MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Horoscope Today : ఓ రాశివారికి ప్రముఖుల నుంచి కీలక సందేశం వస్తుంది.. !

Horoscope Today : ఓ రాశివారికి ప్రముఖుల నుంచి కీలక సందేశం వస్తుంది.. !

ఈ రోజు ఏప్రిల్ 7 బుధవారం 2022  రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు ఓ రాశివారు విలువైన వస్తువులు సేకరిస్తారు. మరోరాశివారికి ప్రముఖుల నుంచి.. దూరప్రాంతాలనుంచి కీలక సమాచారం అందుతుంది.

4 Min read
Author : Bukka Sumabala
Published : Apr 07 2022, 06:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
aries

aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు.  బంధువర్గంతో విరోధాలు. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు.  వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని బదిలీలు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Taurus

Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు.  భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313
Gemini

Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు ఆదాయం అంతగా కనిపించదు. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో అకారణంగా విభేదాలు.  వ్యాపారులకు నిరాశే మిగులుతుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413
Cancer

Cancer

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఉద్యోగయత్నాలు సానుకూలం. సన్నిహితుల నుంచి  ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513
(Leo)

(Leo)

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. శ్రేయోభిలాషులు చేయూతనందిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

613
Virgo

Virgo

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు దూరప్రయాణాలు సంభవం. ఉద్యోగ, వివాహయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. వ్యాపారులకు కొంత గందరగోళం. ఉద్యోగులకు పనిభారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

713
Libra

Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆదాయం అంతగా కనిపించదు. బంధుగణంతో అకారణ వైరం. వాహనాలు, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.  వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

813
Scorpio

Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు బంధువుల నుంచి సహాయం అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి.  రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొత్త పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు అనుకోని ఖర్చులతో అప్పులు చేస్తారు. బంధుగణంతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113
Representative Image: Aquarius

Representative Image: Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కార్యక్రమాలలో అవాంతరాలు. శారీరక  రుగ్మతలు. బంధువర్గంతో ముఖ్యవిషయాలపై చర్చిస్తారు.ఆదాయం అంతంత మాత్రం. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు.  అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారుల లక్షయాలు సాధిస్తారు. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313
Dr. M.N.Charya

Dr. M.N.Charya

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved