MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారి మాటకు మంచి గుర్తింపు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారి మాటకు మంచి గుర్తింపు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి

5 Min read
Author : ramya Sridhar
Published : Oct 19 2022, 04:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
<p>ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా.. &nbsp;ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..<br />
&nbsp;</p>

<p>ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా.. &nbsp;ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..<br /> &nbsp;</p>

పంచాంగం : 
   
 తేది : 19అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                          
వారము: బుధవారం
తిథి : నవమి ఉ.11.48ని.ల వరకు
నక్షత్రం : పుష్యమి ఉ.06.57ని.ల వరకు తదుపరి ఆశ్లేష
వర్జ్యం:రా.09.02ని.ల నుండి రా.1048ని. వరకు
దుర్ముహూర్తం:  మ.11.21ని. నుండి మ.12.08ని. వరకు.           
రాహుకాలం:  మ. 12.00ని.నుండి మ. 1.30ని.వరకు
యమగండం:  ఉ. 07.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:56ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:34ని.లకు

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పనుల్లో జాప్యం తప్పదు.ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసరమైన కలహాలు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
 

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు.  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి.

514


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
దైవ దర్శనాలు చేసుకుంటారు. - కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
 

614

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు.బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

714


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.   డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు.  మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.

814


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.  సోదరుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.ఋణ సమస్యలు తీరి ఉప సంఘం పొందుతారు.
 

914


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.  కుటుంబసభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దైవ,పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది.శ్రమ అధికం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందుల వలన కొంతమేర రుణాలు చేయవలసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు.

1014


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుణ్య‌‌క్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల ఆర్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. వాహన సౌఖ్యము.దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

1114

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగాలలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు.ఋణయత్నం వాయిదాపడతాయి. మతిమరుపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు షాపింగ్ లోను, కొత్త వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.విలువైన వస్తు ఆభరణాలు కొనుగొలు చేస్తారు. సన్నిహితులతో కలిసి అందంగా గడుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన.

1214


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఒక ప్రకటనఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంఘం నందు గౌరవం పెరుగుతుంది.ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహన యోగం.
 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు.ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు.  తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved