ఈ వారం(మార్చి29 నుండి ఏప్రిల్5వ వరకు) రాశిఫలాలు

First Published 29, Mar 2019, 11:24 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. ఒత్తిడులుంటాయి. పదోన్నతులపై దృష్టి ఉంటుంది. ఆహార విహారాలు, గృహ, వాహనాది సౌకర్యాల గూర్చి చర్చిస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. శ్రమతో ఫలితాలుంటాయి. సంతాన వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి.విద్యావకాశాలు ఉంటాయి. సమున్నతమైన ఆలోచనలు ఉంటాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ఖర్చుల పెట్టుడులు తప్పకపోవచ్చు. సౌఖ్యం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెరుగుతుంది. గౌరవాన్ని పెంచుకుంటారు. సుదూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం, ధార్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. నూతన వార్తలు ప్రభావితం చేస్తాయి. సహకారం లభిస్తుంది. నిర్ణయాదుల్లో తొందరపాటుకు అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మెలగాలి. ఉద్యోగాలు, పదోన్నతులపైదృష్టి పెడతారు. శ్రమ తప్పకపోవచ్చు. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకోని ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలు ఉంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. తొందపాటు పనికిరాదు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి. అనారోగ్య భావనలకు అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులకు అవకాశం ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులుంటాయి. నిద్రాసౌఖ్యం తగ్గుతుంది. పోటీరంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభంపై దృష్టి సారిస్తారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కార్యనిర్వహణ బాధ్యతలపై దృష్టి సారిస్తారు. లాభాలున్నా తొందరపాటు పనికిరాదు. శ్రమతో ఫలితాలు సాధిస్తారు. అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఉంటాయి. ఆర్థిక నిల్వలపై వ్యతిరేక ప్రభావం ఉంటుంది.శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసరపు పోటీలు ఉంటాయి. వ్యక్తిగత విమర్శలకు అవకాశం ఉంటుంది. వ్యతిరేకతలు తట్టుకోవాలి. నిర్ణయాత్మకమైన కృషి చేయాల్సి ఉంటుంది. శ్రమాధ్యిం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సౌఖ్యంపై దృష్టి ఉంటుంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఆహార విహారాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వాములతో గడిపే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాపారాదులపై దృష్టి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  ప్రణాళికలకు రూపకల్పన ఉంటుంది. సంతాన వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. లాభాలు పెంచుకొనే అవకాశం ఉంటుంది. ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు ఫలిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత వ్యవహారాలపై తొందరపాటు పనికిరాదు. దైవదర్శనాదుల వల్ల మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఎక్కువ ఉంటుంది. చికాకులను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంపై దృష్టి పెడతారు. సంతోషంగా గడుపుతారు. విద్యా వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక హోదా పెంచుకుంటారు. కొన్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసిక సంతృప్తి లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. వారాంతంలో శత్రు, ఋణ రోగాదులు ప్రభావితం చేస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సంప్రదింపులు ఉంటాయి. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కొత్త వార్తలు సంతోషాన్నిస్తాయి. దూర లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలుంటాయి. ఉన్నత విద్యలపై దృష్టి సారించవచ్చు. సోదరవ్గంతో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీవర్గ సంతృప్తి ఉంటుంది. భాగస్వామ్యంలో తొందరపాటు పనికిరాదు. అనుకోని సమస్యలుంటాయి. కుటుంబంలో శుభపరిణామాలుంటాయి. మానసిక సంతోషం ఏర్పడుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాటతీరు వల్ల అనుకూలత పెరుగుతుంది. కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేకతలను అధిగమించాలి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. సంప్రదింపులు ఉంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. స్త్రీవర్గ వ్యాపారాలతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అన్ని పనుల్లోనూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిరవ్హణపై దృష్టి ఉంటుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి పెడతారు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పాతవారు గుర్తుకు వస్తారు. ఆలోచనల్లో కొంత తొందరపాటు కనిపిస్తుంది. సంతానవర్గం వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. మాటల్లో చమత్కారధోరణి పెరుగుతుంది. కొన్ని ఇబ్బందులను ఊహిస్తారు. సమస్యలుగా భావిస్తారు. నష్టాలను కొని తెచ్చుకుంటారు. శ్రీరామ జయరామ జయజయరామ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఖర్చులు ప్రభావితం చేస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. విహారాలకోసం కాలం, ధనం వెచ్చిస్తారు. కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది. పోటీలు ఋణాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. న్ని పనుల్లో శుభపరిణామాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లాభాలపై దృష్టి పెరుగుతుంది. గౌరవం పెరచుకుంటారు. ఆర్థిక నిల్వలలపై దృష్టి ఉంటుంది. శ్రమ తప్పకపోవచ్చు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. మాటల్లో కొంత అధికారిక ధోరణి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. కాని ప్రయోజనదృష్టి అంత మంచిది కాదు. అభీష్టాలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతాన వర్గ అనుకూలత పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సంప్రదింపుల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. పెట్టుబడులు ఖర్చులు అధికంగా చేస్తారు. వేరు వేరు కార్యక్రమాలకోసం ధనం వెచ్చిస్తారు. కాలం వెచ్చిస్తారు. పోటీలు వ్యతిరేకతలున్నా విజయం సాధస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.