ఈ వారం (11 అక్టోబర్ నుంచి 16 అక్టోబర్ వరకు) రాశిఫలాలు

First Published Oct 11, 2019, 9:52 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతికి ప్రాధాన్యం ఉంటుంది. విందులు వినోదాలు తప్పవు. ఖర్చులు పెట్టుబడులు కూడా అధికం. ప్రయాణాలకు అవకాశం. అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొంత మొండిగా కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని వ్యవహారాల్లోనూ అనుకూలత. భాగస్వామ్యాలలో శుభ పరిణమాలు. నూతన నిర్ణయాలకు అవకాశం. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనేక రూపాల్లో ప్రయోజనాలు ఉంటాయి. లాభాల వల్ల సంతృప్తి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వినోదాలపై దృష్టి పెరుగుతుంది. విశ్రాంతిని కోరుకుంటారు. పరామర్శలకు కూడా అవకాశం. ప్రయాణాలుంటాయి. మానసికమైన కొంత ఉద్రిక్తత ఉంటుంది. సంతానరవ్గ వ్యవహారాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టినానా పోటీరంగంలో విజయం సాధిస్తారు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వృత్తి ఉద్యోగాదులపై దృష్టి పెరుగుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులు సంతోషాన్నిస్తాయి. పోటీరంగంలో గుర్తింపు, విజయం సాధిస్తారు. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనుల నిర్వహణ చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సౌకర్యాలు సౌఖ్యాదుల కోసం ప్రయాణాలు, ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. లాభ దృష్టి అధికంగా ఉంటుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. దగ్గరి ప్రయాణావకాశాలు. వైజ్ఞానిక, పరిశోధనా రంగాల వారికి గౌరవం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యక్రమాల్లో సంతోషం పెరుగుతుంది. సంతృప్తి, ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ విషయంలో సంతోషం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల నిర్వహణ అవసరం. సృజనాత్మక శక్తితో వ్యవహారాలు నిర్వహిస్తారు. కొత్త నిర్ణయాదులు తీసుకుంటారు. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వేరు వేరు పనుల్లో బిజీ అవుతాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనదృష్టి పెరుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు పెరుగుతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. అప్రమత్తంగా మెలగాలి. కార్యనిర్వహణలో జాగ్రత్తలు అవసరం. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేయుట మంచిది. నూతన కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ఉన్నత వ్యవహారాలు శుభ పరిణామాలనిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. మాటల్లో తొందరపాటు కూడదు. సుదూర ప్రయాణ లక్ష్యాలు నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. సామాజిక హోదా పెరుగుతుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సామాజిక అనుబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పూర్వమిత్రులను కలిసే అవకాశం ఏర్పడుతుంది. పెద్దల నుండి మంచి సమాచారం లభిస్తుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం. అనారోగ్య భావన పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు. శారీరక మానసిక ఒత్తిడులు ఉంటాయి. నిర్ణయాదులు ఇబ్బందికి గురిచేస్తాయి. ఊహించని ఇబ్బందులుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీలు ఒత్తిడులు అధికం అవుతాయి. విజయ సాధన కనబడుతుంది. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. శ్రమాధిక్యం ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాట విలువ పెరుగుతుంది. మంచి ఖర్చులు, అనుకూలమైన పెట్టుబడులు పెడతాయి. అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఉన్నా ఖర్చులు తప్పకపోవచ్చు. భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశాలు వస్తాయి. వ్యర్థమైన ఖర్చులు చేస్తారు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. సంతృప్తి లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నిర్ణయాదులకు అనుకూలమైన సమయం. కొత్త నిర్ణయాదులకు అనుకూలం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు అధికం అవుతాయి. లాభాలు ఉన్నా తొందరపాటు ఉంటుంది. అధికమైన ప్రయోజనాలను కోరుకుంటారు. ప్రశాంతంగా గడపాల్సిన సమయం. పెద్దలతో అప్రమత్తంగా మెలగాల్సిన సమయం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాదులపై దృష్టి సారిస్తారు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గృహ, వాహనాది సౌకర్యాలకోసం ధనం, కాలం వెచ్చిస్తారు. దానధర్మాల వల్ల మరింత అనుకూలత ఏర్పడుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రమతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. కష్టపడినా గాని గుర్తింపు లభించదు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రణాళికల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంప్రదింపులకు అనుకూలం. సమాచారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనేక రూపాల్లో గౌరవం లభిస్తుంది. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. ప్రయోజనకరమైన వార్తలుంటాయి. సౌకర్యాదులపై దృష్టి సారిస్తారు. ఆహార విహారాలకు అనుకూలమైన సమయం. కృషితో కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యారంగంలోని వారికి అత్యంత అనుకూలమైన సమయం. గృహ, వాహనాదులు సంతోషాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. అనేక రూపాల్లో సమాచారం లభిస్తుంది. వార్తలు సంతోషాన్నిస్తాయి. అనుకోని సమస్యలుంటాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవచ్చు. ప్రమాదాలకు అవకాశం. సుదూర లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ప్రారంభంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. బాధ్యతలు అధికం అవుతాయి. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభపరిణామాలు. కొత్త పనులపై దృష్టి భాగస్వామ్యాలలో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి ఏర్పడుతుంది. మాట్లాడే ధోరణిలో శుభ పరిణామాలు. అనుబంధువర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి ఏర్పడుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?