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. తలపెట్టిన పనులు పట్టుదల తోటి అనుకున్న సమయానికి పూర్తి చేయవలెను. సోదరులతోటి ఆస్తి వివాదాలు ఏర్పడగలవు. ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం మీకు అంత అనుకూలమైనది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. కుటుంబ వాతావరణ గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారమునందు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభించదు. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. అనవసరమైన విషయాలలో జోక్యం తగదు. పని వారి తోటి ఇబ్బందులు కలగవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-
సన్నిహితులు వివాదాలు పరిష్కారం లభిస్తుంది. ఉంటుంది.  స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు. ఉద్యోగమునందు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగును.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంఘము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. గృహమునందు సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈరోజు ఓం కీర్తి లక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తారుమారు అగును. బంధువర్గం తోటి అకారణంగా వివాదాలు చోటు చేసుకుంటాయి.ఉద్యోగాల్లో అధికారులు తోటి ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట బాధ్యతలు భారంగా నుండును. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా వాటిని పట్టుదలతోటి పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగము నందు సమస్యలు కలవరము పెట్టును.
ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

 

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-ఉద్యోగమునందు సంతోషకరమైన వార్తలు వింటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న  సమస్యలు పరిష్కారం మై ప్రశాంతత లభించును. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులకు బంధువులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-తలపెట్టిన పనులు విజయవంతంగా సకాలంలో పూర్తవుతాయి. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజము నందు మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారమునందు అభివృద్ధి కనబడుతుంది.ఆర్థిక వ్యవహారాలుఆర్థికం వ్యవహారాలు సాఫీగా సాగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓంఅష్టలక్ష్మియై  నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం .గౌరవము పెరుగు

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.కారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లో సమస్యలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో టి మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగమునందు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. తోటి వారి తోటి సఖ్యతగా ఉండవలెను. వ్యాపార విషయంలో ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. పరిస్థితులు అనుకూలించక తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్న సమస్యలు మానసికంగా బాధ కలుగుతుంది. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అన్నింట్లో అనుకూల ఫలితాలు!
Recommended image3
Sun Venus Conjunction: శుక్రాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశులకు డబల్ జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved