MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ వారం( 4 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్) రాశిఫలాలు

ఈ వారం( 4 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్) రాశిఫలాలు

ఈ రోజు  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. 

4 Min read
Author : ramya Sridhar
Published : Oct 04 2019, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : లాభాలపై దృష్టి ఉంటుంది. ప్రయోజనాపేక్షతో పని చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సోదరవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. వార్తలు కొన్ని అయోమయానికి గురి చేయవచ్చు. గౌరవ లోపాలకు అవకాశం ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులు ఉంటాయి. సుదూర ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొటాంరు. వ్యతిరేక ప్రభావాలుంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

212
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తిపరమైన ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. తండ్రి, పితృవర్గంవారి వ్యవహారాలు చర్చకు వస్తాయి. మ్లాడేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. నిల్వధనం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్యాల్లో అన్ని రకాలుగా శుభ పరిణామాలు ఏర్పడతాయి. అనుబంధాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఏర్పడతాయి. సేవారంగంలో పని చేస్తే మేలు కలుగుతుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

312
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. గుర్తింపు, గౌరవాదులు కూడా లభిస్తాయి. నిర్ణయాదుల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. సుదూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. దానధర్మాలు సంతృప్తినిస్తాయి. పోీరంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకుంటా రు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అనేక రకాల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

412
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ఇబ్బందులను ఎదుర్కొటాంరు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. కొత్త నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యర్థమైన ఖర్చులు ప్రయాణాదులకు అవకాశం ఉంది. పరామర్శలకుకూడా అవకాశం ఏర్పడుతుంది. ఆలోచనలు కొన్ని ఫలించవచ్చు. గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ఉన్నత విద్య ఉద్యోగాదులు సంతోషాన్ని సంతృప్తినిస్తాయి. వ్యతిరేకతలు ఇబ్బందే పెట్టే సూచనలు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

512
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : భాగస్వామ్యాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పరిచయాలు, పాత స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లోనూ అనుకూల ఏర్పడుతుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యారంగంలోని వారికి అభివృద్ధి అవసరం. నిర్ణయాదులను వాయిదావేయుట మంచిది. అనారోగ్య భావనలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆలస్య నిర్ణయాలు. శ్రీమాత్రేనమః జపంమంచిది.

612
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పోీలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. అన్ని పనుల్లో శ్రమ ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అధికమైన శ్రమ ఉంటుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. బాధ్యతలు అధికం అవుతాయి. పెద్దలతో సంప్రదింపులు ఉంటాయి. మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలుంటాయి. పాత అనుబంధాలను గుర్తు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

712
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకుంటా రు. సంతానంతో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలకు అవకాశం కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటా యి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

812
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటా రు. ప్రయాణావకాశాలు ఉంటాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. గృహ, వాహనాదులపై ప్రత్యేకదృష్టి ఏర్పడుతుంది. మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సంతోషం వస్తుంది. అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. క్రియేివిీని పెంచుకుంటా రు. నూతన కార్యక్రమాలపై దృష్టి ఏర్పడుతుంది. కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. శ్రీమాత్రేనమమః జపం చేయడం మంచిది.

912
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంప్రదింపులు ఉంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవ్గంతో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ధార్మికమైన పెట్టుబడులు అవసరం. దానధర్మాలు సంతోషాన్నిస్తాయి. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాదులపై దృష్టి పెడతారు. నిర్ణయాలలో ఆలస్యం ఏర్పడుతుంది. బద్ధకం తగ్గించుకోవాలి. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపంమంచిది.

1012
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరచుకుంటా రు. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటా యి. బంధువర్గంతో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త వార్తలు వినిపిస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సహకార లాభాలుంటాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిర్వహణ చేస్తారు. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. శ్రీమాత్రేనమః జపంమంచిది.

1112
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక రకాల బాధ్యతల నిర్వహణ చేస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి పరమైన ఒత్తిడులు, శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. కుటుంబ బంధువర్గ బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి పెడతారు. లాభాల విషయుంలో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

1212
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఖర్చులు అధికం. అనేక విషయాలకోసం పెట్టుబడులుంటాయి.విందు వినోదాలకు అవకాశం ఏర్పడుతుంది. సంతోషం కోసం సమయం వెచ్చిస్తారు. ప్రయాణాలకుఅవకాశం ఏర్పడుతుంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. సౌకర్యాలు శ్రమకుగురిచేయవచ్చు. ఉన్నత కార్యక్రమాల నిర్వహణ కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అకవాశం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కార్యనిర్వహణ దక్షత పెంచుకుంటారు. కొత్త పనులపైదృష్టి పెడతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది. వృషభరాశివారు 5,6 తేదీల్లో మిథునం వారు 7,8,9, తేదీల్లో, కర్కాటకం వారు 10,11 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు
Recommended image2
Planetary Conjunction: మూడు గ్రహాల్లో కదలిక, ఈ 3 రాశుల వాళ్లకు మాట, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఈ 3 రాశులవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved