MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• వారఫలితాలు 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021

వారఫలితాలు 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. ఆప్తులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఉన్నత హోదాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది.

6 Min read
ramya Sridhar
Published : Jul 02 2021, 12:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

డా.యం.ఎన్.చార్య ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక హైదరాబాద్ ఫోన్: 9440611151

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

214

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

314

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం  చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులకు అవకాశం. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం, అనుకోని పర్యటనలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం  అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. ఆప్తులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఉన్నత హోదాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి  గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. మిత్రులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం మొదట్లో వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు చేసుకుంటారు.  అనుకున్న  ఆదాయం దక్కించుకుని ముందుడుగు వేస్తారు. మీ ఊహలు, అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పైస్థాయి వారి సహాయం అందుకుంటారు. కళాకారులకు ఊహించని పిలుపు రావచ్చు.  వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు ఆత్మవిశ్వాసం, నేర్పుతో పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలు సాధిస్తారు.  వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా, సమర్థతను చాటుకుని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతి సాధిస్తారు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకుని మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. విద్యార్థులకు కీలక సమాచారం అందుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరుల నుంచి ధనలాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న మార్పులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో  బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.   కొన్ని వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వైద్యులు, కాంట్రాక్టర్లకు కలసివచ్చే కాలం.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో భూవివాదాలు. ఇంటాబయటా సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. క్రమేపీ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తా శ్రవణం. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని వివాదాలు తీరతాయి. కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసి, ఆ విజయాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయం కొంత పెరుగుతుంది. నూతన వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు, భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాల కృషి ఫలించే సమయం. వారం మధ్యలో  కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళం. రుణాల వేటలో పడతారు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. స్వల్ప అనారోగ్యం.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  కుటుంబసభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళారంగం వారికి కొంత ఊరట లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం మీ అనుభవాలను మిత్రులతో పంచుకుంటారు.  ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఏ పని చేపట్టినా విజయం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూల వాతావరణం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారాలలో మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.  వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్ధులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఒక సంఘటన మరింత ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు, కొంటారు.  వ్యాపారాలు అనుకున్న సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1414

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో అంచనాలు ఫలించి  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రికి అదృష్టాన్ని తీసుకొస్తారు
Recommended image2
Monalisa Bhonsle: చదువుకుందామనుకున్నా సినిమాల్లోకి తీసుకొచ్చారు.. కుంభమేళా మోనాలిసా
Recommended image3
Surya Varuna Yogam: అరుదైన సూర్యవరుణ యోగంతో ఈ 3 రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved