MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Astrology
• ఇంటిపై రాహు కన్ను... ఈ చిట్కాతో అంతా అదృష్టమే..!

ఇంటిపై రాహు కన్ను... ఈ చిట్కాతో అంతా అదృష్టమే..!

నైరుతి మూలలో కదలకుండా ఉండే స్థిరమైన వస్తువులు, భారీ వస్తువులను ఉంచాలి. కాంతిని వెదజల్లే వస్తువులు, కదిలే వస్తువులు ఇక్కడ ఉంచకూడదు. ఈ మూలలో కిటికీలు కూడా ఉండకపోవడమే మంచిది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2021, 10:01 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

వాస్తు..మన జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయని చాలా మంది అనుకుంటారు. ఏదైనా స్థలం, కొత్త ఇల్లు , కార్యాలయం కొనుగోలు చేసేటప్పుడు.. అది మనకు అనువైనదా కాదా.. అని చెక్ చేసుకుంటారు. చూసుకోకుండా నైరుతి దిక్కు ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అదే నైరుతి అంటే రాహు కి చాలా ఇష్టం అంట. ఆ వైపు ఎక్కువగా ఆకర్షితుడు అవుతాడట. మరి.. రాహు ప్రభావం పడిన తర్వాత మంచి జరుగుతుందా అంటే.. చెప్పడం కష్టమే. మరి రాహు దోషం తొలిగి.. మనం ఆనందంగా ఉండాలంటే.. కొన్ని  వాస్తు మార్పులు చేసుకోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బెడ్రూంపై రాహు ప్రభావం పడితే.. నిత్యం నిద్ర పోవాలని అనిపిస్తూ ఉంటుంది. బద్దకం పెరిగిపోతుంది. అనారోగ్యం బారిన పడతారు. ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా కెరిర్ చాలా వెనకపడే అవకాశం ఉంది.

39

కాబట్టి.. నైరుతి మూలలో కదలకుండా ఉండే స్థిరమైన వస్తువులు, భారీ వస్తువులను ఉంచాలి. కాంతిని వెదజల్లే వస్తువులు, కదిలే వస్తువులు ఇక్కడ ఉంచకూడదు. ఈ మూలలో కిటికీలు కూడా ఉండకపోవడమే మంచిది.

49

నైరుతి వైపున డ్రైనేజీలు, నిచ్చెనలు , వాటర్ ట్యాంకులు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే.. ఇంట్లో సంపద నిలవదు. ధనలక్ష్మి రోజురోజుకీ క్షీణించుకుపోతుంది.

59

రాహువు ఉన్నవైపు ప్రదేశం ఎక్కువ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే.. జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

69

రాహువును నీడ గ్రహం అంటారు. సూర్యరశ్మి ఈ దిశకు చేరదు. మీరు ఈ ప్రదేశంలోని గోడలకు ప్రకాశవంతమైన రంగు కంటే ముదురు రంగు వేయడం బెటర్.

79

అల్మరా, కప్ బోర్డ్స్  వంటి భారీ వస్తువులను నైరుతిలో ఉంచడం వల్ల మంచి జరుగుతుంది.

89

నైరుతి దిక్కులో ఇంటికి గేటు ఉండకూడదు. అలా కాకుండా ఒక వేళ నైరుతి వైపు గేటు ఉంటే.. దానికి ఎదురుగా ఇంకా ఏదైనా ఇల్లు ఉంటే మాత్రం ఏమీ కాదు.

99

ఇంటి గుమ్మం ఎదురుగా.. పొలాలు ఉండటం కూడా అంత మంచిదేమీ కాదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved