MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశి వారికి మానసిక ఆందోళన

Today Horoscope: ఓ రాశి వారికి మానసిక ఆందోళన

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jun 25 2022, 04:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Daily Horoscope 2022 15

Daily Horoscope 2022 - 15

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Daily Horoscope 2022 - 16

Daily Horoscope 2022 - 16

పంచాగం

 తేది : 25జూన్  2022
సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణపక్షం
తిథి :  ద్వాదశి రాత్రి01.54ని.ల వరకు 
నక్షత్రం : భరణి పగలు.12.15ని.ల వరకు
వర్జ్యం : రాత్రి  01 .07ల2.50 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 5.31 నిల7.15 నివరకు
పితృ తిథి: ద్వాదశి
రాహుకాలం :ఉ.9.00ని.ల నుండి ఉ.10.30ని.ల వరకు
యమగండం :  మ 1.30ని నుండి 3.00ని వరకు
సూర్యోదయం : ఉదయం 5:31ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:34ని.ల వరకు

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శుభవార్తా శ్రవణం.దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు.శుభకార్యానికి శ్రీకారం. గృహము నందు సుఖసంతోషాలు.మానసిక ప్రశాంతత.  భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు.  తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ.ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో పెద్దవారితో పరిచయాలు అనుకూలిస్తాయి.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. వృత్తి వ్యాపారాలు నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. అకారణంగా కోపం. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. గృహమునందు చికాకులు. అపనిందలు.

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.దేవాలయ సందర్శన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.పనుల యందు నిరాసక్తత.   ఓ వార్త మీకు ఉత్సాహం కలిగిస్తుంది. సంఘంలో వాదోపవాదములు.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేయు పనుల యందు కఠినంగా వ్యవహరిస్తారు.అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. సోదరులతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.
 

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయు పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.పై అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసరమైన ఖర్చులు.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. చేయు పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కొత్త వ్యక్తులతో పరిచయాలు.వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.విలాసవంతమైన వస్తువులను కొంటారు. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి . చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.
 

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం.కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు.వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి.    వృత్తి వ్యాపారాలలో లాభం. మానసిక ప్రశాంతత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నూతన వ్యక్తుల పరిచయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వృత్తి వ్యాపారాలలో లాభం.గృహంలో అనుకూలమైన వాతావరణం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహకారం లభిస్తుంది.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును.
 

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
శుభవార్తలు వింటారు.వృత్తి, వ్యాపారాల యందు లాభం.మానసిక ప్రశాంతత.తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.  సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.  విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.
 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved