వారఫలితాలు 11 జూన్ శుక్రవారం నుండి 17 గురువారం 2021

First Published Jun 11, 2021, 10:28 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  రాజకీయవర్గాలు మాటపడాల్సిన పరిస్థితి. వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది.