ఈ వారం (13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ వరకు) రాశిఫలాలు

First Published 13, Sep 2019, 11:51 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఖర్చులు పెట్టుబడులు ప్రాధాన్యం వహిస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాదులకు అవకాశం. గుళ్ళూ గోపురాలు దర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాలు, దానాల వల్ల మేలు కలుగుతుంది. గురువులను సత్కరించడం మంచిది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. వ్యతిరేకతలపై విజయం కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. వేరు వేరు పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు. భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు పెరుగుతాయి. ఆనందంపై దృష్టి పెరుగుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అన్ని పనుల్లో ప్రయోజనాలు సమకూరుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గుర్తింపు ఉంటుంది. కొత్త పనులపై దృష్టి పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ లాభాపేక్ష ఉంటుంది.   కొంత వ్యాపార ధోరణి పెరుగుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవారాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణావకాశాలు పెరుగుతుంది. పరామర్శలుంటాయి. ఖర్చులు అధికం అవుతాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. తొందరపాటు భావనలకు అవకాశం ఉంటుంది. గొప్పలకోసం సమయం వెచ్చిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. విజ్ఞాన వికాసం పెరుగుతుంది. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. విద్యారంగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలలో సంతృప్తి లభిస్తుంది. అన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. లాభాపేక్ష దృష్టి పెరగకుండా చూసుకోవాలి. తొందరపాటు పనికి రాదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెడతారు. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణ భావన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన సమయం. వ్యాపార, విహార యాత్రలకు కూడా అవకాశం లభిస్తుంది. విద్యారంగంలో సమున్నతి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరీమణులతో సంతోషం ఏర్పడుతుంది. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. హోదా పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. గౌరవలోపాలు ఉంాయి. పెద్దలకు ఒత్తిడి తీవ్రమౌతుంది. ధార్మిక కార్యక్రమాల్లో జాగ్రత్తగా మెలగాలి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఊహించని సంఘటనలుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. మాట తీరులో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య నిర్ణయాల వాయిదా వేయుట మంచిది. ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యవహార దక్షత పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  పరిచయాలు పెంచుకుంటారు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. పెద్దలతో అనుబంధాలు ఏర్పడతాయి. ధార్మిక, వైజ్ఞానిక భావనలు పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. అనుకోని సమస్యలు వస్తాయి. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. మానసిక భౌతిక వ్యవహారాలన్నింలోనూ అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ ఆర్థికాంశాల్లోనూ ఇబ్బందులుంటాయి. మాటతీరు వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీరవగంలో గుర్తింపు పెరుగుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఋణ రోగాదులను అధిగమిస్తారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కష్టపడినప్పికీ ఆర్థిక ప్రయోజనాలు అధికమౌతాయి. మాట తీరులో మంచి మార్పులు.  స్నేహానుబంధాల్లో శుభపరిణామాలు వస్తాయి. ఆలోచనలు వికసిస్తాయి. భాగస్వామి వల్ల కొన్ని ప్రయోజనాలుంటాయి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంపై దృష్టి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన పెరుగుతుంది. సంతానవర్గ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. నిర్ణయశక్తిని పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలు అత్యధికం. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్స్‌ లాభిస్తాయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. పోటీలు ఉన్నా ఒత్తిడులున్నా విజయ సాధన తప్పదు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సామాజిక హోదా పెంచుకునేందుకు కృషి అత్యధికంగా చేయాల్సి వస్తుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ, వాహనాదుల ప్రభావితం చేస్తాయి. సౌఖ్యం సౌకర్యాల కోసం పెట్టుబడులుంటాయి. దానధర్మాదుల వల్ల మరింత మేలు కలుగుతుంది. శ్రమ ఉన్నా కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. వైజ్ఞానిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిశోధనా రంగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై సంతృప్తి. కమ్యూనికేషన్‌కస విస్తరిస్తాయి. శుభవార్త శ్రవణం మంచిది. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో శుభపరిణామాలు వస్తాయి. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడపడానికి కొంత శ్రమ తప్పక పోవచ్చు. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. పితృవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం. బాధ్యతలు పెరుగుతాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. బంధువర్గ వ్యవహారాలు నిర్వహించాల్సి వస్తుంది. కొన్ని అనుకోని సమస్యలను అధిగమించాలి. సంప్రదింపులకు అనుకూలం.  కమ్యూనికేషన్స్‌ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. ఇతరులకు సహకారం అందించడం మరింత మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేస్తారు. బాధ్యతలు అధికం అవుతాయి. వ్యవహారాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. కొత్త లక్ష్యాలను సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. గుళ్ళూ గోపురాలు దర్శిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. పరిశోధనా రంగంలో గుర్తింపు పెరుగుతుంది.  కుటుంబంలో అనుకూలత. మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే అవకాశం. పోటీలు, చికాకులు, ఒత్తిడులు అధికం అవుతాయి. బంధువర్గ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

loader