MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• weekly horoscope: వార ఫలాలు( ఏప్రిల్ 9 నుంచి 15 వరకు)

weekly horoscope: వార ఫలాలు( ఏప్రిల్ 9 నుంచి 15 వరకు)

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింత లభిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్నింటి నుంచి బయటపడతారు

6 Min read
ramya Sridhar
Published : Apr 09 2021, 08:27 AM IST| Updated : Apr 09 2021, 09:05 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

డా.యం.ఎన్.చార్య ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక హైదరాబాద్ ఫోన్: 9440611151

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

214

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

314

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింత లభిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్నింటి నుంచి బయటపడతారు. సోదరులు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది.  వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.  అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు.  వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి  ఆశాజనకంగా ఉంటాయి. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగాలలో ఆటుపోట్లు, సమస్యలు తీరతాయి. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం.  వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం పనులు సమయానికి చకచకా సాగుతాయి. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత  బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. కొన్ని పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని నిర్ణయాలు పునఃపరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం ప్రారంభంలో వాహనయోగం. వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు.  ఇంటాబయటా ఒత్తిడులు కొంత తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బాధ్యతలు మరింతగా  సమర్థవంతంగా నిర్వహిస్తారు.  కొన్ని పనులు నిదానంగా పూర్తిచేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు.  శ్రమించినా ఫలితం కనిపించదు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు వింధులు ఇబ్బందిగా మారవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వాహనయోగం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత, సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించిన  లాభాలు రాగలవు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చ్రివరిలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం అప్రయత్న కార్యసిద్ధి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1414

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి. ఒప్పందాలలో ఆటంకాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved