వారఫలితాలు ఆగస్టు 14 శుక్రవారం నుండి 20 గురువారం 2020 వరకు

First Published 14, Aug 2020, 7:47 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. కొన్ని వివాదాలు వాటంతట అవే తీరి ఊరట చెందుతారు. పలుకుబడి పెంచుకుంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ వారం ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఒక సంఘటన మీలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. పారిశ్రామిక వర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ వారం  వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సహచరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆలోచనల అమలులో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) వారికి :-  ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. కొన్ని వివాదాలు వాటంతట అవే తీరి ఊరట చెందుతారు. పలుకుబడి పెంచుకుంటారు. మీ నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ ఖ్యాతి పెరిగి అందరిలోనూ గుర్తింపు పొందుతారు. స్థిరాస్తుల క్రయవిక్రయాలలో సమస్యలు తీరతాయి. విద్యార్థులకు కొంత ఊరట కలుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. కొద్దిపాటి చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo)  వారికి :-  ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో అడ్డంకులు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అందరి మెప్పు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ప్రారంభంలో కొన్ని వ్యూహాలు తప్పుతాయి. నిర్ణయాలు మార్పుకుంటారు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. చిత్రమైన సంఘటనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.  సన్నిహితులు, మిత్రులు సహకరిస్తారు. ఆహ్వానాలు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వివాహవేడుకలపై కుటుంబంలో చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సమాజంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) వారికి :- ఈ వారం వ్యాపారాల విస్తరణలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. ప్రస్తుత పరిస్థితులు కొంత సర్దుబాటు కాగలవు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని తదనుగుణంగా ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. రుణాలు సైతం తీరతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ వారం  నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎదురుకావచ్చు. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. ప్రారంభంలో సమస్యలు కొన్ని ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  చాకచక్యంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ధనవ్యయం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం ఆశించిన విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. నేర్పుగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు అధిగమిస్తారు. స్థిరాస్తి విక్రయాలలో అవాంతరాలు తొలగుతాయి. వాహనయోగం. మీ నిర్ణయాలను బంధువులు ప్రశంసిస్తారు. గృహ నిర్మాణాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా. బంధువులతో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ వారం నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. కొన్ని వేడుకలు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో కొంత అనుకూల పరిస్థితి ఉండవచ్చు. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కొత్త రుణాలు కోసం అన్వేషిస్తారు. పనులు కొంత మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) వారికి :-  ఈ వారం సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కొనసాగిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. ఎటువంటి పనులైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader