MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు

Today Horoscope: ఓ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. అన్నదమ్ములతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jun 13 2022, 04:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Daily Horoscope 2022 - 18

Daily Horoscope 2022 - 18

పంచాగం

తేది : 13 జూన్  2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి రా.08.02ని.ల వరకు
నక్షత్రం :అనురాధ  రా.08.56ని.ల వరకు
వర్జ్యం :రా.వ. 02.11ని.ల నుండి రా. తె.03.41ని.ల వరకు
దుర్ముహూర్తం : మ. 12.25ని.ల నుండి మ. 01.17ని.ల వరకు తిరిగి 
మ. 03.02ని.ల నుండి మ. 3.54ని.ల వరకు
పితృ తిథి చతుర్దశి
రాహుకాలం : ఉ.7.30ని.ల నుండి ఉ.9.00ని.ల వరకు
యమగండం : ఉ.10.30ని.ల నుండి మ.12.00ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:29ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:31ని.ల వరకు
 

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాల యందు లాభం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు.కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును.

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
దేవాలయ సందర్శన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వృత్తి వ్యాపారాలలో ధనవ్యయం. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఓ వార్త మీకు ఉత్సాహం కలిగిస్తుంది. సంఘంలో వాదోపవాదములు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. అన్నదమ్ములతో మనస్పర్థలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. చేయి పనుల యందు కఠినంగా వ్యవహరిస్తారు.

614


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అకారణంగా కోపం.  చేయు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పై అధికారులతో చిక్కులు. అనవసరమైన ఖర్చులు.  కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో సానుకూలత. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. చేయు పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.
 

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరక శ్రమ. అనవసరమైన ఆలోచనలతో కాలాయాపన. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు. వృత్తి వ్యాపారాలు నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఈ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం. అకారణంగా కోపం. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. గృహమునందు చికాకులు. అపనిందలు.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
 

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.
 

1014

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ.వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో పెద్దవారితో పరిచయాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.

1114


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి.  విందు, వినోదాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో పేరు ప్రతిష్టలు. వృత్తి వ్యాపారాలలో లాభం. మానసిక ప్రశాంతత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
 

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
విలాసవంతమైన వస్తువులను కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి . చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.

1314


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వృత్తి వ్యాపారాలలో లాభం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. గృహంలో అనుకూలమైన వాతావరణం.
 

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved